Home / Jhanshi Rani (page 7)

Jhanshi Rani

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్టు!

తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుని గురువారం ఆయన ఇంటి వద్ద ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన కొడుకు రాజేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సీఐడీ పోలీసులు అయ్యన్నపాత్రుడిపై పలు నాన్ బెయిల్ కేసులు నమోదు చేశారు. ఏలూరు కోర్టులో ఆయన్ను హాజరుపరుస్తామని పోలీసులు వెల్లడించారు. ఇంటి గోడ కూల్చివేత అంశంలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారని ఆయనపై అభియోగాలున్నాయి. ఈ కేసులో …

Read More »

చెర్రీ- సుకుమార్ కాంబోలో మరో మూవీ.. ట్వీస్ట్‌ అదుర్స్!

ఆర్ఆర్ఆర్ సినిమా సూపర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు రామ్ చరణ్. తాజాగా చెర్రీ కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ అప్‌డేట్ తెలిసి అభిమానులు షాక్‌ అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ల టైంలోనూ ఆ కొత్తసినిమా గురించి రాజమౌళి సరదాగా మాట్లాడారు కానీ మేమే అంతగా పట్టించుకోలేదని అభిమానులు ఫీలవుతున్నారు. మొత్తానికి ట్విస్ట్ అదిరిందని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రంగస్థలం సినిమాతో క్రేజీ కాంబినేషన్‌గా …

Read More »

రోడ్డు పక్కన టీ తాగి సెల్ఫీ తీసుకున్న సచిన్.. వీడియో వైరల్!

క్రికెటర్ సచిన్ తెందూల్కర్ తన కొడుకు అర్జున్ తెందూల్కర్‌తో కలిసి బెళగాం- గోవా జాతీయ రహదారిపై వెళ్తూ మధ్యలో ఓ టీ షాపు దగ్గర కారు ఆపి టీ తాగారు. అంతేకాకుండా ఆ ఛాయ్‌వాలాతో సెల్ఫీలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. లాంగ్ జర్నీ చేసినప్పుడు ఉదయం స్నాక్స్‌తో పాటు వేడి వేడి ఛాయ్ ఉంటే ఆ మజానే వేరు అంటూ …

Read More »

16 గంటలు ఫ్రీజర్‌లో శ్రీదేవి కూతురు.. ఆ మూవీ కోసం ఇబ్బంది పడ్డ జాన్వీ!

అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ మిలీ మూవీలో సందడి చేస్తోంది. తాజాగా ఈ మూవీ ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటించిన జాన్వీ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ సినిమా షూటింగ్ కోసం ప్రతి రోజూ మైనస్‌ డిగ్రీలలో దాదాపు 16 గంటలు ఉండేవారిని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం జాన్వీ ప్రధాన పాత్రలో మత్తుకుట్టి జేవియర్ దర్శకత్వంలో వస్తోన్న సినిమా మిలీ. మలయాళ సినిమా హెలెన్‌కు …

Read More »

ఆ సాంగ్‌ వల్ల చిక్కుల్లో డీఎస్‌పీ.. సైబర్ క్రైమ్ కేసు నమోదు!

ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌పై సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఇటీవల డీఎస్‌పీ ఓ ఆల్బమ్‌లో ఓ పారి అనే సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. అందులో ఓ మంత్రాన్ని తప్పుగా ఉపయోగించారని కరాటే కల్యాణి, పలు హిందూ సంఘాలు ఆయనపై కేసు వేశారు. హరేరామ హరేకృష్ణ అనే మంత్రాన్ని ఓ పారి అనే ఆల్బమ్‌లో ఐటెం సాంగ్‌గా షూటింగ్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ దేవీ …

Read More »

ఆ యాక్టర్‌ని తీవ్రంగా వేధిస్తోన్న భర్త.. కుమిలికుమిలి ఏడుస్తోన్న నటి!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ తన భార్య, సీరియల్ నటి చారు ఆసోపాను తీవ్రంగా వేధిస్తున్నాడట. ఈవిషయాన్ని చెప్తూ కన్నీటి పర్యంతమయ్యింది చారు ఆసోపా. ఆమెపై కోపం వచ్చిన ప్రతీసారి తన భర్త ఆమెను వదిలివెళ్లిపోయేవాడని తెలిపింది. ఆయన వల్ల తన కెరీర్ నాశనం అయ్యిందని చెప్తోంది. పెళ్లి జరిగినప్పటి నుంచి రాజీవ్ సేన్ తనని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడని తెలిపింది నటి చారు …

Read More »

దారుణం: విద్యుత్తు తీగలు తెగి నలుగురు కూలీలు మృతి..!

అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పంట పొలంలో విద్యుత్తు తీగ తెగి నలుగురు వ్యవసాయ కూలీలు మృతి చెందారు. రాయదుర్గం బొమ్మనహాల్ మండలం దర్గాహొన్నూరు గ్రామంలోని ఓ రైతు పొలంలో మొక్కజొన్న కంకులు పంట కోయడానికి కూలీలు వెళ్లారు. కోసిన కంకులను ట్రాక్టర్‌లో లోడు చేస్తుండగా.. సమీపంలోని విద్యుత్తు తీగ తెగి పడింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో …

Read More »

తోడు కోరుకున్న వృద్ధుడు.. ప్రేమ పేరుతో లక్షలు నొక్కేసిన అమ్మాయిలు!

  ఆ వృద్ధుడి భార్య చనిపోయింది. ఇద్దరు పిల్లలు పెళ్లి చేసుకొని వదిలి వెళ్లిపోయారు. షుగర్‌తో బాధ పడుతోన్న వృద్ధుడు తనకు ఓ తోడు కావాలని భావించాడు. ఇందుకు న్యూస్‌పేపర్లలో వచ్చే పెళ్లి యాడ్‌లను చూసి అందులో ఓ మధ్యవర్తికి ఫోన్ చేసి మాట్లాడారు. అటుగా మాట్లాడిన ఓ అమ్మాయి దాన్ని ఆసరాగా తీసుకొని తన ఖాతాతో రూ.3 వేలు వేయమని చెప్పింది. డబ్బులు వేయగానే ఓ ఫోన్ నెంబరు …

Read More »

ఓటీటీలోకి మెగాస్టార్ గాడ్‌ఫాదర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్‌ఫాదర్ సినిమా త్వరలో ఓటీటీలో సందడి చేయనుంది. మలయాళీ లూసీఫర్ రీమేక్‌గా రూపొందిన ఈ మూవీ దసరా కానుకగా థియేటర్లలో రిలీజై సూపర్ హిట్‌ టాక్ దక్కించుకుంది. దీంతో గాడ్‌ఫాదర్ ఎప్పుడెప్పుడు ఓటీటీలో రిలీజ్‌ అవుతుందా అని మెగా ఫ్యాన్స్‌తో పాటు సినీప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ తమ ఫ్లాట్‌ఫాంలో గాడ్‌ఫాదర్‌ సినిమాను ప్రసారం చేయనున్నట్లు తెలిపింది. నవంబరు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat