కేరళలోని పాలక్కాడ్ జిల్లా వడక్కంచేరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. బుధవారం అర్ధరాత్రి కేరళలోని ఆర్టీసీ బస్సును.. విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల టూరిస్ట్ బస్సు ఢీ కొట్టింది. దీంతో టూరిస్ట్ బస్సులో ఉన్న ఆరుగురు విద్యార్థులు, ఆర్టీసీ బస్సులోని 3 ప్రయాణికులు మృతిచెందారు. మరో 36 మందికి తీవ్ర గాయాలు అవ్వగా దగ్గర్లోని హాస్పిటల్‌కు తరలించారు. వీరిలో 12 మంది కండీషన్ …
Read More »బాత్ టవల్లో చెర్రీ బ్యూటీ అందాలు!
ఆదిపురుష్‌పై ట్రోలింగ్స్.. మూవీ టీమ్ షాకింగ్ డెషిషన్!
పాన్ ఇండియా రేంజ్లో ప్రభాస్ హీరోగా నటిస్తోన్న సినిమా ఆదిపురుష్. రామాయణం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో గ్రాఫిక్స్ అధికంగా ఉండడంతో విపరీతంగా ట్రోల్ అవుతోంది. మూవీ విజువల్ ఎఫెక్ట్స్ చూస్తుంటే రామాయణంలో పాత్రలను అపహాస్యం చేస్తున్నట్లు ఉందని బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నేతలు, హిందుత్వ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో మూవీ టీమ్ షాకింగ్ డెషిషన్ తీసుకుంది. ఈ ట్రోలింగ్స్‌ను కంట్రోల్ చేసేందుకు ఆదిపురుష్ టీజర్‌ను …
Read More »చీరకట్టుతో మత్తెక్కిస్తోన్న ఐశ్వర్యామీనన్..
టీఆర్ఎస్ ఇప్పటినుంచి బీఆర్ఎస్..
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీని జాతీయ పార్టీగా మారుస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో ఇకపై టీఆర్ఎస్ పార్టీ పేరు బీఆర్ఎస్… భారత్ రాష్ట్ర సమితిగా మారింది. అనంతరం ఈ తీర్మానంపై సీఎం సంతకం చేశారు. ఈ పేరు మార్పును పార్టీ రాజ్యాంగంలో సవరణ చేశామని తెలిపారు. కేసీఆర్ పార్టీ పేరు చెప్పగానే సభ్యులంతా చప్పట్లతో ఆనందం వ్యక్తం చేశారు.
Read More »నెట్టింటి పరిచయం.. జీవితం నాశనం చేసేసింది..!
ఉత్తరప్రదేశ్‌లోని ఓ బస్తీలోని ఓ మహిళ జీవితం సోషల్‌మీడియాలో పరిచయమైన ఓ వైద్యుడి వల్ల నాశనం అయ్యింది. స్నేహం ముసుగులో ఆమెను డాక్టర్, తన ఫ్రెండ్స్ రేప్ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో ఘటన వెలుగులోకి వచ్చింది. కొత్వాలి ప్రాంతంలోని బస్తీ సదర్ హాస్పిటల్లో పనిచేస్తున్న ఓ డాక్టర్‌కు బస్తీలోని ఓ మహిళకు సోషల్ మీడియాలో స్నేహం కుదిరింది. ఇద్దరూ తరచూ మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో డాక్టర్ ఆమెను హాస్పిటల్‌కు రమన్నాడు. …
Read More »గోత్రం ఒకటే అని జంటను విడదీసేశారు..!
ఈ ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఒకటిగా బతకాలని ఎన్నో ఆశలు పెంచుకున్నారు. పెళ్లి కూడా చేసుకున్నారు. ఇంకా అంతా హ్యాపీ అనే టైంలో గ్రామ పెద్దలు విడదీసేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్ జిల్లాలోని ఓ కాలేజ్‌లో చదువుకుంటోన్న శివమ్, తనూ ప్రేమించుకున్నారు. కలిసి నిండు నూరేళ్లు జీవించాలని పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ జంట గోత్రం ఒక్కటే అని అందువల్ల వీరిద్దరూ అన్నాచెల్లెల్లు అవుతారని చెప్పి గ్రామపెద్దలు వారి …
Read More »ప్రభాస్ సినిమా కోసం మేం పని చేయలేదు..!
ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తోన్న సినిమా ఆదిపురుష్. అక్టోబరు 2న ఈ మూవీ టీజర్ విడుదలైంది. అయితే ఇందులో గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండడంతో పైగా డైరెక్టర్ టీజర్‌ను ప్రముఖ వీఎఫ్ఎక్స్ సంస్థ ఎన్వై వీఎఫ్‌ఎక్స్‌వాలాకు ట్యాగ్ చేశారు. దీంతో ఈ విజువల్స్ ఈ సంస్థే అందించిందని అనుకొన్న నెటిజన్లు ఆ సంస్థకు ట్యాగ్ చేస్తూ గ్రాఫిక్స్ ఇంకాస్త బాగా చేయాల్సిందని, ఏమైంది ఇలా చేశారు అని కామెంట్స్ …
Read More »త్వరలో ఓటీటీలో “ఒకే ఒక జీవితం”..!
శర్వానంద్ హీరోగా నటించిన మూవీ ఒకే ఒక జీవితం. అమ్మ ప్రేమ కోసం కొడుకు టైం మెషిన్లో గతంలోకి వెళ్తాడు. ఇందులో శర్వానంద్ తల్లిగా అమల నటించారు. త్వరలో ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీలివ్‌లో స్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సదరు సంస్థ సోషల్ మీడియాలో పంచుకుంది.
Read More »వామ్మో.. ఆయన పన్ను అంతుందేంటి!
ఓ వ్యక్తి నోట్లో నుంచి భారీ పన్నును బయటకు తీశారు వైద్యులు. గంటన్నర సేపు ఆపరేషన్ చేసి 37.5 మిల్లీమీటర్లు పొడవు ఉన్న దంతాన్ని తొలగించారు. గిన్నీస్ రికార్డులో చోటు దక్కించుకోనున్న ఈ ఘటన జమ్ముకశ్మీర్‌లోని బడ్గామ్ జిల్లాలో జరిగింది. బడ్గామ్ జిల్లాలోని ఓ వ్యక్తి 15 రోజులుగా పంటి నొప్పితో బాధపడుతున్నాడు. ఎంతకీ తగ్గకపోవడంతో ఎస్డీహెచ్ బీడ్‌వా హాస్పిటల్లో చేరాడు. దీంతో అతడికి ఎక్స్‌రే తీసిన వైద్యులు ఆశ్చర్యపోయారు. …
Read More »