పండంటి పాపకు జన్మనిచ్చిన ఆలియా!
బాలీవుడ్ స్టార్స్ ఆలియా- రణ్‌బీర్ తల్లిదండ్రులయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం ఆలియా భట్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆదివారం ఉదయం రణ్‌బీర్ కపూర్‌తో కలిసి ముంబయిలోని హెచ్‌ఎన్ రిలయన్స్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యింది ఆలియా. ప్రస్తుతం తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారని కపూర్ కుటుంబసభ్యులు తెలిపారు. సోనీ రజ్దాన్, నీతూ కపూర్ తదితరులు హాస్పిటల్‌లో ఉన్నారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు ఆలియా, రణ్‌బీర్ దంపతులకు …
Read More »ఉత్కంఠగా మునుగోడు ఓట్ల లెక్కింపు.. రౌండ్ రౌండ్‌కు పెరుగుతోన్నటెన్షన్!
మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా జరుగుతోంది. అధికార పార్టీ టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య పోటీ నువ్వా నేనా.. అన్నట్లు సాగుతోంది. ఇప్పటివరకు జరిగిన రౌండ్లలో ఎవరు ఆధిక్యంలో ఉన్నారంటే. ఏఏ రౌండ్‌లో ఏ పార్టీ ఆధిక్యంలో ఉందంటే.. – మొదటి రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 6418 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 5126 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 2100 ఓట్లు పోలయ్యాయి. దీంతో మొదటి రౌండ్‌లో టీఆర్‌ఎస్ 1292 ఓట్లతో …
Read More »కాటుక కళ్లు.. కాటుక కళ్లు.. ఏమంటున్నాయో.. అదరగొట్టిన కాజల్!
కారులో సీఐ రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య!
హైదరాబాద్‌లోని వసస్థలీపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ సీఐ అక్రమ సంబంధం వెలుగులోకి వచ్చింది. కారులో తన ప్రియురాలితో ఏకాంతంగా ఉండగా భార్య, పోలీసులు ఆయన్ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వనస్థలీపురంలో స్పెషల్ బ్రాంచ్ సీఐగా విధులు నిర్వర్తిస్తోన్న రాజు మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో సీఐ ఆ మహిళతో కారులో ఏకాంతంగా ఉన్న విషయాన్ని తెలుసుకున్న భార్య అక్కడికి వెళ్లి ఆయనతో గొడవ పెట్టుకుంది. గమనించిన పోలీసులు …
Read More »ప్రేమ.. పెళ్లి.. 3 నెలల్లోనే ఆత్మహత్య!
కుప్పంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించి.. పెద్దల అంగీకారంతో ఒక్కటైయ్యారు ఆ జంట. ఎంతో హ్యాపీగా ఉన్నారు. వివాహ బంధంలోకి అడుగుపెట్టి మూడు నెలలు పూర్తవక ముందే ఆమె అనుమానాస్పద రీతిలో శవమై కనిపించింది. పాతపేటకు చెందిన రోహిత్, భువనేశ్వరి ప్రేమించుకున్నారు. ఇరువైపుల పెద్దలను ఒప్పించి రెండు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. గురువారం మధ్యాహ్నం వరకూ అందరితో సంతోషంగా ఉన్న భువనేశ్వరి సాయంత్రానికి మేడమేద ఉన్న గదిలో దూలానికి వేలాడుతూ …
Read More »కొడుకుతో ప్రేమగా మాట్లాడి.. బాత్‌రూమ్‌కి పంపి.. సూసైడ్!
పమిడిముక్కల మండలం వీరంకిలాకులో దారుణం చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల కొడుకుతో ఆ తల్లి ప్రేమగా మాట్లాడి.. బాత్రూంకి వెళ్లమని చెప్పి పిల్లాడు తిరిగి వచ్చే సరిగి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అప్పుడే తనతో మాట్లాడి ఇంతలో విగతజీవిగా మారిన కన్నతల్లిని చూసి ఆ కొడుకు ఏడ్చిన తీరు అక్కడున్నవారిని సైతం వెక్కివెక్కి ఏడ్చేలా చేసింది. భర్త వేధింపులు భరించలేక సూసైడ్ చేసుకుంటున్నానని.. తన కొడుకును భర్త దగ్గర ఉంచొద్దని లేఖ …
Read More »మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది దుర్మరణం
మధ్యప్రదేశ్‌లో శుక్రవారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగంతో వెళ్తోన్న కారు (ఎస్‌యూవీ) ఓ ప్రైవేట్ బస్సును ఢీ కొట్టడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లా ఝల్లార్ వద్ద జరిగిన ఈ ఘటనలో కారులో ఉన్న వారంతా చనిపోయారు. మృతుల్లో ఆరుగురు పురుషులు, 3 మహిళలు, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. మృతులంతా మహారాష్ట్రలోని అమరావతి …
Read More »‘మిస్ వరల్డ్ పోటీల్లో ఫేవరెటిజం.. ప్రియాంక చోప్రా అందగత్తే కాదు’..!
బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంక చోప్రాపై తీవ్ర ఆరోపణలు చేసింది మాజీ మిస్ బార్బడోస్ లెయ్‌లానీ మెకనీ. 2000 మిస్ వరల్డ్ పోటీల్లో ఫేవరెటిజం చూపించారని.. అందుకే ప్రియాంక చోప్రాకు కిరీటం దక్కిందని.. అసలు ఆమె అందంగా ఉండదని తీవ్ర వ్యాఖ్యలు చేసింది లెయ్‌లానీ మెకనీ. ఆ ఏడాది జరిగిన ప్రపంచ సుందరి పోటీల తీరు వివరిస్తూ తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది మాజీ మిస్ బార్బడోస్. ప్రస్తుతం …
Read More »ఓటీటీలో బ్రహ్మాస్త్ర.. ఎందులో అంటే!
ఓటీటీలో సందడి చేయడానికి బ్రహ్మాస్త్ర సినిమా సిద్దమయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించింది ఆ సంస్థ. నవంబరు 4(రేపటి) నుంచి ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున ఈ బ్రహ్మాస్త్రలో కీలక పాత్రలో నటించారు. ఫాంటసీ …
Read More »