బాలీవుడ్ కే పరిమితమైన హగ్గింగ్ , కిస్సింగ్ కల్చర్ ఇప్పుడు టాలీవుడ్ కు కూడా పాకుతోంది..సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, ప్రమోషనల్ ప్రెస్ మీట్లలో హీరోయిన్లను, కోస్టార్లను వాటేసుకుని ముద్దులు పెట్టడం కామన్ అయింది..ఇందుకు స్టార్ హీరోలు కూడా అతీతం ఏం కాదు..గతంలో బాలయ్య ఓ సినిమా ఫంక్షన్ లో అమ్మాయిలు కనిపిస్తే ముద్దు అయినా పెట్టాలి…లేదా కడుపైనా చేయాలంటూ చేసిన వల్గర్ కామెంట్స్ పై దుమారం చెలరేగింది..వీరసింహారెడ్డి ప్రీ …
Read More »ఎన్టీఆర్ జ్ఞాపకాలను చెరిపేస్తున్నారు..ఇదేనా మీ ప్రేమ…నందమూరి ఫ్యామిలీపై విఎస్ఆర్ ఫైర్..!
ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ లో స్వర్గీయ ఎన్టీఆర్ ఫోటోతో 100 రూపాయల కాయిన్ ను రాష్ట్రపతి ముర్ము విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు నందమూరి కుటుంబసభ్యులు హాజరయ్యారు. కాగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరీ ఈ కార్యక్రమానికి కర్త , క్రియగా వ్యవహించారని తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ కాయిన్ ప్రోగ్రామ్ కు ఆయన సతీమణి లక్ష్మీ పార్వతితో పాటు, ఆయన అసలు …
Read More »రెడ్ బుక్ లో నా పేరు..లోకేష్ తో నాకు ప్రాణహాని..టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు..!
టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ యువగళం పాదయాత్రలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో “కమ్మ”గా సాగుతున్న సంగతి తెలిసిందే. కులగణం ఎక్కువగా ఉన్న జిల్లా కావడంతో సహజంగానే కులాభిమానులు, టీడీపీ శ్రేణులు పాదయాత్రలో పాల్గొంటున్నారు. దీంతో చినబాబు లేనిపోని వీరావేశం తెచ్చుకుని కట్ డ్రాయర్లతో రోడ్డ మీద తిప్పుతా…ఉచ్చ పోయిస్తా అంటూ మామ బాలయ్య లెవెల్లో బూతులు లంకించుకుంటున్నాడు. ఇక అంతే కాదు..చంద్రబాబును ఇబ్బందిపెట్టిన వాళ్లను, జగన్ కు అనుకూలంగా పని …
Read More »చంద్రబాబుతో పురంధేశ్వరీ కుమ్మక్కు..బాలయ్యను వదిలిపెట్టను..లక్ష్మీపార్వతి ఫైర్..!
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భగా ఇవాళ రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా 100 రూపాయల స్మారక నాణెం విడుదల చేశారు. ఢిల్లీలో ఈ జరిగిన కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబసభ్యులందరినీ ఆహ్వానించారు. కానీ ఆయన సతీమణి వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతిని మాత్రం ఆహ్వానించలేదు..దీంతో ఇవాళ లక్ష్మీ పార్వతి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరీతో …
Read More »పరమ రొటీన్ గా స్కంధ ట్రైలర్..రామ్ ఫ్యాన్స్ అప్ సెట్..!
అఖండ విజయం తర్వాత రామ్ పోతినేనితో బోయపాటి తీస్తున్న మాస్, యాక్షన్ ఎంటర్ టైనర్..స్కంధ…బోయపాటి మార్క్ టీజర్ తో ఈ మూవీపై మాంచి హైప్ క్రియేట్ అయింది..ఇస్మార్ట్ శంకర్ తర్వాత సరైన హిట్లు లేని రామ్ కు స్కంధతో బ్లాక్ బస్టర్ ఖాయమని ఆయన ఫ్యాన్స్ ఎక్సైటెడ్ గా ఉన్నారు. తాజాగా స్కంధ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది..వచ్చేసింది. కానీ అనుకున్నంతగా లేదు..బోయపాటి పాత సినిమాలైన సింహా, సరైనోడు, జయ …
Read More »జగనన్నని ఓడించే మగాడు ఇంకా పుట్టలేదు..కుప్పంలో బాబుకు ఈసారి చిప్ప తప్పదు..!
సొంత ఇలాకాలో సీఎం జగన్ భారీ బహిరంగ సభతో మంత్రి ఆర్కే రోజా సత్తా చాటారు. ఇవాళ జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా చిత్తూరు జిల్లా నగరిలో ఏర్పాటు చేసిన భారీ బహరంగ సభలో సీఎం జగన్ స్వయంగా బటన్ నొక్కి ఈ విద్యాసంవత్సరానికి గాను నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా నగరిలో జగనన్న సౌండింగ్ ఇస్తే అక్కడ చంద్రబాబు గుండెల్లో రీ సౌండింగ్ రావాలంటూ..మంత్రి ఆర్కే రోజా …
Read More »ఇందూరులో బీజేపీ కార్పొరేటర్ వసూళ్ల దందా బట్టబయలు..ఆడియో లీక్..!
తెలంగాణలో కాషాయనేతలు కమీషన్ల రాజాలుగా అవతారమెత్తారు..ఆ ఊరు, ఈ పట్టణం అనే తేడా లేదు..కార్పొరేటర్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు వసూళ్ల దందాలకు తెగబడుతున్నారు. ముఖ్యంగా కార్పొరేటర్లు తమ డివిజన్ల పరిధిలో కొత్తగా అపార్ట్ మెంట్ లేదా ఇల్లు కడితే చాలు…కమీషన్ ఇవ్వాల్సిందే అంటూ హుకుం జారీ చేస్తున్నారు..సదరు బిల్డర్ లేదా, ఇంటి యజమానులను వేధించి, బెదిరించి మరీ లక్షలకు లక్షలు వసూళ్లు చేస్తున్నారు. నిజామాబాద్ లో …
Read More »కేసీఆర్‌పై పోటీ చేయను..మీకో దండం…కామారెడ్డి బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..!
తెలంగాణలో గులాబీ బాస్, సీఎం కేసీఆర్‌కు ఎదురులేదా…మళ్లీ హ్యాట్రిక్ కొట్టి బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకురావడం ఖాయమా..కేసీఆర్ ఉన్నంతకాలం తెలంగాణలో బీఆర్ఎస్ ను ఓడించడం అంత ఈజీ కాదని బీజేపీ, కాంగ్రెస్ నేతలు కొందరు ఎన్నికలకు ముందే తట్టాబుట్టా సర్దుకుంటున్నారా…ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే కేసీఆర్‌ను ఢీకొట్టే ధైర్యం ప్రతిపక్షాలకు లేదని స్పష్టంగా అర్థమవుతోంది. ఇటీవల బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు మాట్లాడుతూ..కేసీఆర్ సంక్షేమ …
Read More »పవర్ స్టార్మ్ వచ్చేస్తుంది.. పవన్ బర్త్ డే స్పెషల్ గా ఓజీ టీజర్..!
ఏపీలో అటు వారాహి యాత్రలు చేస్తూనే..మరోవైపు సినిమాలు కూడా శరవేగంగా పూర్తి చేస్తున్న జనసేన అధిపతి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్..ఇటీవల పవర్ స్టార్ బ్రో సినిమా అనుకున్నంత రేంజ్ లో హిట్ కాకపోయినా పవన్ మేనియా మాత్రం ఊపేసింది. ప్రజెంట్ పవన్ కల్యాణ్ లైనప్ లో హరహరవీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలు ఉన్నాయి. హరహరవీరమల్లు కు టైమ్ టేకింగ్ ఎక్కువ కావడంతో విరామం ఇచ్చిన పవన్ …
Read More »కడప గడ్డపై బుట్టబొమ్మ పూజా హెగ్డే సందడి..పోటెత్తిన ఫ్యాన్స్..!
కడప నడిబొడ్డున స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే బుట్టబొమ్మ బుట్టబొమ్మా అంటూ డ్యాన్స్ లు వేస్తూ సందడి చేసింది. బుట్ట బొమ్మ రాకతో కడప ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతం జనసంద్రంగా మారింది. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభించేందుకు పూజా హెగ్డే వచ్చింది. పూజను చూసేందుకు అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పోటెత్తారు. . ఈ సందర్భంగా తాను నటించిన సినిమా పాటలకు స్టెప్పులు …
Read More »