దివంగత ప్రముఖ సినీనటుడు, బీజేపీ నేత కృష్ణంరాజు కుటుంబాన్ని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పరామర్శించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ కే లక్ష్మణ్‌లతో కలిసి రాజ్‌నాథ్ సింగ్ హైదరాబాద్‌లోని కృష్ణంరాజు ఇంటికి వెళ్లారు. అనంతరం ప్రభాస్, కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి, వారి కుమార్తెలతో మాట్లాడి ధైర్యం చెప్పారు. కృష్ణంరాజు మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read More »వెంకన్నను సన్నిధిలో ముకేశ్ అంబానీ.. శ్రీవారికి భారీ విరాళం
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి అభిషేకం, నిజపాద దర్శసేవలో పాల్గొన్నారు. అనంతం వడ్డీకాసుల స్వామికి రూ.1.5 కోట్ల విరాళం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. తర్వాత తిరుమల గోశాలను దర్శించారు. ముకేశ్‌తో పాటు ఆయన రెండో కొడుకు అనంత్ అంబానీ కాబోయే భార్య రాధిక మర్చంట్ కూడా స్వామి వారిని దర్శించుకున్నారు. ఎంపీలు …
Read More »ఆర్డర్ డెలివరీ ఇవ్వడానికి ట్రైన్‌నే చేజ్ చేసిన డెలివరీ బాయ్..!
కస్టమర్ ఇచ్చిన ఆర్డర్‌ను అందించడానికి ఓ డెలివరీ బాయ్ సాహసమే చేశాడు. ఆన్‌లైన్ యాప్ డంజో ఏజెంట్ రన్నింగ్‌లో ఉన్న ట్రైన్‌ను చేజ్ చేసి మరీ ఆర్డర్‌ను కస్టమర్‌కు అందించాడు. కస్టమర్ వస్తువును అందుకోగానే భారీ విజయం సాధించినట్లుగా ఎగిరి గంతేశారు. ఈ ఘటన ముంబైలో జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డెలివరీ బాయ్ డెడికేషన్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆయన సర్వీస్‌కుగాను …
Read More »చైతూ – సమంతల టాపిక్ ఇక మర్చిపోండి..!
బ్రహ్మాస్త్ర సక్సెస్ మీట్ కోసం ముంబయి వెళ్లిన నాగార్జున సరదాగా మీడియాతో ముచ్చటించారు. ఇందులో భాగంగా నాగచైతన్య పర్సెనల్ లైఫ్ గురించి ప్రశ్నించారు ఓ విలేకరు. స్పందించిన నాగార్జున ప్రస్తుతం చైతూ హ్యాపీగా ఉన్నాడు. మాకు కావల్సింది చైతూ సంతోషమే. సామంతతో విడాకులు అనేది తనకు ఎదురైన ఓ అనుభవం మాత్రమే. అందుకు మేము దాని గురించి ఇంకా మాట్లాడాలని అనుకోవడం లేదు. అది జరిగిపోయింది. ఆ ఘటన మా …
Read More »నేటి నుంచి తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు
రాష్ట్రం ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చి రేపటికి 75 సంవత్సరాలు అవుతుంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా ప్రారంభించింది ప్రభుత్వం. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయి. ఇందులో భాగంగా రేపు తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవంగా నిర్వహిస్తూ రాష్ర్ట వ్యాప్తంగా జాతీయ జెండా ఆవిష్కరణ చేపట్టనున్నారు. ఈ రోజు రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించారు. మినిస్టర్లు, …
Read More »ప్రభాస్ ”ప్రాజెక్ట్ కే”తో మూడో ప్రపంచ యుద్ధం.. భారీ యాక్షన్స్ పక్కా..!
డార్లింగ్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ చిత్రంగా తెరకెక్కుతోంది ప్రాజెక్ట్ కే. ఈ మూవీని మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో రూపొందించనున్నారు. ఇందుకోసం 5 భారీ యాక్షన్ బ్లాకులు ఉండనున్నాయి. ప్రత్యేక వ్యూహాలతో సీన్స్‌ను తీసేందుకు నాలుగు వేర్వేరు యానిట్లను నిర్మించనున్నారు. వీటిని రూపొందించేందుకు నలుగురు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్లు పనిచేయనున్నారు. మొత్తానికి ప్రభాస్ ప్రాజెక్ట్ కే ఇండియాలోనే అతి పెద్ద యాక్షన్ థ్రిల్లర్‌గా రానుంది. ఈ …
Read More »మెరూన్ కలర్ డ్రస్‌లో ముచ్చటగా కల్యాణి ప్రియదర్శన్..
భారీ వర్షాలు.. పైకప్పు పడి ముగ్గురు.. గోడ కూలి 9 మంది దుర్మరణం
ఉత్తర ప్రదేశ్‌లో వర్షాలు ముంచెత్తుతున్నాయి. గురువారం రాత్రి నుంచి కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలు నీటమునిగాయి. లఖ్‌నవూలోని దిల్‌కుశా ప్రాంతంలో ఓ సైనిక భవనం ప్రహరీ గోడ కూలి ఏకంగా 9 మంది మృతి చెందారు. ప్రహరీ గోడకు ఆనుకొని కూలీలు గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. ఈ భారీ వర్షాలకు గోడ కూలిపోవడంతో 9 మంది అక్కడికక్కడే మరణించగా.. ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఘటనాస్థలానికి …
Read More »ఓటీటీలో ఈవారం సందడి చేస్తున్న సినిమాలు ఇవే..!
రీసెంట్‌గా రిలీజైన సినిమాలు ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైపోయాయి. ఈ వారం ఓటీటీలో చాలా సినిమాలే విడుదలయ్యాయి. మరి ఈ వారం ఏఏ సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో మీకోసం.. రామారావు ఆన్ డ్యూటీ మాస్ మహారాజా రవితేజ హీరోగా శరత్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రామారావు ఆన్‌డ్యూటీ. జులై 29న ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. దివ్యాంన్ష కౌశిక్, రజీషా విజయన్, వేణు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ …
Read More »ఆలి మీద కోపం ఆడబిడ్డలపై చూపిస్తూ శాడిజం..!
పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ వ్యక్తి భార్యపై కోపంతో శాడిస్ట్‌గా మారాడు. కన్న బిడ్డలని చూడకుండా ఆడపిల్లల్ని చిత్రహింసలు పెడుతున్నాడు. అంతటితో ఆగకుండా కొడుకుతో వీడియోలు తీయించి భార్యకు పంపి రాక్షసానందం పొందుతున్నాడు. తాడేపల్లిగూడెం మండలం వీరంపాలేనికి చెందిన గంజి దావీదు, నిర్మల దంపతులు. వీరికి 11, 9 ఏళ్ల ఇద్దరు ఆడపిల్లలు ఒక కొడుకు ఉన్నారు. తాగుడుకు బానిసైన దావీదు నిత్యం భార్యతో గొడవపడే వాడు. పనికి వెళ్లేవాడు …
Read More »