Home / shyam (page 121)

shyam

బాహుబలి లేకుంటే సైరా లేదు…మెగాస్టార్ చిరు సెన్సేషనల్ కామెంట్స్…!

మెగాస్టార్ చిరంజీవి నటించిన భారీ ప్రతిష్టాత్మక చిత్రం “సైరా”. అక్టోబర్ 2 న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజైన సైరా టీజర్ సంచలనం రేపుతోంది. అమితాబ్, నయనతార, తమన్నా, కిచ్చా సుదీప్, విజయ్‌సేతుపతి, జగపతిబాబు వంటి స్టార్స్ నటించిన ఈ చిత్రంపై భారీ ఎక్స్‌ప్టెక్టేషన్స్ పెరిగిపోయాయి. బ్రిటీష్‌ వారిపై పోరాడిన తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డిపై రూపొందించిన చిత్రమే. సైరా. ఈ చిత్రానికి మెగాపవర్‌స్టార్ రాంచరణ్ నిర్మాతగా …

Read More »

అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌‌ కింద ప్రమాదం..యువతి మృతి..!

అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ కింద జరిగిన ప్రమాదంలో ఓ యువతి మరణించింది. ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసిన సమయంలో పై నుంచి పెచ్చులు ఊడి..ఆ సమయంలో అక్కడే ఉన్న మౌనిక అనే యువతిపై పడ్డాయి. శకలాలు పడడంతో తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. మెట్రో స్టేషన్‌లో జరిగిన ఈ ప్రమాదంపై ఎస్.ఆర్.నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత్యాధునిక వసతులతో, అత్యంత పకడ్బందీగా …

Read More »

ఈ న్యూస్ చదివితే..ఎంతటి బ్రహ్మచారి అయినా నాకూ పెళ్లాం కావాలి అంటాడు..!

భద్రం బీకేర్‌ఫుల్ బ్రదర్.. భర్తగా మారకు బ్యాచిలర్..సోలో బ్రతుకే సో బెటర్..అంటూ..అప్పుడెప్పుడో “మనీ” సినిమాలో కోట శ్రీనివాస్‌రావు పాడిన పాటను ఇప్పటి యూత్‌‌ బాగా ఫాలో అవుతున్నారు… పెళ్లి, పిల్లలు, బాధ్యతలు ..అబ్బో ఇవన్నీ..మనకు ఎక్కడ సెట్ అవుతాయి గురూ…జాలీగా పబ్బులు, రెస్టారెంట్లు తిరుగుతూ.. సోలోగా బతికేస్తా పోలే..అంటూ ఇప్పటి మెజారిటీ యూత్ ఫీల్ అవుతున్నారు. అందుకే వద్దురా..సోదరా… పెళ్లంట నూరేళ్లమంటరా…అంటూ మ్యారేజీలు చేసుకుకోకుండా గడిపేస్తున్నారు..అయితే పెళ్లి పెటాకులు లేకుండా …

Read More »

చంద్రబాబు అక్రమం నివాసం కూల్చివేతకు రంగం సిద్ధం…!

ఉండవల్లిలో కృష్ణా నది కరకట్టపై నిర్మించిన చంద్రబాబు అక్రమ నివాసం కూల్చివేతకు రంగం సిద్ధం అయింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ కట్టడాలపై సీరియస్‌గా వ్యవహరిస్తోంది. ఇప్పటికే చంద్రబాబు నివాసంలో అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను ప్రభుత్వం కూల్చివేయించింది. ఇటీవల కృష్ణా నదికి వచ్చిన వరదల నేపథ్యంలో కరకట్ట మీద ఉన్న అనేక భవనాలతో పాటు చంద్రబాబు అక్రమ నివాసం కూడా మునిగిపోయింది. దీంతో వరద ముంపు భయంతో …

Read More »

చంద్రబాబుకు ఎదురుదెబ్బ…వైసీపీలోకి టీడీపీ కీలక నేత…!

ఏపీలో ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న తెలుగు తమ్ముళ్లు ఒక్కొక్కరిగా పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు.మొన్న తూర్పు గోదావరి జిల్లాలో కీలక నేత , మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పార్టీకి రాజీనామా చేసి, జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తాజాగా నెల్లూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రధాన అనుచరుడైన కమలాకర్ రెడ్డి …

Read More »

బిగ్ బ్రేకింగ్…చిత్తూరు మాజీ ఎంపీ ఎన్. శివప్రసాద్ మృతి…!

చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ నేత ఎన్. శివప్రసాద్ ఇక లేరు చెన్నైలో చికిత్స పొందుతూ..సరిగ్గా 2.07 నిమిషాలకు ఎన్. శివ ప్రసాద్ మరణించారు. గత కొద్ది రోజులుగా మూత్ర పిండ సంబధిత వ్యాధిలో బాధపడుతున్న శివప్రసాద్‌ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆయన్ని  కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. నిన్న ఆయన ఆరోగ్య పరిస్థితి మరింతగా విషమించడంతో డాక్టర్లు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. నిన్న సాయంత్రం …

Read More »

దాదాసాహెబ్ ఫాల్కే దాదా సాహెబ్ ఫాల్కే సౌత్ అవార్డ్స్ – 2019…విజేతలు వీరే…!

భారతీయ చలనచిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే 150 జయంతి సందర్బంగా దాదాసాహెబ్ ఫాల్కే సౌత్ 2019 అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ అవార్డుల కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్ విచ్చేయగా, టాలీవుడ్, కోలీవుడ్ నుంచి పలువురు హీరోలు, హీరోయిన్లు, సినీ ప్రముఖులు, పలువురు టెక్నీషియన్లు హాజరయ్యారు. ఈ సందర్భగా విజేతలకు అవార్డుడు ప్రదానం చేసిన గవర్నర్ సౌందర్ రాజన్ ఈ సందర్భంగా …

Read More »

ఇక ఇండియన్స్ ఆ దేశానికే వీసా లేకుండా వెళ్లవచ్చు..!

భారతీయులకు శుభవార్త…మూమూలుగా ఇండియన్స్ విదేశాలకు వెళితే..పాస్‌పోర్ట్ కంపల్సరీ..ము‌ఖ్యంగా విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులకు, కళాకారులకు, వ్యాపారులకు పాస్‌పోర్ట్ రావడం కష్టంగా మారింది. ఒక్క శ్రీలంకకు తప్పా..ఏ దేశానికి వెళ్లాలన్నా పాస్‌పోర్ట్ తప్సనిసరి. అయితే పూర్వం సోవియట్ యూనియన్‌కు చెందిన ఉజ్బెకిస్తాన్ దేశం ఇండియన్స్‌కు, ముఖ్యంగా తెలుగు ప్రజలకు శుభవార్త చెప్పింది. ఇక నుంచి వీసా అవసరం లేకుండా ఉజ్బెకిస్తాన్‌ను సందర్శించే అవకాశాన్ని వచ్చే ఏడాది నుంచి కల్పించనున్నట్టు ఆ దేశ రాయబారి …

Read More »

పేపర్‌లీక్‌ అంటూ పచ్చ ఛానళ్ల అసత్య ప్రచారం…మంత్రి అనిల్ కుమార్ ఫైర్..!

వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా 1.26 లక్షల గ్రామవాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పూర్తిగా పారదర్శకంగా, ఎక్కడా అవకతవకలకు ఆస్కారం లేకుండా.. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి..ఫలితాలు విడుదల చేసింది.  అయితే గత ఐదేళ్లలో యువతకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేని బాబు ఇప్పుడు విషం కక్కుతున్నాడు. .ప్రభుత్వం ఒకేసారి లక్ష పాతిక వేలకు పైగా ఉద్యోగాలు ఇవ్వడాన్ని …

Read More »

విశాఖ రాజకీయాల్లో సంచలనం…వైసీపీలోకి సీనియర్ కాంగ్రెస్ నేత..!

రాష్ట్రవిభజన నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా సమాధి అయిపోయింది. బొత్స, ధర్మాన, మోపిదేవి వంటి నేతలంతా జగన్ నాయకత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసలు జగన్ కాంగ్రెస్‌ను వీడి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పుడే..చాలా మంది నేతలు ఆయన వెంట నడిచారు. 2014లోనే కాంగ్రెస్ భూస్థాపితం అయింది. ఇక నవ్యాంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ బతికి బట్టకట్టే పరిస్థితిలో లేదు. ఆ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కూడా కాడి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat