మాజీ మంత్రి, యువనేత టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని తమ చుట్టుపక్కల ఉన్న వారికి ఎంతోకొంత సహాయ పడాలనే సదుద్దేశ్యంతో ప్రారంభమైన గిఫ్ట్ ఎ స్మైల్ చాలెంజ్ సూపర్ సక్సెస్ అయింది. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రారంభించిన గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో పలువురు ప్రముఖులతో పాటు సాధారణ పార్టీ కార్యకర్తలు, కేటీఆర్ అభిమానులు …
Read More »కేటీఆర్ కు వరల్డ్ వాటర్ కాంగ్రెస్ సదస్సు ఆహ్వానం..!!
వచ్చే ఏడాది మేలో అమెరికాలో జరుగనున్న వరల్డ్ ఎన్విరాన్మెంటల్ మరియు వాటర్ కాంగ్రెస్ సదస్సుకు హాజరుకావాలని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కె టి రామారావు కి ఆహ్వానం లభించింది. అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ సంస్థ నిర్వహించే ఈ ప్రఖ్యాత సదస్సుకు కేటీఆర్ కి రెండోసారి ఆహ్వానం లభించింది. 2017 సంవత్సరంలో కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాక్రమెంటోలో జరిగిన ఇదే సదస్సుకు కెటి రామారావు ముఖ్య అతిథిగా …
Read More »కేటీఆర్ బర్త్ డే.. అనాధాశ్రమానికి కరణ్ రెడ్డి రూ.25,000లు సాయం..!!
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఈ సంవత్సరం వినూత్నంగా జరగబోతున్నాయి. కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన మిత్రులు,పార్టీ శ్రేణులు, శ్రేయోభిలాషులు, అభిమానులు ట్విట్టర్ వేదికగా ఒక వినూత్నమైన ప్రచారాన్ని ప్రారంభించారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్ ఛాలెంజ్’ పేరుతో ట్విట్టర్ వేదికగా ప్రచారాన్ని చేపట్టారు. కేటీఆర్ బర్త్‌డే సందర్భంగా పూల బొకేలు, పేపర్ యాడ్స్ కాకుండా అవసరంలో ఉన్న వారికి సాధ్యమైనంత సాయం చేయాలనే సదుద్దేశంతో ఈ చాలెంజ్ …
Read More »కేటీఆర్ బర్త్ డే.. అంధులకి యువనేత సాయి కిరణ్ సాయం..!!
ఈ నెల 24న టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్న పురస్కరించుకుని ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ తలసాని సాయి కిరణ్ యాదవ్ కొంత మంది అందులకు సాయం అందించనున్నారు. సాయి కిరణ్ ఆధ్వర్యంలో ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్ పికెట్‌లో గల ఉపకార్-స్వీకార్ బధిరుల ఆశ్రమ పాఠశాలలో వినికిడి లోపంతో బాధపడుతున్న 10 మంది …
Read More »తెలంగాణ టార్చ్ బేరర్…కేటీఆర్…!
కేటీఆర్…ఈ పేరు ఓ సమ్మోనం, ఓ సింప్లిసిటీ , ఓ ఇన్‌స్పిరేషన్, ఓ హ్యుమానిటీ, ఓ ఉత్తుంగ తరంగం…ఒక రీసెర్చ్ టాపిక్..ఫ్యూచర్ ఆఫ్ ది తెలంగాణ. తెలంగాణలో గత వారం రోజులుగా పండుగ వాతావరణం నెలకొంది..ఒక పక్క బోనాల సంబురాలు…మరో పక్క కేటీఆర్ బర్త్‌డే సంబురాలు…ఇలా తెలంగాణలో ఎక్కడ చూసినా సందడి కనిపిస్తోంది. మామూలుగా రాజకీయ నాయకుల పుట్టిన రోజులు అంగరంగ వైభవంగా జరుగుతాయి. పార్టీ శ్రేణులు, అభిమానులు తమ …
Read More »అనవసర ఖర్చులు వద్దు.. ఆపదలో వున్నవారికి సాయం చేయండి..!!
ఈనెల 24న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు తన అభిమానులకు ఒక విజ్ఞప్తి చేశారు.. ‘24 జరగనున్న నా పుట్టనరోజు సందర్భంగా పార్టీ క్యాడర్, నేతలకు నేతలకు నేనొక మనవి చేస్తున్నాను. దయచేసి హోర్డింగులు, బొకేలకు అనవసర ఖర్చులు చేయవద్దని కోరుతున్నాను. ఓ చిన్న చిరునవ్వు నవ్వినా చాలు.. అదే పెద్ద గిఫ్ట్ అవుతుంది. అనవసర ఖర్చులు చేసేకన్నా ఆ డబ్బుతో మీరు ఆపదలో …
Read More »మెట్రో ట్రైన్ లో ప్రయాణించిన సంతన్న, పోచంపల్లి..!!
రాజ్యసభ సభ్యులు, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలు హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణించారు. సామాన్య ప్రజలతో కలిసి ఆయన మెట్రో ట్రైన్ లో ప్రయాణించారు. రైలులో ప్రయాణికులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. అంతకుమందు వనస్ధలిపురంలో మాంగళ్య షాపింగ్ మాల్ ను ప్రారంభించారు. ఆ తరువాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమానికి ముఖ్య …
Read More »ఇస్రో టీంకు శుభాకాంక్షలుతెలిపిన కేటీఆర్
చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీతో పాటు కేంద్రమంత్రులు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఆయా రాష్ట్రాల సీఎంలు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. తెంగాణ రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్రో శాస్త్రవేత్తలకు అభనందనలు తెలిపారు. అలాగే టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ చంద్రయాన్-2 ప్రయోగం విజయంపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఇస్రో టీంకు శుభాకాంక్షలు.. ప్రతీ భారతీయుడు …
Read More »కేటీఆర్ బర్త్‌డే సందర్భంగా #Giftasmilechalenge క్యాంపెయిన్‌కు అపూర్వ స్పందన…!
ఈ నెల 24 న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్‌డే. తన బర్త్‌డేలకు గిఫ్ట్‌లు, బొకేలు తీసుకురావద్దు, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు పెట్టద్దు…ఒక మొక్క నాటండి చాలు అంటూ గత కొన్నేళ్లుగా కేటీఆర్ పార్టీ శ్రేణులకు, అభిమానులకు పిలుపు ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎల్లుండి కేటీఆర్ బర్త్‌డే సందర్భంగా #Giftasmilechalenge సోషల్ మీడియాలో భారీగా ప్రచారం అవుతోంది. అంటే కేటీఆర్ పుట్టిన రోజున మనం “ఒకరికి సాయం చేద్దాం..మరొకరి …
Read More »ఉజ్జయినీ మహాంకాళీని దర్శించుకున్న మాజీ ఎంపీ కవిత
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళీ అమ్మవారిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. ఆదివారం సాయంత్రం ఆలయం వద్దకు చేరుకున్న ఆమె అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు తెలంగాణ సీఎం కేసీఆర్, కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉజ్జయినీ మహాంకాళీకీ సీఎం పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయం వద్ద మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రికి ఘనస్వాగతం …
Read More »