Home / KSR (page 10)

KSR

జనగామ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా లోని ఇండస్ట్రీస్ టిన్నర్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.జిల్లాలోని రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ లోని ఫ్యాక్టరీలో రియాక్టర్ కు ఛార్జింగ్ పెడుతుండగా హఠాత్తుగా మంటలు చెలరేగాయి.దీంతో టిన్నర్ ఫ్యాక్టరీ నుంచి భారీ ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి.ఈ అగ్నిప్రమాద సమాచారాన్ని అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి …

Read More »

వేములవాడ ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం – మంత్రి కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను వేముల వాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ ఆధ్వర్యంలో వేములవాడ మున్సిపల్‌ చైర్మన్‌ రామతీర్థపు మాధవి, వైస్‌ చైర్మన్‌ మదు రాజేందర్‌ శర్మ, సెస్స్‌ డైరెక్టర్‌ రామతీర్థపు రాజు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. వేములవాడ మున్సిపాలిటీలో సుపరిపాలనకు నడుం కట్టాలని పిలుపునిచ్చారు. వీటీడీఏతో కలిసి అభివృద్ధిలో పాలుపంచుకోవాలన్నారు. త్వరలోనే …

Read More »

టీఎస్ ఐపాస్ తరహాలో టీఎస్ బీపాస్

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ఈ రోజు శుక్రవారం హైదరాబాద్ మహానగరంలోని మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో క్రెడాయ్ ప్రాపర్టీ షో 2020ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకోచ్చిన టీఎస్ఐపాస్ తరహాలోనే భవన నిర్మాణ అనుమతులకోసం టీఎస్ బీపాస్ ను తీసుకోస్తామని తెలిపారు. టీఎస్ ఐపాస్ మాదిరిగా టీఎస్ బీపాస్ …

Read More »

వార్ వన్ సైడ్..మేయర్‌ పదవులన్నీ టీఆర్‌ఎస్‌కే

తెలంగాణ రాష్ట్రంలో విడుదలైన మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ 9 కార్పోరేషన్ల సొంతం చేసుకుంది. మొత్తం తొమ్మిది కార్పొరేషన్లలో మేయర్ల ఎన్నిక ఈరోజు సోమవారం పూర్తి అయింది. దీంతో మేయర్‌, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. టీఆర్ఎస్ సొంతం చేసుకున్న మేయర్ల జాబితా ఇలా ఉంది. 1. రామగుండం – బంగి అనిల్‌ కుమార్‌(మేయర్) 2. నిజాంపేట – కొలను నీలా రెడ్డి(మేయర్) 3. పీర్జాదిగూడ …

Read More »

మున్సిపాలిటీకోసం జాతీయ పార్టీలు సిల్లీపనులు..!!

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు జాతీయ పార్టీలైన కాంగ్రెస్,బీజేపీపై నిప్పులు చెరిగారు. ఈ రోజు తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ”బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కుమ్మక్కు అయ్యాయి. పేరుకు ఢిల్లీ పార్టీలు చేసేవన్ని పనికిమాలిన పనులు అని ధ్వజమెత్తారు. మేడ్చల్‌, నేరేడుచర్లలోనూ టీఆర్‌ఎస్సే గెలుస్తుందన్నారు. 10 కార్పొరేషన్లలోనూ తామే గెలుస్తున్నాం. కాంగ్రెస్‌కు 4, బీజేపీ 2, ఎంఐఎంకు 2 మున్సిపాలిటీలు మాత్రమే …

Read More »

తెలంగాణ ప్రభుత్వానికి శుభవార్త ..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వానికి రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టు శుభవార్తను తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటి నుండో కొత్త సచివాలయం నిర్మించాలని అనుకుంటున్న సంగతి విదితమే. ఈ క్రమంలో కొత్త సచివాలయం డిజైన్లు,ప్రణాళికల రూపకల్పనపై తుది నిర్ణయం తీసుకోవడానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సచివాలయం నిర్మాణానికి సంబంధించిన డిజైన్ల ప్లాన్ ,బడ్జెట్ పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఫిబ్రవరి పన్నెండో తారీఖులోపు …

Read More »

నిజామాబాద్ లో ఎగిరిన గులాబీ జెండా

తెలంగాణ రాష్ట్రంలో విడుదలైన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించిన సంగతి విదితమే. టీఆర్‌ఎస్‌ పార్టీ 9 కార్పోరేషన్లు, 110 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో నిజామాబాద్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగిరింది. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం ఇరవై ఎనిమిది స్థానాలతో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించిన సంగతి కూడా తెల్సిందే. టీఆర్ఎస్ పార్టీ పదమూడు,ఎంఐఎం పదహారు చోట్ల ,కాంగ్రెస్ రెండు,స్వతంత్రులు ఒక చోట …

Read More »

పచ్చదనం పునరుద్దరణ ప్రతి వొక్కరి బాధ్యత..!!

భవిష్యత్తు తరాలకు ధన సంపద కన్నా వన సంపదను అందించడమే మనముందున్న అసలైన కర్తవ్యమనే సిఎం కెసిఆర్ స్పూర్తిని కొనసాగించాల్సిన బాధ్యత మనందరిమీదా వున్నదని.. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. ఆ దిశగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టేందుకు ముందుకు వచ్చిన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ సంస్థ ను ఎంపీ అభినందించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్పూర్తితో.. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్….వారు జపాన్ లో ప్రజాదరణ పొందిన …

Read More »

ఆదాయాన్ని పెంచాలి… పేదలకు పంచాలనేది టీఆర్‌ఎస్‌ విధానం..!!

ఆదాయాన్ని పెంచాలి… పేదలకు పంచాలనేది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సంక్షేమం విషయంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖలకు సంబందించిన 2020–21 వార్షిక బడ్జెట్‌ ప్రతిపాదనల తయారీపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆయా శాఖల ఉన్నతాధికారులతో గురువారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆసరా పెన్షన్ల రూపంలో సీఎం …

Read More »

ఈ నెల 27న మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎన్నిక..!!

మున్సిపల్‌ మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎంపికకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ అయింది. ఈ నెల 27న కొత్త పాలకమండళ్ల సమావేశం నిర్వహించి.. ఆ సమావేశంలోనే ఎన్నిక పక్రియ నిర్వహించ నున్నట్టు ఈసీ పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 25న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. దీంతో మున్సిపల్‌ కార్పొరేషన్‌, మున్సిపాలిటీల్లో గెలిచిన సభ్యులు జనవరి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat