Home / Jhanshi Rani (page 27)

Jhanshi Rani

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నిక.. గాంధీ కుటుంబం నుంచి ఎవరూ లేనట్లే!

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికపై రోజుకో ఆసక్తికర విషయం బయటకు వస్తోంది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీయే అధ్యక్షుడిగా ఉండాలని కొన్ని రాష్ట్రాల పీసీసీలు ఇప్పటికే ఏఐసీసీకి తీర్మానాలు పంపాయి. రాహుల్‌ మాత్రం ఎప్పటి నుంచో అధ్యక్ష పదవిపై ఆసక్తి చూపడం లేదు. తనకు ఆ పదవి వద్దని చెబుతున్నా ఆ పార్టీలోని పెద్దలు, ఇతర ముఖ్యనేతలు మాత్రం ఆయన్ను ఒప్పించే ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్ష …

Read More »

సమంత ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌

టాప్‌ హీరోయిన్‌ సమంత ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆమె మూవీ రిలీజ్‌ డేట్‌ వెల్లడైంది. సమంత ముఖ్యపాత్రలో నటించిన ప్రేమ కావ్యం ‘శాకుంతలం’. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మహాభారతం ఆదిపర్వంలోని శకుంతల, దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా ‘శాకుంతలం’ రూపొందుతోంది. శకుంతల పాత్రలో సమంత, దుష్యంతుడి పాత్రలో మలయాళ యాక్టర్‌ దేవ్‌ మోహన్‌ నటించారు. గతంలో రిలీజ్‌ చేసిన మూవీ …

Read More »

టాప్ 10 మోస్ట్ పాపులర్ మేల్ అండ్ ఫిమేల్ స్టార్స్.. వీరే!

ఓర్‌మాక్స్.. సినిమాల రివ్యూలు, రేటింగ్‌లు ఇచ్చే ప్రముఖ సంస్థ. తాజాగా ఈ సంస్థ ఆగస్టు 2022 వరకు ఆల్ ఇండియా లెవెల్‌లో మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్, మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్, మోస్ట అవైటెడ్ హిందీ ఫిల్మ్స్, మోస్ట్ అవైటెడ్ తెలుగు ఫిల్మ్స్.. వంటి పలు కేటగిరీల్లో నిర్వహించిన సర్వే వివరాలు సోషల్ మీడియాలో పంచుకుంది. అయితే మోస్ట్ పాపులర్ మేల్ అండ్ ఫిమేల్ స్టార్స్ సర్వే ప్రకారం …

Read More »

ఓటీటీలో లైగర్.. ఎప్పుడు..? ఎక్కడంటే..?

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా లైగర్. భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజైన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో విఫలమైంది. తాజాగా లైగర్ ఓటీటీలో విడుదలైంది. ఈరోజు(గురువారం) నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లో రిలీజ్ చేస్తే నెటిజన్లకు సర్‌ప్రైజ్ ఇచ్చింది ఈ సంస్థ. సడెన్‌గా ఓ ట్వీట్‌తో స్ట్రీమింగ్ అప్‌డేట్ ఇచ్చింది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్.

Read More »

అన్నా నువ్వు తగ్గొద్దు.. నీవెంట మేమున్నాం..!

యువతరం అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ తాజాగా తన ఇన్‌స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోకు ఫ్యాన్స్‌ను ఉద్దేశించి ఓ మోటివేషనల్ కొటేషన్స్ కూడా జోడించారు. దానికి ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కష్టపడి పని చేయాలి.. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి.. కొత్త నైపుణ్యాలపై దృష్టి పెట్టాలి.. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి.. …

Read More »

విమానంలో యువకుడి వింత ప్రవర్తన.. సీటుకు కట్టేసిన సిబ్బంది!

షెషావర్ నుంచి దుబాయ్ వెళ్తున్న విమానంలో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. సిబ్బందితో గొడవ పడుతూ.. ప్లైట్ కిటికీ అద్దాలను కాలితో తన్ని బద్దలుకొట్టేందుకు ప్రయత్నించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విమానం టేకాఫ్ అయిన తర్వాత ఆ యువకుడు తన షర్ట్ విప్పేసి సిబ్బందితో గొడవ పెట్టుకున్నాడు. అనంతరం కింద బోర్టా పడుకొని వింత వింతగా ప్రవర్తించాడు. ప్రయాణికులు సైతం ఆ యువకుడి …

Read More »

చిరుకు రెండు చేతులు జోడించి దండం పెట్టిన రవితేజ.. కారణం అదేనా?

మెగాస్టార్.. ఈ పేరుకు చిన్నపెద్దా అని తేడా లేకండా చాలా మంది అభిమానులున్నారు. స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న వారు కూడా అన్నయ్యా అంటూ ఆప్యాయంగా పిలుస్తారు. అది స్టార్ హీరో చిరుకు ఉన్న క్రేజ్. తాజాగా చిరు మాస్ మహారాజ్ రవితేజ ఓ ఫంక్షన్‌లో ఎదురుపడ్డారు. అంతే ఒక్కసారిగా రవితేజ రెండు చేతులు జోడించి మెగాస్టార్ చిరంజీవికి దండం పెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట …

Read More »

గంగూబాయి లుక్‌లో అదరగొట్టిన కొణిదెల డాటర్.. పిక్స్ వైరల్!

నాగబాబు ముద్దుల తనయ కొణిదెల నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా గంగూబాయి కాఠియావాడి సినిమాలో ఆలియా భట్ లుక్‌నే అచ్చుగుద్దినట్లు రీక్రియేట్ చేసేసింది ఈ ముద్ధుగుమ్మ. ఇందులో గంగూబాయి కజిన్‌లా కనిపించి షాకిచ్చింది నిహారిక. తెల్లని చీర, ఎర్రటి లిప్‌స్టిక్, కళ్లద్దాలు, నోటిలో పాన్, చేతిలో హ్యాండ్‌ బ్యాగుతో అమ్మడు సినిమాలోని స్టిల్స్‌ను తలపించేలా పోజులిచ్చింది. అయితే ఓ పార్టీ కోసం నిహారిక ఇలా రెడీ అయ్యింది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat