మెగా అభిమానులకు గుడ్‌న్యూస్ తెలిపింది గాడ్‌ఫాదర్ టీమ్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీలోని సెకండ్ సాంగ్ ఈరోజు సాయంత్రం 5.04కు విడుదల చేయనుంది చిత్రబృందం. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది యూనిట్. నజభజ పేరుతో ఉన్న ఈ పాటలో చిరు లుక్ పంచుకోగా ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. మెగాస్టార్ లుక్ చూస్తే ఈ పాట కూడా ఫస్ట్ సాంగ్ తార్‌మార్ తక్కర్ మార్‌లా …
Read More »డబ్బు నగల కోసం బాలికకు 40 ఏళ్ల వ్యక్తితో పెళ్లి..!
వైయస్‌ఆర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కాసుల కోసం కన్నకూతుర్ని 40 ఏళ్ల వ్యక్తితో పెళ్లి చేశారు తల్లిదండ్రులు. దీంతో ఆ వ్యక్తితో కాపురం చేయడం ఇష్టం లేని బాలిక ఇంట్లో వారికి తెలియకుండా స్పందనలో ఫిర్యాదు చేసింది. కడప నగరానికి చెందిన 16 ఏళ్ల బాలిక 9వ తరగతి చదువుతుంది. ఆమె ఓ వ్యక్తిని ప్రేమించింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆ బాలికకు ప్రొద్దుటూరుకు చెందిన 40 ఏళ్ల వ్యక్తితో …
Read More »హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం.. భారీగా ట్రాఫిక్‌జామ్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీగా రోడ్లపైకి వరదనీరు రావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. కూకట్‌పల్లి, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, నాంపల్లి, ట్యాంక్‌బండ్, హిమాయత్‌నగర్, కోఠి, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్ ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రాజేంద్రనగర్, శంషాబాద్, గండిపేట్, కిస్మత్‌పూర్, అత్తాపూర్, మణికొండ, నార్సింగి, లంగర్ హౌస్, గోల్కొండ మొదలైన చోట్ల వర్షం పడింది. ఆఫీసుల నుంచి వచ్చే వారు …
Read More »ట్రిపుల్ ఐటీ విద్యార్థులు సమ్మె చేసే విధానం నచ్చింది: కేటీఆర్
సమ్మె కోసం బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఎంచుకున్న పద్ధతి తనకు నచ్చిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. గాంధీ సత్యాగ్రహం ఎలా చేశారో.. అలానే శాంతియుతంగా సమ్మె చేశారని కొనియాడారు. సహచర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి బాసర ట్రిపుల్ ఐటీని కేటీఆర్ సందర్శించారు. విద్యార్థులతో లంచ్ చేసి వాళ్లతో గడిపారు. ఈ సందర్భంగా ట్రిపుల్ ఐటీలో ఎదుర్కొంటున్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ‘‘రాజకీయ …
Read More »‘సలార్’ ఫొటోలు లీక్.. ప్రశాంత్ నీల్ షాకింగ్ డెసిషన్!
కేజీఎఫ్‌తో పాన్ ఇండియా దర్శకుడిగా మారిన ప్రశాంత్‌నీల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ నటుడు ప్రభాస్ హీరోగా ఆయన దర్శకత్వంలో ‘సలార్’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్‌కు సంబంధిచిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్ల కొడుతున్నాయి. ముఖ్యంగా ఇందులో ప్రభాస్ నటించిన సీన్‌కు సంబంధించిన ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఎంతో కష్టపడి సీన్స్ తెరకెక్కిస్తుంటే ఆ ఫొటోలు ఇలా బయటకు వచ్చేస్తుండటంపై ప్రశాంత్ నీల్ …
Read More »జీన్ టాప్‌లో పిచ్చెక్కిస్తోన్న ‘క్రష్మిక’ హాట్ హాట్ అందాలు!
మెరూన్ శారీలో మైమరిపిస్తోన్న త్రిష
మీ ఇంటికి వస్తా.. నేను.. నీ భార్య.. నువ్వు భజన చేద్దాం: సామాన్యుడితో డీఎస్పీ
పోయిన డబ్బు తిరిగి రాదు.. పోయి అడుక్కు తినండి.. ఇది ఆన్‌లైన్‌లో డబ్బులు పోగొట్టుకున్న ఓ వ్యక్తికి డీఎస్పీ ఇచ్చిన సమాధానం. లక్కీడ్రా పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ ఆర్‌ఎంపీని వలలో వేసుకోగా అతడు ఏకంగా రూ. 15 లక్షలు వారి ఖాతాల్లో వేశాడు. మోసపోయానని గ్రహించి పోలీసుల దగ్గరకు పరుగు తీయగా వారి రియాక్షన్ ఇలా ఉందని జిల్లా ఎస్పీకి లేఖ రాసి అదృశ్యమయ్యారు ఆర్‌ఎంపీ. అసలేం జరిగిందంటే.. …
Read More »వారికి ఉప్పల్‌లో ఫ్రీగా క్రికెట్ మ్యాచ్ చూపించారు!
ఇండియా, ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్‌లో జరిగిన తోపులాటలో గాయపడిన వారికి నేరుగా మ్యాచ్ అవకాశం లభించింది. తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఈ అవకాశాన్ని వారికి కల్పించారు. గాయపడిన వారితో కలిసి ఉప్పల్ స్టేడియానికి మంత్రి వెళ్లారు. గాయపడిన ఉప్పల్ స్టేడియంలో బాక్స్ నుంచి ఉచితంగా మ్యాచ్ చూసేందుకు మంత్రి ఏర్పాట్లు చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి ఓ మహిళ ప్రాణాలు …
Read More »నాన్న ఇలా గట్టిగా నొక్కిండు తాత.. అమ్మ లేవలేదు.. నాకు బువ్వ పెట్టలే!
మూర్ఛతో కూతురు చనిపోయిందని భావించిన ఆ తల్లిదండ్రులకు రెండున్నరేళ్ల మనవరాలు చెప్పిన మాటలు విని కుప్పకూలిపోయారు. తాత.. అమ్మ గొంతును నాన్న ఇలా నొక్కాడు.. అని రెండు చేతులను తన మెడ దగ్గర పెట్టి చెప్పింది ఆ చిన్నారి. అమ్మ ఎలా చనిపోయింది.. నాన్న ఏం చేశాడో ఆ చిన్నారి వచ్చిరాని మాటలు, సైగలతో వివరించడంతో తాత గుండె ఆగినంతపనైంది. ఒడిశాలోని ఉమ్మర్‌కోట్ సమితి సిలాటిగావ్ గ్రామానికి చెందిన మాణిక్ …
Read More »