పాలకుర్తి నియోజవర్గంలోని ఎస్.డి.ఎఫ్ నిధులతో చేపట్టిన అన్ని రకాల పనులను త్వరగా పూర్తి చేయాలని చెయ్యాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. ఎస్.డి.ఎఫ్ నిధులతో చేపట్టిన పనులపై పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, రోడ్లు భవనాల శాఖ, విద్యా శాఖ ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హన్మకొండలోని సర్క్యూట్ గెస్ట్ హౌస్ లో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పాలకుర్తి నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాల …
Read More »తెలంగాణ ఆర్టీసీ ఛార్జీలు ఖరారు
తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ ఛార్జీలు పెంచుతామని ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల ప్రకటించిన సంగతి విదితమే. ఇందులో భాగంగా ఇప్పటికే ఆర్టీసీకి చెందిన బస్ పాస్ ల ఛార్జీలను ఖరారు చేసింది. తాజాగా టికెట్ ధరలను ప్రభుత్వం ఖరారు చేసింది.దీంతో ప్రస్తుతం పల్లెవెలుగు బస్సులో కనీస ఛార్జీ రూ.8ఉండగా దీన్ని రూ.10లకు పెంచారు. ఇక సెమీ ఎక్స్ ప్రెస్ కనీస ఛార్జీ రూ.10గా నిర్ధారించారు. ఎక్స్ ప్రెస్ కనీస …
Read More »ప్రియంకా రెడ్డి కేసు విచారణకు ప్రత్యేక కోర్టు..మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
డాక్టర్ ప్రియంకా రెడ్డి హత్య కేసు విచారణను వేగంగా చేపట్టి దోషులకు కఠినంగా శిక్షపడేలా స్పెషల్ కోర్టుని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించిన నేపథ్యంలో ….ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటుపై హైకోర్టుకు ప్రతిపాదనలు పంపనున్నట్లు వెల్లడించారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటైన వెంటనే రోజు వారీ పద్దతిలో విచారణ జరిపి నిందితులకు త్వరితగతిన …
Read More »ప్రియాంకరెడ్డి హత్య-షాద్ నగర్ లాయర్లు సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంతోనే కాకుండా యావత్తు దేశంలోనే సంచలనం రేకెత్తించిన వెటర్నీ డాక్టర్ ప్రియాంకరెడ్డి అత్యాచారం.. హత్య ఉదాంతంపై దేశ వ్యాప్తంగా స్పందన వచ్చింది. నిందితులకు కఠిన శిక్షలు విధించాలని కూడా సర్వత్రా నిరసనలు వచ్చాయి. ఈ క్రమంలో ఈ ఘటన జరిగిన షాద్ నగర్ కు చెందిన న్యాయవాదులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా షాద్ నగర్ కోర్టులో నిందితులకు న్యాయ సహకారం చేయకూడదని లాయర్లంతా ఏకగ్రీవ తీర్మానం …
Read More »కార్మికుల సమ్మెపై హైకోర్టు వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీకి చెందిన కార్మికులు దాదాపు యాబై రెండు రోజులు సమ్మె నిర్వహించిన సంగతి విదితమే. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుతో కార్మికులు విధుల్లోకి చేరారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆర్టీసీ కార్మికులకు వరాల జల్లు కూడా కురిపించారు. దీనిపై రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టు స్పందిస్తూ” ఆర్టీసీ కార్మికుల సమ్మె వ్యవహారం సుఖాంతమైంది అని వ్యాఖ్యానించింది. కార్మికులను విధుల్లోకి తీసుకోవాలంటూ పీఎల్ విశ్వేశ్వరరావు …
Read More »హీరోలపై పవన్ షాకింగ్ కామెంట్స్..!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. తిరుపతి కార్యకర్తల సమావేశంలో పవన్ ముఖ్య అతిధిగా పాల్గొని.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ” తెలుగు సినిమా పరిశ్రమలో హీరోలు రోజు రోజుకు దిగజారిపోతున్నారు. ఇండస్ట్రీ కూడా దిగజారుతుంది. చాలా మంది తెలుగు సినిమా హీరోలకు తెలుగు మాట్లాడటం రాదు.. చదవడం రాదు అని అన్నారు. తెలుగు ప్రేక్షకుల ద్వారా డబ్బులు అవసరం. …
Read More »ప్రియాంక రెడ్డి ఘటనపై మోదీకి ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి ఘటనపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో తీవ్రంగా స్పందించారు. వైద్యురాలి హత్యపై ప్రధాని మోదీకి కేటీఆర్ ట్వీట్ చేశారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడేవారికి తక్షణమే శిక్షలు విధించేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. And the perpetrators have been nabbed. But …
Read More »తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ వరాల జల్లు
ఆర్టీసీలో ఒక్క ఉద్యోగినీ ఉద్యోగంలోంచి తీసేయకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని, ఒక్క రూటులో ఒక్క ప్రైవేటు బస్సుకు కూడా అనుమతి ఇవ్వబోమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి ప్రతీ ఏటా బడ్జెట్లో ఆర్టీసీకి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తామని వెల్లడించారు. నాలుగు నెలల్లోనే ఆర్టీసీ లాభాల బాట పట్టాలని, ప్రతీ ఏడాది వెయ్యి కోట్ల రూపాయల లాభం ఆర్టీసీకి రావాలని, ప్రతీ ఉద్యోగీ ఏడాదికి …
Read More »ఉరి శిక్షే సరైనది..అంబటి రాయుడు
తెలంగాణలో వెటర్నీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యపై ప్రతి ఒక్కరి గుండెల్లో ఆగ్రహా జ్వాలలు రగిలిస్తుంది. నిందితులని నడిరోడ్డు మీద ఉరితీయాలని దేశవ్యాప్తంగా నినాదాలు చేస్తున్నారు. సామాన్యజనం నుండి ప్రముఖుల వరకు గట్టిగా తమ వాదన వినిపిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా జట్టు ఆటగాళ్లు కూడా ట్విట్టర్ స్పందించారు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రియాంక హత్యపై ట్విట్టర్‌లో స్పందించారు. సమాజం సిగ్గు పడే ఘటన అంటూ …
Read More »గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను చంద్రశేఖర్ స్వీకరించారు. ఆర్టీ – 1 బంగ్లాస్ ఏరియా పార్కులో ఆయన ఈ ఉదయం మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డైరెక్టర్ స్పందిస్తూ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ …
Read More »