ఏపీలో ప్రతిపక్ష టీడీపీ సోషల్ మీడియా టీమ్ గత కొద్ది రోజులుగా పెయిడ్ ఆర్టిస్టులను వివిధ వర్గాల ప్రజలుగా వేషం కట్టించి…సీఎం జగన్,, వైసీపీ మంత్రులను కించపరుస్తూ పలు వీడియోలు రిలీజ్ చేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఓ మహిళ ఆరోగ్య శ్రీ వర్తించలేదంటూ సీఎం జగన్ కించపరుస్తూ మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. అయితే ఆ వీడియోలో ఆర్టిస్టులకు మేకప్ వేస్తున్న దృశ్యాలు కనపడడంతో టీడీపీ …
Read More »బ్రేకింగ్.. డెంగీ పరీక్షలన్నీ ఉచితం…తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ…!
తెలంగాణలో డెంగీ మహమ్మారి విజృంభిస్తోంది. హైదరాబాద్‌తో సహా జిల్లాలలో డెంగీ జ్వరంతో ఆసుపత్రిలన్నీ కిటకిటలాడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో డెంగీ పరీక్షలన్నీ ఉచితంగా చేయాలని వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం రాత్రి ఆదేశాలు జారీచేసింది. అన్ని బోధనాసుపత్రులతోపాటు హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రి, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లోనూ డెంగీకి సంబంధించి ఎలైసా పరీక్షలు ఉచితంగా చేయాలని నిర్ణయించింది. అలాగే డెంగీ, వైరల్ ఫీవర్‌కు సంబంధించిన …
Read More »బ్రేకింగ్… అజ్ఞాతంలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని..!
ఏపీలో టీడీపీ నేతలు ఒక్కొక్కరు అవినీతి, అక్రమాల కేసుల్లో ఇరుక్కుంటున్నారు..కోడెల, యరపతినేని, కూన రవికుమార్, సోమిరెడ్డి వంటి టీడీపీ ప్రముఖ నేతల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తాజాగా సున్నపురాయి అక్రమ మైనింగ్ కేసులో గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావుపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపించవచ్చు అని ఏపీ హైకోర్ట్ తీర్పు ఇచ్చింది.దీనిపై రెండు, మూడు రోజుల్లో జగన్ సర్కార్ ఆదేశాలు ఇవ్వనుంది. దీంతో యరపతినేని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. …
Read More »అమరావతిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు ఘోర అవమానం…!
ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ అమరావతి నుంచి రాజధానిని తరలిస్తుదంటూ ప్రతిపక్ష టీడీపీ గత కొద్ది రోజులుగా దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులను రెచ్చగొడుతున్నారు. తాజాగా రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దళితుల సమావేశం పేరిట కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ హాజరుకానున్నట్లు తెలిపారు. అయితే శ్రవణ్ అక్కడికి రావడానికి ముందే ఆయన …
Read More »చంద్రబాబు దోపిడీపై జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు…!
చంద్రబాబు హయాంలో అమరావతి, పోలవరంలో వేల కోట్ల అవినీతి జరిగిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎస్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఏపీ రాజధాని అంశంపై విలేకరులతో మాట్లాడిన జీవీఎల్ బాబు సర్కార్ స్విస్, సింగపూర్ ఛాలెంజ్ పేర్లతో రాజధాని నిర్మాణం పేరిట వేల కోట్ల రూపాయలు దోచుకుందని జీవీఎల్ ఆరోపించారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధుల్లో కొంత ఖర్చుపెట్టి మిగతా మొత్తం టీడీపీ పెద్దలు …
Read More »ట్విట్టర్ సాక్షిగా సుజనా చౌదరిని చెడుగుడు ఆడేసిన విజయసాయిరెడ్డి…!
ఒకప్పడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ నేత సుజనా చౌదరిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ సాక్షిగా విరుచుకుపడ్డారు. గత కొద్ది రోజులుగా అమరావతి నుంచి రాజధాని తరలిస్తున్నారంటూ సుజనా చౌదరి వైసీపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అంతే కాదు రాజధానిలోని 29 గ్రామాల్లో తనకు అంగుళం భూమి కూడా లేదని ,. ఒక వేళ ఎవరైనా తన పేరు మీద కొనుక్కుంటే కూడా చూపించాలంటూ సుజనా …
Read More »ఈ వైసీపీ ఎమ్మెల్యే చేసిన పనికి చేతులెత్తి దండం పెడతారు..!
మానవత్వానికి నిలువెత్తురూపంగా నిలిచారు.. ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. తండ్రి లేని ఓ పసికందు బాధ్యత తీసుకుని,ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ఎమ్మెల్యే మంచి మనసుకు ప్రతి ఒక్కరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక శ్రీకృష్ణదేవరాయ వీధిలో నివాసం ఉంటున్న రాజేష్ గత నెల 7న తొండూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇతనితో పాటు మరో ఇరువురు మృత్యువాత …
Read More »దరువుకు ఏపీ ప్రభుత్వంచే మోస్ట్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్ అవార్డు
సోషల్ మీడియా సంచలనం…దరువుకు ఏపీ ప్రభుత్వం మోస్ట్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్ అవార్డు అవార్డు ప్రదానం చేసింది. ఈ విషయాన్ని దరువును ఆదరిస్తున్న మీ అందరితో పంచుకోవడం ఆనందంగా ఉంది. సిహెచ్ కరణ్ రెడ్డి సారథ్యంలో ఐదేళ్ల క్రిందట ప్రారంభమైన మా దరువు మీడియా ప్రస్థానం తెలుగు ప్రజల ఆశీస్సులతో అప్రతిహాతంగా సాగిపోతుంది. అనతి కాలంలోనే తెలుగు ప్రజల గొంతుగా దరువు మీడియాను తీర్చిద్దారు కరణ్ రెడ్డి. వాస్తవిక దృక్పథంతో …
Read More »సునీతమ్మ అమరావతి కోసం ఆమరణ దీక్ష చేస్తుందంట…!
ఏపీ సీఎం జగన్ అభివృద్ది వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి ఆంధ‌్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లోనే అభివృద్ది కేంద్రీకృతం కావడంతో ముఖ్యంగా హైదరాబాద్ మినహా తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధిలో వెనుకబడిపోయాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మాత్రం మళ్లీ పాత స్టైల్లోనే అభివృద్ది అంతా అమరావతిలోనే కేంద్రీకృతం అయ్యేలా ప్రయత్నించాడు. అయితే ఇటీవల వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ …
Read More »ట్విట్టర్‌లో మరోసారి అడ్డంగా బుక్కైన బాబు..!
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ట్విట్టర్‌లో మరోసారి అడ్డంగా బుక్కైయ్యారు. తాజాగా ఆశావర్కర్ల తరపున చంద్రబాబు నాయుడు కొన్ని ట్వీట్లు చేశారు. ఇటీవల పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్ ఆశావర్కర్ల వేతనం రూ. 10,000/- లకు పెంచుతూ ప్రకటన చేశారు. ఈ అంశంపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ…చంద్రబాబు నాయకుడు ట్వీట్లు పెట్టారు. ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన చంద్రబాబు పెయిడ్ బ్యాచ్…పేటీయం బ్యాచ్ అంటూ చిల్లరగా మాట్లాడి పరువు …
Read More »