శ్రావణమాసం అంతటా పవిత్రమైనది..ఈ మాసంలో మహిళలు మంగళగౌరీ వ్రతాలతో పాటు, వరలక్ష్మీ వ్రతాలు చేస్తుంటారు. ముఖ్యంగా శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే రెండో శుక్రవారం నాడు వరలక్ష్మీ వత్రం జరుపుకోవడ ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ నెల అంతటా అన్ని శుక్రవారాల్లో వరలక్ష్మీ వ్రతం జరుపుకోవచ్చు. ఈ సంవత్సరం ఆగస్టు 25వ తేదీన వరలక్ష్మీ వ్రతం వచ్చింది. మహిళలు తమ సౌభాగ్యం కలకాలం ఉండేలా వరం ఇవ్వమంటూ వేడుకుంటూ వరలక్ష్మీదేవి …
Read More »అమ్మ రామోజీ..యజమానికే టోపీ..ఇది దేశద్రోహానికి మించిన నేరం..!
నిత్యం ఉషోదయంతోపాటు సత్యం నినదించాలంటూ శ్రీరంగనీతులు వల్లించే పచ్చ పుత్రిక ‘ఈనాడు’ మూలాల్లోనే దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసేంతటి ‘ద్రోహం’ దాగుంది! పోటీ పత్రికల ఉసురు తీసేందుకు పతాక శీర్షికన పనికిరాని పాచి కథనాలను నిత్యం వండి వార్చి వినోదించే రామోజీ తాలూకు మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీలోని పెట్టుబడులే… సీఐఏ ఏజెంట్‌గా న్యాయస్థానమే ప్రకటించిన ఓ వ్యక్తివి!! అంతేనా… పునాదుల నుంచి పెరుగుదల దాకా వాటికి కావాల్సిన నిధులు, ఇతరత్రా …
Read More »రేషన్, ఆరోగ్య శ్రీ కార్డులపై గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్..!
ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో 2022 డిసెంబర్ నుంచి 2023 జూలై వరకు అమలైన వివిధ సంక్షేమపథకాలకు సంబంధించి ఏదైనా కారణం చేతనైనా లబ్దిపొందని 2,62,169 మంది అర్హుల వారి ఖాతాల్లో రూ.216.34 కోట్లు జమ చేశారు. ఈ మేరకు గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ స్వయంగా బటన్ నొక్కి అర్హుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. దీంతో పాటు ఇదే …
Read More »నగరికి వస్తున్న జగనన్నకు ఘనస్వాగతం పలకాలి…మంత్రి రోజా పిలుపు..!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రి రోజా ఇలాకా నగరిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో జగనన్న విద్యాదీవెన పథకం కింద ఈ సంవత్సరం నిధులను సీఎం జగన్ స్వయంగా బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. నగరిలో సీఎం జగన్ పర్యటనను మంత్రి రోజా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే భారీ బహిరంగ సభకు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. బుధవారం నాడు …
Read More »రేవంత్ రెడ్డికి భారీ షాక్…బీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్ కీలక నేత…!
జనగామ జిల్లాలో పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటమెరుగని నేతగా కొనసాగుతున్నారు. ఈసారి కూడా ఆయనే పాలకుర్తి నుంచి పోటీ చేయబోతున్నారు..అసలు ఎర్రబెల్లికి పోటీ ఇచ్చే నాయకుడే కాంగ్రెస్ లో కనపడడం లేదు. జనగామ డీసీసీ అధ్యక్షుడు డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి గత ఎన్నికల్లో ఎర్రబెల్లి చేతిలో ఓటమి పాలయ్యారు.. ఇప్పటికే పొన్నాల, కొమ్మూరి ప్రతాపరెడ్డితో విబేధాలతో జంగా రాఘవరెడ్డి సతమతమవుతున్నారు..ఈసారి ఆయన పాలకుర్తి నుంచి …
Read More »ఈ నెల 28 నగరికి సీఎం జగన్…భారీ బహిరంగ సభతో సత్తా చాటనున్న రోజా..!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 28 న నగరిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభతో స్థానిక ఎమ్మెల్యే, ఏపీ పర్యాటక , యువజన, క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా సత్తా చాటడానికి రెడీ అవుతున్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో జగనన్న విద్యాదీవెన ఒకటి…పేద విద్యార్థులను ఉన్నత విద్యలను చదివించాలనే సమున్నత లక్ష్యంతో సీఎం జగన్ ఈ విద్యాదీవెన పథకాన్ని …
Read More »మైనంపల్లిపై సస్పెన్షన్ వేటు…ఆ కీలక నేతకు మల్కాజ్‌గిరి టికెట్ కన్ఫర్మ్..?
ధృతరాష్ట్రుడి పుత్ర వ్యామోహంతో కౌరవ సామ్రాజ్యం అంతరించిపోయింది..ఇప్పుడు సేమ్ టు సేమ్ పుత్ర ప్రేమ మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాజకీయ జీవితం ఖతం అవడానికి దారి తీస్తుందా…ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మైనంపల్లి హనుమంతరావుపై సస్పెన్షన్ వేటు ఖాయమనే తెలుస్తోంది. తన కొడుకు మైనంపల్లి రోహిత్ కు మెదక్ టికెట్ రాకపోవడంతో రగిలిపోయిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మంత్రి హరీష్ రావుపై చేసిన అనుచిత …
Read More »నో డౌట్..బాబుగారి మైండ్‌లో చిప్ దొబ్బింది..!
ముసలితనంలో కొంత మందికి చాదస్తం పెరుగుతోంది..మేం వయసులో ఉన్నప్పుడు అలా చేశాం..ఇలా చేశాం..ఇప్పటికీ మేం తోపులం అని పదే పదే చెప్పి చుట్టుపక్కల మందిని చావగొడుతుంటారు.. ఒకరకమైన ఇల్యూజన్ తో బాధపడుతుంటారు..సేమ్ టు సేమ్ మన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, టీడీపీ అధినేత చంద్రబాబు గారి వరస చూస్తుంటే బుర్రలో ఏమైనా చిప్ దొబ్బిందా అనే డౌట్ రాకమానదు..ఇటు సొంత పుత్రుడు పాదయాత్ర, అటు దత్తపుత్రుడి వారాహియాత్రలు ఎన్ని చేస్తున్నా..గెలుపుపై …
Read More »తెలుగు సినీ ఇండస్ట్రీలో శిఖరాగ్రం..చిరంజీవి…వాళ్లే పకోడిగాళ్లు…కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు,,!
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్ లో మెగాస్టార్ చిరు మాట్లాడుతూ…సినిమా వాళ్ల మీద పడతారెందుకు..ఏపీకి ప్రత్యేక హోదా వంటి ప్రజల సమస్యల మీద ఫోకస్ పెట్టండి అంటూ జగన్ సర్కార్ కు పరోక్షంగా హితవు పలికారు.అంతే..వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చిరంజీవి మీద విరుచుకుపడ్డారు..ఇక మాజీ మంత్రి కొడాలి నాని సైతం …
Read More »పట్నంకు లక్కీ ఛాన్స్..రేపు కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం..!
బీఆర్ఎస్ అధినేత , సీఎం కేసీఆర్ అనూహ్యమైన నిర్ణయాలతో ప్రతిపక్షాలకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే 115 మందితో అభ్యర్థుల జాబితా విడుదల చేసి సంచలనం రేపిన గులాబీ బాస్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు 3 నెలలకు ముందు కేబినెట్ విస్తరణకు సిద్ధమవడంతో ప్రతిపక్షాలకే కాదు…అధికార పార్టీ నేతలను కూడా ఆశ్చర్యంలో ముంచెత్తింది. కాగా ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన …
Read More »