Home / Jhanshi Rani (page 18)

Jhanshi Rani

విజయ్‌తో రిలేషన్.. రష్మిక ఏమందంటే!

రష్మిక, విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారని, కలిసే మాల్దీవులు వెళ్లారని రకరకాల రూమర్స్ తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పుడేతే రష్మిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలలో కూడా విజయ్‌కు సంబంధించిన వస్తువులు ఏమైనా కనిపించకపోతాయా అని తెగ వెతికేస్తున్నారు నెటిజన్లు. రీసెంట్ పిక్‌లో రష్మిక పెట్టుకున్న సన్ గ్లాసెస్ విజయ్‌వే అంటూ రచ్చ చేశారు. తాజాగా రష్మిక తన రిలేషన్‌పై ఓపెన్ అయ్యింది. తన మనసులోని మాటల్ని …

Read More »

గాఢ నిద్ర వల్ల పాప బతికింది..!

గాఢ నిద్ర వల్ల 3 ఏళ్ల చిన్నారి మారణకాండలో సైతం చిన్న గాయం కూడా కాకుండా ప్రాణాలతో బయటపడింది. తన పాప లాంటి ఎంతో మంది చిన్నారులు విగతజీవులుగా మారారు. వారందరిలో దుప్పటి కప్పుకొని పడుకున్న తన కూతురు, చనిపోయిన ఆ పసిపిల్లల్ని చూసి ఆ తల్లి కన్నీరుమున్నీరు అయ్యింది. మరోవైపు తన కూతుర్ని క్షేమంగా ఆ చిన్నారుల ఆత్మలే కాపాడాయని చెబుతోంది. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందంటే.. థాయిలాండ్‌లోని …

Read More »

చనువుతో వెళ్తే దొంగ అని కొట్టారు.. బాలిక సూసైడ్!

ఏలూరులో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలిక సరదాగా పక్కింటికి వెళ్తే దొంగతనానికి వచ్చావని అవమానించి కొట్టారు. దీంతో బాలిక సూసైడ్ చేసుకొని చనిపోయింది. కర్ణాటి కోమలేశ్వరి ఏలూరులోని ఓ ప్రైవేట్ కాలేజ్‌లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. కోమలేశ్వరి తండ్రి చనిపోవడంతో తల్లి పద్మావతి కుటుంబాన్ని పోషిస్తోంది. ఇటీవల కోమలేశ్వరి పక్కింట్లో కుక్కపిల్లల్ని చూసేందుకు చనువుతో వెళ్లింది. ఆ ఇంట్లో వారు ఆమెను పట్టుకొని దొంగతనం చేయడానికి వచ్చావా అంటూ …

Read More »

గుడ్‌న్యూస్: నయనతారకి కవలలు!

ఇండస్ట్రీ, అభిమానులకు బిగ్ గుడ్‌న్యూస్ చెప్పారు నయనతార, డైరెక్టర్ విగ్నేష్ శివన్ దంపతులు. ఈ జంటకు ఆదివారం రాత్రి మగ కవలలు పుట్టారు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా స్వయంగా నయన్, విగ్నేష్‌ తెలిపారు. ఇండ్రస్ట్రీతో పాటు ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తూనే.. ఆశ్యర్చానికి గురుయ్యారు. నాలుగు నెలల క్రితమే నయన్, విగ్నేష్‌లకు మహాబలిపురంలో అంగరంగవైభవంగా పెళ్లి జరిగింది. …

Read More »

ఆ కళ్లద్దాలు విజయ్‌వే.. రష్మిక పిక్ వైరల్.. సంతోషంలో ఫ్యాన్స్!

ఇటీవల ముంబయి ఎయిర్‌పోర్టులో విజయ్ దేవరకొండ, రష్మిక తళుక్కుమన్నారు. దీంతో వీరిద్దరూ కలిసి మాల్దీవులు ట్రిప్‌కు వెళ్లారని పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. ప్రస్తుతం విజయ్, రష్మిక లవ్‌లో ఉన్నారని అందుకే సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారని హల్‌చల్‌ అవుతోంది. తాజాగా నెట్టింట రష్మిక షేర్ చేసిన ఓ ఫొటోతో వీరిద్దరూ కలిసే ఉన్నారని కన్ఫర్మ్ చేసుకున్నారు నెటిజన్లు. దీంతో ఏకంగా ఇద్దరూ కలిసిఉన్న ఫొటో …

Read More »

హీరోలందరూ కలిసే ఉంటారు.. ఫ్యాన్సే తన్నుకుంటారు: లక్ష్మి

మా ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుంచి మంచు ఫ్యామిలీ విపరీతంగా ట్రోల్స్‌ను ఎదుర్కొంటున్నారు. ఇటీవల జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో విష్ణు చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. మా అధ్యక్షుడు అయ్యాక తనపై నెగిటివ్ ప్రచారం జరిగిందని విష్ణు అన్నారు. వాటిపై మంచు లక్ష్మి స్పందించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాజకీయం అంటేనే ఒకరు బాగున్నారు అంటే.. అతనిపై బురద జల్లేందుకు మరొకరు రెడీగా ఉంటారని అన్నారు మంచు లక్ష్మి. …

Read More »

పెళ్లికి నో చెప్పిందని నరికి చంపేశాడు!

 కాకినాడ జిల్లా పెదపూడి మండలం కాండ్రేగుల-కూరాడ నడిరోడ్డుపై దారుణం జరిగింది. ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోనని చెప్పిందని ఆగ్రహంతో ఓ యువకుడు ఆమెను అతి కిరాతకంగా నరికి చంపేశాడో యువకుడు.  కాకినాడ జిల్లా కరప మండలం కూరాడలో అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంటున్న దేవిక డిగ్రీ పూర్తి చేసి కానిస్టేబుల్ ఉద్యోగం లక్ష్యంగా కృషి చేస్తోంది. దేవిక తల్లిదండ్రులు రాంబాబు, నాగమణి. వీరి సొంత ఊరు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat