బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు రేపుతోంది. గులాబీ బాస్, సీఎం కేసీఆర్ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ 4 సీట్లు తప్పా ఏకంగా 115 సీట్లకు అభ్యర్థులను ప్రకటించడంతో ప్రతిపక్షాలు ఖంగుతిన్నాయి. రేఖానాయక్ , మైనంపల్లి వంటి నేతలు తిరుగుబాటు చేసినా…గులాబీ పార్టీ లైట్ తీసుకుంటోంది. అయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తాండూరు నియోజకవర్గంలో ఈసారి టికెట్ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో …
Read More »బిగ్ బ్రేకింగ్…సీఎం జగన్ కు అస్వస్థత…ఆ సెంటర్ లో పరీక్షలు..?
ఏపీ సీఎం జగన్ కు అస్వస్థత పాలయ్యారు. గత కొంత కాలంగా కాలిమడమ నొప్పితో బాధపడుతున్న జగన్ ఆసుపత్రికి వెళుతున్నట్లు సమాచారం. ఇవాళ విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఓన్జీవోస్ సమావేశం అనంతరం సీఎం జగన్ స్వయంగా పరీక్షలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా కాలి మడమ నొప్పితో ఇబ్బంది పడుతున్న ముఖ్యమంత్రి జగన్… అరగంట పాటు విజయవాడ మొగల్రాజపురంలోని టెనెట్ డయాగ్నిస్ సెంటర్‌లో స్కానింగ్ ఇతరత్రా …
Read More »కుప్పం ఇక బాబోరికి ఏమాత్రం సేఫ్ కాదు…అత్తారింటికి షిఫ్ట్ అవ్వాల్సిందేనా..?
టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత ఇలాకా కుప్పంలో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి చంద్రబాబుకు గట్టిపోటీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు లేకుంటే…ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకు చుక్కలు కనపడేవి..అయితే ఈసారి వైనాట్ 175 , వైనాట్ కుప్పం అంటూ వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు కుప్పంపై జిల్లా మంత్రి పెద్దిరెడ్డి ఫోకస్ పెట్టారు. దీంతో కుప్పం …
Read More »బిగ్ బ్రేకింగ్..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఖరారు…?
తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ సూర్యాపేట సభలో ఎన్నికల శంఖారావం పూరించారు. ఇవాళ 105 అభ్యర్థుల జాబితాను ప్రకటించడం ఖాయమని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అటు కాంగ్రెస్, బీజేపీలు కూడా క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారానికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. కాగా తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ సెకండ్ వీక్ లో రావచ్చని , పోలింగ్ నవంబర్ చివరివారం లేదా డిసెంబర్ మొదటివారంలో జరగవచ్చు అని …
Read More »రౌడీషీటర్లకు ఎంట్రీ లేదు…చింతమనేనికి నూజివీడు డీఎస్పీ మాస్ వార్నింగ్..!
వివాదాస్పద దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రెడ్డికి సొంత ఇలాకాలో చేదు అనుభవం ఎదురైంది. నీలాంటి రౌడీ షీటర్లకు ఇక్కడ ఎంట్రీ లేదు చింతమనేనికి నూజివీడు డీఎస్పీ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఏలూరు జిల్లాలోని పెదపాడు మండలం వీరమ్మకుంట సర్పంచ్ స్థానానికి ఇవాళ పోలింగ్ జరిగింది. ఈ స్థానంలో విజయం సాధించాలని టీడీపీ, వైసీపీ పట్టుదలతో ఉన్నాయి. ఉదయం వీరమ్మకుంట పోలింగ్ కేంద్రం వద్దకు మాజీ ఎమ్మెల్యే …
Read More »బీజేపీకి మరో బిగ్ షాక్…రాజీనామా బాటలో సీనియర్ నేత..?
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీకి మరో భారీ షాక్ తగలనుంది. ఇప్పటికే రామగుండం నియోజకవర్గంలో కీలక సీనియర్ నేత కౌశిక్ హరి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆల్రెడీ ప్రగతిభవన్ లో మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లను కలిసిన కౌశిక్ హరి బీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. త్వరలో రామగుండంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అనుచరులతో కలిసి కారెక్కేందుకు సిద్ధమవుతున్నారు. అయితే తాజాగా …
Read More »బిగ్ బ్రేకింగ్…వల్లభనేని వంశీ కాన్వాయ్ కు ప్రమాదం..!
ఏపీలో గన్నవరం రాజకీయాలు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. వైసీపీ అగ్రనేత యార్లగడ్డ వెంకట్రావు పార్టీని వీడుతారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో గన్నవరం రాజకీయాలు గరంగరంగా మారాయి. అయితే తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఇవాళ విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళుతున్న వల్లభనేని వంశీ కాన్వాయ్ సూర్యాపేట చివ్వెంల మండలం ఖాసీంపేట వద్ద కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానితో ఒకటి …
Read More »హిందూపురంలో బాలకృష్ణ పీఏ ఓవరాక్షన్…!
హిందూపురం నియోజవర్గం టీడీపీ ఎమ్మెల్యే బాలయ్య పీఏల ఓవరాక్షన్ గురించి అందరికి తెలిసిందే. గత ఎన్నికల ముందు బాలయ్య పేరుతో ఆయన పీఏలు చేసిన వసూళ్ల పర్వం, అవినీతి దందాల గురించి కొత్తగా చెప్పనవసరం లేదు…ఓ దశలో బాలయ్య సైతం పీఏలను అదుపులోకి పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గాన్ని బాలయ్య కంటే ఆయన పీఏలే శాసించిన పరిస్థితి. అయితే వైసీపీలో వర్గ విబేధాలతో గత ఎన్నికల్లో బాలయ్య గట్టెక్కాడు. దీంతో …
Read More »బీజేపీకి భారీ షాక్..బీఆర్ఎస్ లో చేరనున్న సీనియర్ నేత..!
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి రానురానూ దిగజారిపోతుంది.. బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత ఆ పార్టీ గ్రాఫ్ మెల్లమెల్లగా పడిపోతుంది. ఎన్నికలకు ముందు రాష్ట్ర నాయకత్వాన్ని మార్చడంతో కాషాయనేతల్లో గందరగోళం నెలకొంది. నిన్నటి వరకు అధికార బీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీకొట్టిన బీజేపీలో ఇప్పుడు స్తబ్దు నెలకొంది. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడంతో కాషాయ నేతలు, క్యాడర్ …
Read More »కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్..ఈ నెల 18 న బీఆర్ఎస్ లోకి ఉత్తమ్ దంపతులు..?
తెలంగాణ రాజకీయవర్గాల్లో అతి పెద్ద సంచలనం చోటు చేసుకోబోతుంది… కాంగ్రెస్ పార్టీకి మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ షాక్ ఇవ్వబోతున్నారని, త్వరలో బీఆర్ఎస్ లో చేరడం ఖాయమని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ సీనియర్లకు మధ్య గత కొన్నాళ్లుగా తీవ్ర విబేధాలు చోటు చేసుకున్నాయి. తన సీఎం సీటుకు పోటీ రాకుండా రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా …
Read More »