తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సింప్లిసిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. హవాయి చెప్పులు, కాటన్ చీరతో చాలా సింపుల్‌గా కనిపించే ఆమె.. సామాన్య ప్రజలు కనిపిస్తే వారితో ఇట్టే కలిసిపోతారు. ఇటీవల డార్జిలింగ్ పర్యటకు మమత వెళ్లగా అక్కడ పానీ పూరీ అమ్మి అందరినీ ఆశ్చర్య పరిచారు. స్వయంగా పానీపూరీ తయారు చేసి తన స్వహస్తాలతో వినియోగదారులకు అందించారు. సీఎం ఏకంగా పానీపూరీ అమ్మే …
Read More »వాళ్ల క్రియేటివిటీ బాగుంది: హార్ట్ ఎటాక్ వార్తలపై విక్రమ్
తనకు హార్ట్‌ఎటాక్ వచ్చిందంటూ వచ్చిన వార్తలన్నింటినీ చూశానని ప్రముఖ నటుడు విక్రమ్ అన్నారు. ఇటీవల విక్రమ్‌కు గుండెపోటు వచ్చిందని.. హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ జరుతున్నట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో సోమవారం చెన్నైలో నిర్వహించిన ‘కోబ్రా’ మూవీ ఆడియో ఫంక్షన్‌లో ఆయన స్పందించారు. జబ్బు పడిన వ్యక్తి ఫొటోలకు నా తలను పెట్టి మార్ఫింగ్ చేశారని.. ఫొటోపై నా పేరు పెట్టి థంబ్‌నెయిల్స్‌తో ప్రచారం చేశారన్నారు. వాళ్ల క్రియేటివిటీ బాగుందన్నారు. తన జీవితంలో …
Read More »చీరకట్టులో సాయి పల్లవి.. చూపు తిప్పుకోగలమా..
ఈ వారం ఓటీటీ/థియేటర్లలో సందడి చేసే సినిమాలు ఇవే..
వర్షాలు ప్రారంభం కావడంతో అడుగు తీసి అడుగు బయట పెట్టలేం. ఇక ఎంటర్‌టైన్‌మెంట్ కోసం సినిమా థియేటర్లకు వెళ్లేందుకు కాస్త సాహసం చేయాల్సిందే. ఇంట్లో ఉంటే బోరింగ్ లేకుండా ఉండేందుకు కొత్త సినిమాలు ఓటీటీలో కూడా సందడి చేయనున్నాయి. ఈ వారం ఓటీటీ/థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలేంటో తెలుసా.. సమ్మతమే కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి జంటగా నటించిన సినిమా సమ్మతమే. గోపినాథ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల …
Read More »నయన్-శివన్‌లతో సందడి చేసిన మలైకా అరోరా
కొత్త జంట నయనతార, విగ్నేష్ శివన్‌లతో కలిసి మలైకా అరోరా సందడి చేసింది. ముంబయిలో నయన్ దంపతులు ఉన్నారని తెలుసుకొని అక్కడకు వెళ్లి ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపింది మలైకా. వారితో కలిసి తీసుకున్న కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం ఆ ఫిక్స్ వైరల్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు ఓ లుక్ వేయండి..
Read More »దివిని చూసి ఆగతరమా..! మత్తెక్కిస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ
బిగ్‌బాస్ సీజన్ 4లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది దివి. మహర్షి మూవీతో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది ఈ అందాల భామ. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే దివి లేటెస్ట్ ఫొటోలు చూస్తే మతిపోవాల్సిందే..
Read More »సామ్ ‘యశోద’ టాకీ షూట్ పూర్తి..
సమంత ముఖ్యపాత్రలో నటిస్తున్న యశోద మూవీ టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్‌ను సామాజిక మాధ్యమంలో పంచుకోగా ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో రావు రమేశ్, మురళీ శర్మ, వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని …
Read More »అత్యంత భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
భారీ వర్షాలకు తెలంగాణ తడిసి ముద్దవుతోంది. హైదరాబాద్ నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులపాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్‌ప్రకటించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. సెక్రటేరియట్‌లో కంట్రోల్‌రూంను ఏర్పాటు చేసింది.
Read More »శ్రీలంక అధ్యక్షుడి బెడ్‌పై పడుకొని.. పూల్‌లో స్విమ్ చేస్తూ..
శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభంతో పరిస్థితులు అత్యంత దయనీయంగా మారుతున్నాయి. అధ్యక్ష భవనంపై దాడి చేసిన ఆందోళనకారుల్లో కొంతమంది అక్కడే తిష్ట వేశారు. రాజీనామా చేస్తానన్న అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేసేంతవరకు అక్కడి నుంచి కదలబోమని తేల్చి చెబుతున్నారు. అధ్యక్షుడితో పాటు ప్రధాని అధికారిక నివాసాల్లోకి వెళ్లిన ఆందోళనకారులు.. అక్కడి ప్రతి గదినీ పరిశీలించారు. అధ్యక్షుడు, ప్రధాని ఉపయోగించిన వస్తువులను వాడేశారు. కుటుంబసభ్యులు, పిల్లలతో అక్కడికి చేరుకున్నారు. అక్కడే …
Read More »తెలంగాణలో సూపర్ స్పీడ్ ఇంజిన్: కేసీఆర్
రూపాయి విలువ పతనమైందంటూ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ప్రధాని మోడీ గొంతుచించుకుని చెప్పారని.. ఇప్పుడు దాని విలువ ఎందుకు పడిపోయిందో చెప్పాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. గతంలో ఆయన చెప్పిన విషయాన్నే ఇప్పుడు తాము అడుతున్నామన్నారు. కేంద్రంలోని బీజేపీ అసమర్థ విధానాల వల్లే డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.80కి పడిపోయిందని విమర్శించారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా మోడీ, బీజేపీ నేతలపై …
Read More »