Home / KSR (page 100)

KSR

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై హైకోర్టు సంచలన తీర్పు..వర్మ కళ్ళలో ఆనందం..!!

  లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగ్రంథం చిత్రాలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈ చిత్రాల విడుదలను నిలిపివేయాలని గత కొన్ని రోజుల క్రితం దాఖలైన పిటీషన్‌ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. వచ్చేనెల  11న రెండు తెలుగు రాష్ట్రాల్లో  రసవత్తరంగా జరగనున్న ఎన్నికల నేపధ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని విడుదలను ఆపాలని కోరుతూ సత్యనారాయణ అనే వ్యక్తి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. ఈ క్రమంలోనే ఆ సినిమాలపై దాఖలైన …

Read More »

బైరెడ్డి యూట‌ర్న్‌…!!

బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి… రాయ‌ల‌సీమ‌లో ఈ పేరు సుప‌రిచితం. తెలుగుదేశం పార్టీ మాజీ నాయ‌కుడు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న తరుణంలో పార్టీకి రాజీనామా చేసి రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ అంటూ సొంత వేదిక ఏర్పాటు చేసుకున్నారు. అయితే, త‌న‌కంటూ సొంత గుర్తింపు కోసం బైరెడ్డి ఐదేళ్ల పాటు నడిపిన ఈ వేదిక‌ను న‌డిపి అనంత‌రం రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. చాప‌చుట్టేసిన బైరెడ్డి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ …

Read More »

9మంది ఎంపీ అభ్యర్థులతో వైసీపీ తొలిజాబితా విడుదల

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఏప్రిల్ నెల 11న జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థులను తొలిజాబితాలో భాగంగా తొమ్మిది మందిని ఖరారు చేశారు..ఈ తొమ్మిది మంది పేర్ల జాబితాను వైసీపీ అధినేత జగన్ మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.కడప నుండి వైఎస్ అవినాష్ రెడ్డి,రాజంపేట నుండి తాజా మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి,అనంతపురం నుండి టి.రంగయ్య,హిందూపురం …

Read More »

YCP MLAలను వత్తిడి చేసి..TDPలో చేర్పించింది ABN రాధాకృష్ణ, ఇంటలిజెన్స్ ADG వెంటేశ్వర రావు లే..!!

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి శనివారం రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. తన చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యతో పాటు, రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల అంశంపై గవర్నర్‌ నరసింహన్‌కు జగన్‌ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడుతూ పలు సంచలన ఆరోపణలు చేశారు.”శుక్రవారం పులివెందులలో మేము ఎస్పీతో మాట్లాడుతూ ఉండగానే, అడిషనల్‌ డీజీ ఇంటెలిజెన్స్‌ ఏబీ వెంకటేశ్వరరావు ఫోన్‌ చేశారు. దీన్ని బట్టి …

Read More »

టీడీపీలో ఎలా హింసిస్తారో చెప్పిన బుట్టారేణుక

వైసీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో క‌ర్నూలు ఎంపీ బుట్టా రేణుక, వైసీపీలో చేరారు. జగన్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా బుట్టా రేణుక ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఎలాంటి షరతులు లేకుండా వైసీపీలో చేరానని బుట్టా రేణుక అన్నారు. మళ్లీ సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని ఆమె తెలిపారు. పార్టీని గెలిపించేందుకు తన వంతు కృషి చేస్తామని ఆమె …

Read More »

ఉత్త‌మ్‌లో కొత్త టెన్ష‌న్‌…!!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మ‌రో క‌ల‌క‌లం మొద‌లైంది. పార్ల‌మెంట్ అభ్య‌ర్థుల‌ తొలి జాబితా పార్టీలోని అసంతృప్తులను మరోమారు బయటపెట్టింది. పార్టీ నిర్ణయాలపై సీనియర్‌ నేతలు మండిపడుతున్నారు. తాజాగా, పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య జాబితా ప్రకటన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. ఈ మేరకు ఏపీ వ్యవహారాల ఇంచార్జీ ఆర్‌సీ కుంతియాకు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఎవరితో సంప్రదింపులు లేకుండా, రాష్ట్ర ఎన్నికల …

Read More »

పోరాటాల పురిటి గడ్డ నల్గొండ..కేటీఆర్

నల్గొండ పార్లమెంట్ ఎన్నికల సన్నాహాక సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. చైతన్యానికి చిరునామా పోరాటాల పురిటి గడ్డ నల్గొండ జిల్లా అని, నల్లగొండ పార్లమెంట్ సీటు పై గులాబీ జెండా ఎగరాలని స్పష్టం చేశారు. కేంద్రంలో ఏ ఒక్క జాతీయ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. రాష్ట్రంలో 16 సీట్లు …

Read More »

జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరిన మాగుంట,ఆదాల,బుట్టా రేణుక,అఖిలప్రియ మేనమామ..!!

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన మాగుంట శ్రీనివాసులురెడ్డి శనివారం పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైఎస్సాఆర్ సీపీ తీర్ధం పుచ్చుకున్నారు. లోట‌స్ పాండ్ లో ఆయ‌న‌కు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు జ‌గ‌న్. ఒంగోలు పార్ల‌మెంట్ వైసీపీ అభ్య‌ర్ధిగా బ‌రిలోకి దిగ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం ఖాయమన్నారు. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని సీఎం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌ని చేస్తాన‌ని …

Read More »

మా అభ్య‌ర్థిని ఓడిస్తా…టీడీపీ ఎమ్మెల్యే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

తెలుగుదేశం పార్టీకి షాకుల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. సార్వత్రిక ఎన్నికల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన తొలి జాబితా ఆ పార్టీలో చిచ్చుపెట్టింది. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని.. పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం స్థానాన్ని మరో వ్యక్తికి చంద్రబాబు కేటాయించారు. దీంతో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి ప్రకటించారు.   తనను కాదని టికెట్‌ ఇచ్చిన నేలపూడి స్టాలిన్ బాబుని ఓడించడమే తన టార్గెట్ …

Read More »

మా కుటుంబంపై జరిగిన అన్ని దాడుల్లో చంద్రబాబు పాత్ర ఉంది..!!

ఇవాళ సాయంత్రం వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి పులివెందులలో మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు.“మా తాత రాజారెడ్డిని చంపినప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు.. మానాన్న చనిపోయినప్పుడు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. హెలికాప్టర్ ప్రమాదానికి ముందురోజు చంద్రబాబు “అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తా” అని తన తండ్రిని హెచ్చరించారని అన్నారు. వైజాగ్ లో తనపై కత్తిదాడి జరిగింది కూడా చంద్రబాబు హయాంలోనే అన్నారు. ఇపుడు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat