Home / KSR (page 82)

KSR

తెలంగాణ రైతన్నలకు శుభవార్త

తెలంగాణ రైతన్నలకు సర్కార్ శుభవార్త చెప్పింది. సోమవారం రైతుబంధు పథకానికి నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.రైతు పెట్టుబడి సాయం కోసం రూ.6900 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. మరికొన్ని రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎకరాకు రూ.5వేల చొప్పున పెట్టుబడి సాయం అందించనుంది. ఈ క్రమంలోనే ఈనెల 7, 8 తేదీల్లో ఎంపీపీ, జడ్పీ చైర్మన్ల ఎన్నిక తర్వాత రైతుబంధు సాయం పంపిణీ చేసేందుకు …

Read More »

హ్యాట్సాఫ్ మంత్రి మల్లారెడ్డి..!!

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తన గోప్ప మనస్సును చాటుకున్నారు. సోమవారం మంత్రి మల్లారెడ్డి హైదరాబాద్ నగరంలో పర్యటిస్తుండగా.. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సాపూర్ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం జరిగింది.సైకిల్‌పై వెళుతున్న వ్యక్తికి లారీ ఢీకొట్టింది. సైకిల్‌ మీద వెళ్లుతున్న వ్యక్తి కాలు లారీ వెనుక టైరు కిందపడి నుజ్జునుజ్జైన అయింది. ఇంతలో అటుగా వస్తున్న మంత్రి మల్లారెడ్డి చూసి వేంటనే కారు ఆపి ఆ వ్యక్తిని …

Read More »

ద‌టీజ్ జ‌గ‌న్‌..బాల‌య్య‌పై ఓడిన వ్య‌క్తికి ఎమ్మెల్సీ

ద‌టీజ్ జ‌గ‌న్ అని పార్టీలు ఏవైనా నేత‌లు కీర్తించాల్సిన ప‌రిస్థితిని ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క‌ల్పించారు. సినీటుడు,  సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి హిందూపురం అసెంబ్లీ స్ధానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీకి దిగిన విషయం తెలిసిందే.  ఆయ‌న‌పై వైసీపీ అభ్య‌ర్థిగా ఇక్చాల్ బ‌రిలో దిగారు. అయితే ఓడిపోయారు. అయితే, ఇక్బాల్‌కు జ‌గ‌న్ త‌గు అవ‌కాశం క‌ల్పించారు. ఎమ్మెల్సీ అవ‌కాశం క‌ల్పించారు. గుంటూరులోని పోలీసు పరేడ్‌ …

Read More »

ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించిన కేటీఆర్‌

మంగ‌ళవారం జరగనున్న స్ధానిక  సంస్ధల ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి  అనుకూలంగా ఏకపక్షంగా తీర్పు ఇవ్వనున్నరని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వహాక అధ్యక్షులు కెటి రామారావు ధీమా వ్య‌క్తం చేశారు. అన్ని జడ్పీ ఫీఠాలను కైవసం చేసుకుంటామన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల వారీగా జెడ్పీ చైర్మన్ ఎన్నికల ఇంచార్జ్ లను టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం నియమించారు. ఈ మేరకు …

Read More »

తెలంగాణ ప్ర‌భుత్వానికి ఏపీ భ‌వ‌నాలు..సీఎం కేసీఆర్ హ‌ర్షం

తెలుగు రాష్ట్రాల మ‌ధ్య స‌ఖ్య‌త విష‌యంలో ప‌డిన కీల‌క ముంద‌డుగు ప‌ట్ల తెలంగాణ‌ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.హైదరాబాద్ లోని ప్రభుత్వ భవనాలన్నిటినీ తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించడం పట్ల  ఆయ‌న సంతోషం వ్య‌క్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యకలాపాలన్నీ అమరావతి నుండే జరుగుతున్నందున హైదరాబాద్ లోని భవనాలన్నీ ఖీళీగా ఉన్నాయన్నారు. అలా ఖాళీగా ఉండే బదులు ఉపయోగంలోకి తీసుక రావాలనే ఆలోచన ఉత్తమం అయినదని సిఎం …

Read More »

బాబు చేయ‌లేనిది…కేసీఆర్ జ‌గ‌న్ చేసి చూపించారు

ప‌రిపాల‌న అంటే ఎలా ఉండాలో సంయుక్తంగా చూపించారు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్. తెలుగు రాష్ట్రాల మ‌ధ్య ప‌రిపాల‌న‌కు నూత‌న నిర్వ‌చ‌నం ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహించడానికి కేటాయించిన భవనాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ గవర్నర్ నరసింహన్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ …

Read More »

ఫ‌లించిన కేటీఆర్ కృషి…స్వ‌దేశానికి స‌మీర్‌

దేశం కాని దేశంలో అష్టకష్టాలు పడుతున్న తెలంగాణ యువకుడికి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన హామీ నెర‌వేరింది. ట్వీట్ ద్వారా వ‌చ్చిన విజ్ఞ‌ప్తికి త‌క్ష‌ణం స్పందించిన కేటీఆర్‌…ఆయ‌న్ను విముక్తి చేసేందుకు చేసిన కృషి ఫ‌లితంగా త్వ‌ర‌లోనే ఆయ‌న స్వ‌గ్రామానికి చేరుకోనున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలానికి చెందిన సమీర్ సౌదీకి వెళ్లాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ ఏజెంట్ సౌదీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి సమీర్‌ను సౌదీకి …

Read More »

నేడు చిరకాల వాంఛ నెరవేరిన రోజు..కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి, ప్రొఫెసర్ జయశంకర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేటీఆర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దానం నాగేందర్, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, బాల్కసుమన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ “ 60 ఏళ్ళ …

Read More »

పుట్టిన రోజు వేడుకలకు దూరంగా హారీష్ రావు.. ఎందుకంటే..?

రేపు ( జూన్ 3 ) మాజీ మంత్రి హరీష్ రావు పుట్టిన రోజు. ఈ సందర్భంగా హరీష్ రావు తన అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు, మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. ” మితృలకు, అభిమానులకు హృధయపూర్వక నమస్కారములు. నా పుట్టిన రోజు (జూన్ 3)న శుభాకాంక్షలు చెప్పడానికి, నన్ను ఆశీర్వదించడానికి వస్తామంటూ ఫోన్లు చేస్తున్న ప్రతీ ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఙతలు. మీ అందరిని నిరాశపరుస్తున్నందుకు మన్నించాలి. జూన్ …

Read More »

తెలంగాణ అవతరణ దినోత్సవం.. సీఎం కేసీఆర్ పూర్తి స్పీచ్ ఇదే..!!

తెలంగాణ అవతరణ దినోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్నాయి. గన్‌పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్  నివాళులర్పించిన అనంతరం   పబ్లిక్‌గార్డెన్స్‌లో జరిగే రాష్ట్ర అవతరణ వేడుకల కార్యక్రమానికి  హాజరై ప్రసంగించారు. సీఎం కేసీఆర్ పూర్తి స్పీచ్ ఇదే.. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. దేశ చరిత్రలోనే ప్రత్యేకంగా ఎన్నదగినమహోద్యమాన్ని సాగించి, సాధించుకున్నతెలంగాణ రాష్ట్రం నేటితో ఐదు వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకుని, ఆరో వసంతంలోకి అడుగు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat