Home / shyam (page 141)

shyam

లోకేశ్…ఇంట్లో కూర్చుంటే బెటర్.. టీడీపీ అభిమానుల ఫైర్…!

ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు గారి పుత్రరత్నం నారాలోకేశం..మాట్లాడినా..ట్విట్టర్‌లో ట్వీట్‌ చేసినా అడ్డంగా దొరికిపోతున్నాడు..మొన్నటికి మొన్న మా నాన్నారి ఇంటిని ముంచేయడానికి వైసీపీ నేతలే ప్రకాశం బ్యారేజీకి పడవ అడ్డం పెట్టి వరద నీటిని దారి మళ్లించారని ఫోటోతో సహా చేసిన పోస్ట్‌ పెట్టిన లోకేశాన్ని నెట్‌జన్లు చెడుగుడు ఆడుకున్నారు. ఎక్కడైనా బ్యారేజీ గేట్లకు చిన్నపడవను అడ్డం పెట్టి వరదనీటిని దారి మళ్లించవచ్చా…నువ్వెక్కడి మాలోకం సామి అంటూ నెట్‌జన్లు …

Read More »

గంటాకు షాక్..క్యాంపు కార్యాలయం కూల్చివేతకు రంగం సిద్ధం…!

ఏపీలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతామన్న సీఎం జగన్ ఆ దిశగా చర్చలు చేపడుతున్నారు. విజయవాడ కరకట్ట మీద ఉన్న చంద్రబాబు అక్రమ నివాసంలోని ప్రజావేదికతో వైసీపీ ప్రభుత్వం కూల్చివేతల పర్వాన్ని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. బాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడం లింగమనేని గెస్ట్‌‌హౌస్‌కు నోటీసులు ఇచ్చిన అధికారులు కరకట్ట ప్రాంతంలో మరి కొన్ని అక్రమ నిర్మాణాలకు కూడా నోటీసులు ఇచ్చింది. ఒక్క అమరావతిలోనే కాదు విశాఖలో …

Read More »

కోవర్ట్ ఆపరేషన్ల ద్వారా బీజేపీలో చక్రం తిప్పుతున్న చంద్రబాబు…!

ప్రత్యర్థి పార్టీని బలహీనపర్చేందుకు కోవర్డ్ ఆపరేషన్లు చేయడంలో చంద్రబాబును మించిన నాయకుడు దేశంలో ఎక్కడా ఉండరు. 2009లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు తెలివిగా ఆ పార్టీలోకి తన కోవర్టులను పంపాడు. ప్రజా రాజ్యం పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్న పరకాల ప్రభాకర్ చంద్రబాబు పంపిన కోవర్ట్ అని..గతంలో ఆ పార్టీలో పనిచేసిన వారు చెబుతుంటారు. ఎప్పటికప్పుడు పార్టీ నిర్ణయాలను, జరుగుతున్న పరిణామాలను చంద్రబాబుకు చేరవేసిన పరకాల …

Read More »

సోషల్‌మీడియాను ఊపేస్తున్న కేటీఆర్‌ అరుదైన ఫోటో…!

రాజకీయాలతో పాటు, సోషల్ మీడియాలో బిజీగా ఉండే అతి కొద్ది మంది నేతల్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకరు.  ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటూ…తమకు ఫలానా ఆపద ఉంది..కాపాడండి అనే వారి ట్వీట్లకు వెంటనే రియాక్ట్ అయి…ఆపన్నులకు సాయం చేసే ఏకైక నేత..కేటీఆర్. అయితే అప్పుడప్పుడు తన ప్రైవేట్ లైఫ్‌కు సంబంధించిన ఆసక్తికర అంశాలను, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు కేటీఆర్. తాజాగా కేటీఆర్ షేర్ చేసిన ఓ …

Read More »

టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మరో సంచలన నిర్ణయం…సర్వత్రా ప్రశంసలు…!

తిరుమల తిరుపతి ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన వైవీ సుబ్బారెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ఇంకా పూర్తి స్థాయిలో టీటీడీ బోర్డు ఏర్పడనప్పటికీ వైవీ సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో పలు విప్లవాత్మక సంస్కరణలు చేపడుతున్నారు. తొలుత ఎల్1 ఎల్2 వంటి విఐపీల బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. దీంతో సాధారణ భక్తులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే తిరుమలలో కాలుష్య నివారణ …

Read More »

హింసా రాజకీయాలకు, దౌర్జన్యాలకు, అవినీతికి, అరాచకాలకు కేరాఫ్ అడ్రస్… కోడెల శివప్రసాద్ రావు…!

రాంగోపాల్ వర్మ సీమ ఫ్యాక్షనిజంపై రక్త చరిత్ర సిన్మా తీశాడు. కానీ వర్మ సీమ రక్త చరిత్ర కంటే దారుణమైనది కోడెల శివప్రసాద్ రాసిన పల్నాడు రక్త చరిత్ర. యస్…ఒక ప్రాణాలు పోసే పవిత్ర వైద్య వృత్తిలో ప్రారంభమైన కోడెల ప్రస్థానం…రాజకీయాల్లో ప్రాణాలు తీసే స్థాయికి ఎదిగింది. కోడెల శివప్రసాద్‌ రావుది మొదటి నుంచి వివాదస్పద వైఖరి. కుల, వర్గ రాజకీయ చదరంగంలో ఆరితేరిన కోడెల అనతికాలంలోనే పల్నాడు రాజకీయాలను …

Read More »

చిదంబరం అరెస్ట్…అంతా ప్రారబ్ద కర్మ…!

కేంద్ర మాజీ హోంమంత్రి, యుపీఏ హయాంలో ఓ వెలుగు వెలిగిన చిదంబరం ఇప్పుడు ఏఎన్ఎక్స్ స్కామ్‌లో కటకటాల పాలయ్యారు. నిజానికి యుపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా చిదంబరం చేసిన అవినీతి, అక్రమాలు అన్నీ ఇన్నీ కావు..యుపీఏ సర్కార్‌ విధానాలను ప్రశ్నించే రాజకీయ ప్రత్యర్థులు, స్వామిజీలపై అన్యాయం కేసులు పెట్టించి జైలు పాలుచేయడంలో చిదంబరం కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా జగద్గురువులు కంచి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి …

Read More »

కాషాయ కండువా కప్పుకున్నా వీళ్లిద్దరు బాబు బంట్రోతులే…!

వాళ్లిద్దరు ఒకప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత ఆప్తులు…టీడీపీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా వాళ్లిద్దరూ ఉండేవారు. ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల ఖర్చు అంతా బడా పారిశ్రామికవేత్తలైన వాళ్లిద్దరే భరించేవారని పార్టీలో టాక్. అయితే బాబుగారికి పరమ విధేయులుగా ఉన్న వాళ్లిద్దరు…ఇటీవల కాషాయ పార్టీలో చేరారు. తమ ఆస్తులు కాపాడుకోవడం కోసం..మనీ లాండరింగ్ కేసుల్లోంచి తప్పించుకోవడం కోసమే వాళ్లిద్దరూ బీజేపీలో చేరినట్లు రాజకీయంగా విమర్శలు వచ్చాయి. అయితే చంద్రబాబే…భవిష్యత్తు అవసరాల దృష్ట్యా …

Read More »

కోడెలకు చుక్కలు చూపించిన టీడీపీ నేత…!

టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు రాజకీయంగా విషమ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆయనకు ప్రత్యర్థి పార్టీలే కాదు.. స్వయానా సొంత పార్టీ నేతలే చుక్కలు చూపిస్తున్నారు. మొన్నటికి మొన్న సత్తెనపల్లి ఇన్‌చార్జిగా కోడెలను తొలగించాలంటూ…టీడీపీ అసమ్మతినేతలు చంద్రబాబు ముందు గళం ఎత్తారు. అంతే కాదు సొంత పార్టీ నేతల చేతిలో కోడెల పలు అవమానాలు ఎదుర్కొన్నాడు. తాజాగా అసెంబ్లీ ఫర్నీచర్‌ను హైదరాబాద్‌ నుంచి అమరావతికి షిఫ్ట్ చేసే …

Read More »

వైరల్ ఫోటో…స్టోక్ కాంగ్రీ పర్వతంపై జగన్ బ్యానర్…!

ఆర్టికల్ 370 రద్దుతో జమ్ము కాశ్మీర్ రాష్ట్రం జమ్ము కశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా లడఖ్‌ ప్రాంతంలోని 6,153 మీటర్ల ఎత్తైన స్టోక్‌ కాంగ్రీ పర్వతాన్ని ఏపీ, తెలంగాణకు చెందిన విద్యార్థులు అధిరోహించారు. చిలకలూరిపేటకు చెందిన ఆలూరి సాయికిరణ్, తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లా ఎల్లికల్‌ గ్రామానికి చెందిన మల్లికార్జున, హన్మకొండకు చెందిన ఆర్‌. అఖిల్‌లు ఈ కాంగ్రీ పర్వతాన్ని అధిరోహించారు. ఈ యాత్రకు సంబంధించి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat