Home / Jhanshi Rani (page 8)

Jhanshi Rani

త్వరలో హన్సిక పెళ్లి.. కాబోయే భర్తను పరిచయం చేసిన నటి

ప్రముఖ నటి హన్సిక త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. చిన్ననాటి స్నేహితుడు, వ్యాపార భాగస్వామి సోహైల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోనుంది. సోషల్ మీడియా వేదికగా తనకు కాబోయే భర్త ఫోటోలను పంచుకుంది ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. ముంబయి భామ హన్సిక డిసెంబరులో వివాహా బంధంలోకి అడుగుపెట్టనుంది. పారిస్‌లోని ఈఫిల్ టవర్ వద్ద తనకు కాబోయే భర్తతో తీసుకున్న ఫోటోలు తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకుంటూ.. ఇప్పటికీ …

Read More »

టెన్త్‌ క్లాస్ స్టూడెంట్‌ని రేప్ చేసిన ఫ్రెండ్స్!

హరియాణాలోని గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. పదో తరగతి విద్యార్థినిపై ఓ హోటల్‌ గదిలో ఐదుగురు వ్యక్తులు సామూహికంగా అత్యాచారం చేశారు. వీరిలో ఇద్దరు ఆమె ఫ్రెండ్స్‌ ఉన్నారు. బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. శనివారం మధ్యాహ్నం పదోతరగతి చదువుతోన్న విద్యార్థిని ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో తల్లి బయట వెతకగా ఎక్కడా కనిపించలేదు. ఆదివారం ఉదయం 10 గంటలకు …

Read More »

కొడుకుతో విసిగిపోయి సుపారీ ఇచ్చి మరీ చంపించేశారు!

కొడుకు చక్కగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి తమకు చోదోడు వాదోడుగా ఉంటాడని భావించిన ఆ తల్లిదండ్రులకు నిరాశే మిగిలింది. చదువును మధ్యలోనే ఆపేసి.. చెడు వ్యవనాలకు బానిసై.. నిత్యం తాగుతూ వావి వరసలు లేకుండా కన్న తల్లితోనే అనుచితంగా ప్రవర్తించాడు. కొడుకు చేష్టలతో విసుగు చెందిన తల్లిదండ్రులు ఇలాంటి కొడుకు ఉన్నా లేకున్నా ఒకటే అనుకొని సుపారీ ఇచ్చి మరీ కన్న కొడుకును చంపించేశారు. కొడుకు మృత దేహాం …

Read More »

షాకింగ్: నటి రంభకు యాక్సిడెంట్..!

ప్రముఖ యాక్టర్ రంభ ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్‌ అయ్యింది. ఆమె కారు మరో కారును ఢీ కొట్టడంతో ఈ ఘటన జరిగింది. రంభకు సల్ప గాయాలు కాగా ఆమెతో పాటు ప్రయాణిస్తున్న తన కూతురికి గాయాలయ్యి హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. తాజాగా ఈ యాక్సిడెంట్‌కి సంబంధించిన కొన్ని ఫోటోలను రంభ సోషల్ మీడియాలో పంచుకుంది. రంభ ఫ్యామిలీతో కలిసి ప్రస్తుతం కెనడాలో ఉంటుంది. సోమవారం సాయంత్రం తన పిల్లల్ని స్కూల్ …

Read More »

ల్యాప్‌టాప్‌ కాజేసి.. ఓనర్‌కి బంపర్ ఆఫర్ ఇచ్చిన దొంగ..!

ఓ వ్యక్తి మరో వ్యక్తి దగ్గర ల్యాప్‌టాప్ దొంగిలించాడు. అనంతరం ల్యాప్‌టాప్ ఓనర్‌కు ఓ ఈ మెయిల్ చేశాడు. అది చూసిన ఓనర్ తన పట్టుకున్నాడు. తన పరిస్థితికి నవ్వాలా.. ఏడ్వాలా అంటూ ట్వీట్ చేశాడు. ఇంతకీ దొంగ ఆయనకు ఏమని ఈమెయిల్ చేశాడంటే.. దక్షిణాఫ్రికాకు చెందిన ఓ ల్యాప్‌టాప్ ఓనర్‌కి జీవితంలో మర్చిపోలేని ఓ వింత అనుభవం ఎదురైంది. ఆయన ల్యాప్‌టాప్‌ను ఓ వ్యక్తి దొంగతనం చేసిందేకాక ఆయననే …

Read More »

కేబుల్ బ్రిడ్జి ప్రమాదంపై స్పందించిన ప్రధాని.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలోని కేబుల్‌ బ్రిడ్జిపై జరిగిన ప్రమాదంపై ప్రధాని మోదీ స్పందించారు. నదిపై ఉన్న వంతెన కూప్పకూలిన విషయం తీవ్ర విషాదాన్ని నింపిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బాధిత కుంటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, సహాయక చర్యల్లో ఎలాంటి అలసత్వం ఉండదని భరోసా ఇచ్చారు. ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ప్రస్తుతం గుజరాత్‌లోని కేవడియాలో ఉన్నారు. అక్కడ ఉన్న …

Read More »

నదిలో కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జ్.. 141కి చేరిన మృతులు..!

గుజరాత్‌లో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. మోర్బి పట్టణంలో మచ్చూ నదిపై ఉన్న తీగల వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 141 మంది మృతి చెందారు. మృతుల్లో ఇప్పటివరకు 18 మంది చిన్నారులను గుర్తించారు. ప్రమాద సమయంలో 400 మందికి పైగా బ్రిడ్జిపై ఉన్నారు. తాజాగా ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. మచ్చు నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జ్‌ కేవలం 100 మందిని …

Read More »

కోహ్లీ పర్సనల్ వీడియో లీక్.. సీరియస్ అయిన క్రికెటర్!

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి చేదు అనుభవం ఏదురైంది. కోహ్లీ లేని సమయంలో కొందరు ఆయన గదిలోకి వెళ్లి వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. నెట్టింట్లో ఆ వీడియో చూసి షాకైన విరాట్ కోహ్లీ సీరియస్ అయ్యారు. నిన్న(ఆదివారం) జరిగిన దక్షిణాఫ్రికా, ఇండియా మ్యాచ్‌ కోసం ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో కోహ్లీ ఓ హోటల్ రూంలో ఉన్నారు. అయితే కోహ్లీ లేని టైంలో కొందరు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat