Home / shyam (page 119)

shyam

శ్రీ సాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి తెలంగాణ ధర్మ ప్రచారయాత్ర వివరాలు ఇవే…!

సింహాచలం అప్పన్నస్వామి ఆలయంలో ఇవాళ విశాఖ శారదాపీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు తొలిసారిగా సెప్టెంబర్ 28 నుంచి తెలంగాణ ధర్మ ప్రచార యాత్ర చేపడుతున్నారు. ఈ యాత్రలో భాగంగా తొలుత ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి పర్యటిస్తారు. …

Read More »

ఏపీ రాజధానిలో సీఐ సూర్యనారాయణ ఆత్మహత్య..కారణం ఇదే…?

ఏపీ రాజధాని నగరం విజయవాడలో సీఐ సూర్యనారాయణ ఆత్మ‌హత్యకు పాల్పడ్డారు. స్థానిక హనుమాన్‌పేట పోలీస్ క్వార్టర్స్‌లోని తన నివాసంలో సీఐ సూర్యనారాయణ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నారు. సీఐ ఆత్మహత్య ఘటనపై పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అనారోగ్య కారణాలతోనే సీఐ ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కాగా 1989 బ్యాచ్‌కు చెందిన సూర్యనారాయణ గత కొంతకాలంగా విజయవాడ ఏఆర్‌ గ్రౌండ్స్‌లో సీఐగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల స్వల్ప …

Read More »

ఆ విషయంలో సుజనా చౌదరి మాటలు వింటే…చంద్రబాబు సిగ్గుతో తలదించుకుంటాడు..!

టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ నివాసం కూల్చివేతకు రంగం సిద్ధమైంది. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం అక్రమకట్టడాలపై సీరియస్‌గా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా కృష్ణానదీ కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు ప్రభుత్వం సమాయాత్తం అయింది. ఈ మేరకు కరకట్టపై ఉన్న చంద్రబాబు అక్రమ నివాసంతో సహా ఇంకా అనేక భవనాల కూల్చివేతకు సీఆర్‌డీఏ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే చంద్రబాబు ఇంట్లో అక్రమంగా కట్టిన ప్రజావేదికను అధికారులు …

Read More »

చంద్రబాబుకు ఎదురుదెబ్బ …వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే.!

టీడీపీ అధినేత చంద్రబాబుకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. విశాఖ జిల్లాలో టీడీపీ త్వరలోనే ఖాళీ కానుంది. ముఖ్యంగా చంద్రబాబు తీరుపై విసుగెత్తిన తెలుగు తమ్ముళ్లు..తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో టీడీపీ కీలక నేత, విశాఖ డెయిరీ ముఖ్య కార్యనిర్వహణాధికారి అడారి ఆనంద్‌కుమార్, యలమంచిలి మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్, విశాఖ డెయిరీ డైరెక్టర్ పిల్లా రమాకుమారి తదితరులు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో …

Read More »

యుపీఏ హయాంలో హత్యారాజకీయాలకు వెనుకాడలేదు..రాందేవ్‌బాబా సంచలన ఆరోపణలు…!

యుపీఏ హయాంలో మోదీ, అమిత్‌షా‌లను హత్య చేసేందుకు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు కుట్ర చేశారంటూ..ప్రముఖ యోగా గురువు రాందేవ్‌బాబా సంచలన ఆరోపణలు చేశారు. అధికారంలో ఉన్న పదేళ్లలో సోనియా, రాహుల్‌లు తమ రాజకీయ ప్రత్యర్థులను అంతమొందించేందుకు ప్రయత్నించే‌వారని, ఈ క్రమంలోనే నాటి గుజరాత్ సీఎంగా ఉన్న మోదీని, ఆయనకు సన్నిహితుడైన అమిత్‌షాను హత్య చేసేందుకు కుట్ర చేశారంటూ..రాందేవ్‌బాబా ఆరోపించాడు. . బుధవారం యూపీలోని నోయిడాలో కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాం …

Read More »

టీఆర్ఎస్ గెలిస్తే హుజూర్‌నగర్‌కు లాభం.. కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్‌కు లాభం…మంత్రి కేటీఆర్..!

హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్ కి లాభం టీఆర్ఎస్ గెలిస్తే హుజూర్‌నగర్ కి లాభం ఇదే మా నినాదం అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం తెలంగాణభవన్‌లో మంత్రి కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ హుజూర్‌నగర్ ఉప ఎన్నికల గురించి స్పందించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ట్రక్కు గుర్తు వల్లనే టిఆర్ఎస్ ఓడింది కాని…సాంకేతికంగా మేము అప్పుడే గెలిచామని …

Read More »

వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగాన్ని వేగవంతంగా పూర్తి చేయాలి…టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి…!

2020 ఏప్రిల్ నాటికి ప్రకాశం జిల్లావాసుల ఆశల సౌధమైన వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగాన్ని పూర్తి చేయాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ అధికారులను కోరారు. బుధవారం తాడేపల్లిలోని ఆయన నివాసంలో సీఈ జలందర్, ఎస్ ఈ వీర్రాజు సుబ్బారెడ్డితో భేటీ అయిన వైవి సుబ్బారెడ్డి…వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగం పనులపై సమీక్ష చేశారు. కాగా వెలిగొండ మొదటి సొరంగం 18.8 కిలో మీటర్లకు గాను ఇప్పటిదాకా 17.3 కిలో …

Read More »

కట్ట – కరకట్ట – ఎట్టెట్టా ?

హరప్పా మొహంజదారో సింధూ నాగరికత నుండీ మానవేతిహాసంలో ఏ నాగరికత అయినా నదిపక్కన పుట్టాల్సిందే . నైలు నది జీవనమెట్టిది ? అని శ్రీ శ్రీ కూడా ప్రశ్నించినట్లున్నాడు . సాధారణంగా మనలాంటివారు చరిత్రను చదువుతాం . కొందరు చరిత్రను నిర్మిస్తారు . మరికొందరు చరిత్రను ధ్వంసం చేస్తారు . అసలిప్పుడు పోటీపరీక్షలు రాసే అభ్యర్థులకుతప్ప మిగతావారికి చరిత్ర అంటరానిది . గోదావరి , కృష్ణ రెండు పెద్ద నదులు …

Read More »

అయ్యోపాపం..ఆ కోరిక తీరకుండానే వెళ్లిపోయిన వేణుమాధవ్…!

ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్..ఇవాళ అనారోగ్యంతో యశోదా హాస్పిట్లో చికిత్స పొందుతూ మరణించారు. తెలంగాణలో కోదాడ వంటి చిన్నపట్టణంలోని ఓ సాధారణ మధ‌్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వేణుమాధవ్‌ తొలుత మిమిక్రీ కళాకారుడిగా, తర్వాత టాలీవుడ్‌లో టాప్ కమేడియన్‌గా అంచెలంచెలుగా ఎదిగారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్‌చరణ్, ప్రభాస్, వెంకటేష్, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్..ఇలా ప్రతి ఒక్క స్టార్ హీరోతో నటించి తనదైన హాస్యంతో మెప్పించిన కమేడియన్ వేణుమాధవ్ …

Read More »

బ్రేకింగ్…దెందులూరు మాజీ ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చిన ఏలూరు కోర్ట్….!

వివాదాస్పద టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు ఏలూరు కోర్ట్ షాక్ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఇరుక్కుని పోలీసుల కళ్లగప్పి పారిపోయిన చింతమనేని ఎట్టకేలకు ఈ నెల 11న అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించిన ఏలూరు కోర్ట్ చింతమనేనికి 14 రోజుల రిమాండ్‌ విధించింది.దీంతో ఆయన్ని పోలీసులు ఏలూరు జైలుకు తరలించారు. కాగా రిమాండ్‌లో ఉండగానే చింతమనేనిపై మరో కేసు నమోదు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat