Home / KSR (page 2)

KSR

నిమ్స్ దవఖానా సిబ్బందికి కరోనా..!

హైదరాబాద్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. రోజురోజుకి పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నిన్నటి వరకు ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన 12 మంది పీజీ విద్యార్థులకు కరోనా వైరస్ బారినపడగా తాజాగా నిమ్స్ కు చెందిన నలుగురు డాక్టర్లు ముగ్గురు సిబ్బందికి కరోనా సోకినట్లు తేలింది. కార్డియాలజీ విభాగంలో పనిచేస్తున్న నలుగురు డాక్టర్లు, ముగ్గురు సిబ్బంది కొవిడ్-19 లక్షణాలు ఉండడంతో వైద్య పరీక్షలు చేసినట్లు నిమ్స్ …

Read More »

ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ..!!

విద్యుత్ చట్టానికి సవరణలు తెస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు రాష్ట్ర విద్యుత్ సంస్థల నిర్వహణపై ప్రత్యక్షంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లు -2020పై రాష్ట్రాల అభిప్రాయాలు తెలపాలని కేంద్రప్రభుత్వం కోరిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోడికి రాష్ట్ర ప్రభుత్వం తరుఫున ఆందోళన తెలుపుతూ లేఖ …

Read More »

మంత్రి కేటీఆర్‌కు రూ.2 లక్షల చెక్కు అందజేత

ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కరోనాని ఎదుర్కోవడంలో చేస్తున్న కృషికి త‌మ వంతు బాధ్య‌త‌గా సాయంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం చందుపట్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మెన్ మందడి లక్ష్మీనరసింహ రెడ్డి ఇటీవల తనకు అందించిన రూ.2 ల‌క్ష‌ల విరాళం చెక్కుని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి తో కలిసి మాసబ్ ట్యాంక్ లోని MA & UD కార్యాలయం లో బుధవారం రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క‌, …

Read More »

జాబితా విడుదల చేసిన సీ-ఓటర్‌ సర్వే..!!

దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టి మే 29 నాటికి తొలి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సర్వే సంస్థ ‘ సీ ఓటర్‌’ ఓ సర్వేను నిర్వహించింది. ఆరేళ్ల కాలంలో అనేక చారిత్రాత్మక నిర్ణయాలతో దూసుకుపోతున్న ప్రధాని మోదీకి దేశ వ్యాప్తంగా 65శాతం ప్రజలు మద్దతు లభించిందని సర్వే పేర్కొంది. ముఖ్యంగా రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం దూసుడైన నిర్ణయాలతో ప్రజల దృష్టిని మోదీ ఆకర్శించారని …

Read More »

సీతమ్మసాగర్‌ ప్రాజెక్టులో మరో ముందడుగు..!!

సీతమ్మ సాగర్ బ్యారేజి నిర్మాణం కోసం 27.9 హెక్టార్ల (68.9 ఎకరాలు) అటవీ భూమిని తెలంగాణ నీటిపారుదల శాఖకు బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. దేవాదుల ప్రాజెక్టుకు నిరంతర నీటి సరఫరా చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై సీతమ్మ సాగర్ పేరుతో బ్యారేజి నిర్మాణం తలపెట్టింది. దీనికోసం ములుగు జిల్లాలో ఏటూరు నాగారం, వెంకటాపురం అటవీ డివిజన్ల పరిధిలో అటవీ భూమి …

Read More »

శ్రీవారి భక్తులకు శుభవార్త..!!

శ్రీవారి భక్తులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తిరుమల శ్రీవారి దర్శనానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్‌ రన్‌ నడిపేందుకు అనుమతించింది. భక్తులు 6 అడుగులు భౌతికదూరం పాటిస్తూ దర్శనం కల్పించాలని టీటీడీకి ప్రభుత్వం సూచించింది. లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో భక్తుల దర్శనానికి అనుమతించాలని కోరుతూ టీటీడీ ఈవో రాసిన లేఖకు స్పందించిన ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జేఎస్‌వీ ప్రసాద్… …

Read More »

సీఎం కేసీఆర్ కు అందించిన రైతు కేంద్రె బాలాజి..!!

తెలంగాణలో తొలిసారి ఆపిల్ పండ్లు పండించిన కొమురం భీం జిల్లా రైతు కేంద్రె బాలాజి తొలి కాతను ఇవాళ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు అందించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎంకు మొక్కను, పండ్ల బుట్టను అందించి శుభాకాంక్షలు తెలిపారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ధనోరా గ్రామలో 2 ఎకరాల్లో హెచ్ఆర్ 99 ఆపిల్ పంటను సాగుచేసినట్లు బాలాజీ …

Read More »

తెలంగాణలో మందుబాబులకు శుభవార్త…!!

తెలంగాణలో మందుబాబులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాత్రి కర్ఫ్యూ నేపథ్యంలో ఇప్పటివరకూ సాయంత్రం 6 వరకూ మాత్రమే వైన్స్ తెరిచి ఉండేవి. ఇకపై నుంచి.. తెలంగాణలో రాత్రి 8 గంటల వరకూ వైన్స్ తెరిచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. లాక్‌డౌన్ 5.0ను కేంద్రం విధించినప్పటికీ.. ఆంక్షలను కేవలం కంటైన్మెంట్ జోన్లకే పరిమితం చేసిన సంగతి తెలిసిందే. దీంతో.. మద్యం షాపులతో పాటు దాదాపు అన్ని షాపులు కంటైన్మెంట్ జోన్లలో తప్ప …

Read More »

రేపు ఢిల్లీ పర్యటనకు సీఎం జగన్..అమిత్‌ షాతో భేటీ ఎందుకంటే..?

కరోనా వైరస్ విజృంభన, లాక్‌డౌన్‌ తర్వాత తొలిసారి హస్తిన పర్యటనకు సిద్ధం అయ్యారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రేపు ఉదయం 10 గంటలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ బయల్దేరబోతున్నారు. దాదాపు నాలుగు నెలల తర్వాత జగన్ ఢిల్లీ వెళ్లబోతున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌ షాతో భేటీ కానున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో …

Read More »

బ్రేకింగ్..రాజ్యసభ ఎన్నికలకు మూహుర్తం ఖరారు…!

కరోనా మహమ్మారితో వాయిదా పడ్డ రాజ్యసభ ఎన్నికల నగారా మళ్లీ మోగింది. రాజ్యసభ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. జూన్ 19న ఎన్నికలు నిర్వహించనుంది. 18 రాజ్యసభ స్థానాలకు ఆ రోజు ఎన్నికలు జరుగనున్నాయి. జూన్ 19న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టడానికి ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల సంఘం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat