Home / Jhanshi Rani (page 16)

Jhanshi Rani

అభిమాని కారు నెంబర్ ప్లేట్‌ చూసి అవాక్కైన కేటీఆర్!

సీఎం కేసీఆర్, కేటీఆర్‌లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వీరి అభిమానులు ఏదో ఒక విధంగా వీరిపై ఉన్న ప్రేమను చూపిస్తూనే ఉంటారు. తాజాగా ఓ అభిమాని చేసిన పనిని కేటీఆర్ తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇంతకీ ఆ అభిమాని ఏం చేశాడంటే.. రమేశ్ సిరిమల్ల అనే ఓ వ్యక్తి కొత్త కారు కొన్నాడు. ప్రస్తుతం అందరి దృష్టి ఆ కారు నెంబరు బోర్డు మీదే పడింది. …

Read More »

ఆ ఆలయాలకు ముకేశ్ అంబానీ రూ.5 కోట్ల విరాళం

ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీల అధినేత ముఖేశ్ అంబానీ గురువారం ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్‌ను సందర్శించారు. ఆయన తన ప్రత్యేక హెలీకాప్టర్‌లో దేవాలయం వద్దకు చేరుకున్నారు. ముకేశ్‌ అంబానీని స్వాగతం పలికిన పురోహితులు.. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ముఖేశ్ అంబానీ బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల అభివృద్ధి కోసం రూ.5 కోట్ల భారీ విరాళం ప్రకటించారు.

Read More »

ఘోరం: నడిరోడ్డుపై కాలిబూడిదైన బస్సు.. 21 మంది సజీవదహనం!

పాకిస్థాన్‌లోని కరాచీకి సమీపంలోని ఎం-9 మోటార్ వే వద్ద బుధవారం రాత్రి ఘోర బస్సు ప్రమాదం జరిగింది. నడిరోడ్డుపై బస్సులో తీవ్రంగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా కాలిపోవడంతో 21 మంది సజీవదహనమయ్యారు. మరో 10 మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. బస్సులో ప్రయాణికులంతా ఇటీవల పాకిస్థాన్‌లో ముంచెత్తిన వరదల్లో చిక్కుకున్న బాధితులు. పాకిస్థాన్‌లో ఇటీవల వరదలు ముంచెత్తడంతో విపత్తు సమయంలో ఆ వరద బాధితులను మోటార్ వే సమీపంలో ఆశ్రయం …

Read More »

తాడుతో కాళ్లు, చేతులు కట్టేసి.. ముఖానికి కవర్ చుట్టి.. నడిరోడ్డుపై!

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం శివారులో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడిని అత్యంత కిరాతకంగా తాడుతో కాళ్లు, చేతులు కట్టేసి, ముఖానికి ప్లాస్టిక్ కవరు చుట్టి నడిరోడ్డు మీద చంపేశారు. స్థానికంగా కలకలం రేపిన ఈ హత్య విషయంలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనేక కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. ఐడీఏ బొల్లారం శివారులోని రింగురోడ్డు సర్వీసు రోడ్డుపై గురువారం తెల్లవారు జామున ఈ హత్య …

Read More »

కోడలు జీతం ఇవ్వడం లేదని అత్త ఆత్మహత్య!

తన కోడలు జీతం తనకి ఇవ్వకుండా పుట్టింట్లో ఇస్తోందని అత్త ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లోని మైలార్‌దేవుపల్లి ఠాణా పరిధిలో జరిగింది. శాస్త్రీపురం కింగ్స్ కాలనీలోని ముస్తఫా ప్లాజాలో 48 ఏళ్ల మెరాజ్ సుల్తాన్ ఉంటోంది. ఈమె భర్త ముఖ్దూం అహ్మద్ 8 ఏళ్ల క్రితం చనిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు కుమార్తె ఫర్హానా నాజ్, కొడుకు ముజఫర్. కూతురుకి పెళ్లి చేయగా ఆమెరికాలో సెటిలయ్యారు. ఇక …

Read More »

స్పైస్‌జెట్‌లో పొగలు.. హైదరాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న స్పైస్ జెట్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. మార్గమధ్యంలో విమానంలో పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఫ్లైట్‌లో మొత్తం 86 మంది ప్యాసింజర్స్ ఉన్నారు.

Read More »

అందుకే గాడ్‌ఫాదర్‌ కోసం సల్మాన్ రెమ్మునరేషన్ తీసుకోలేదట..!

మోహన్‌రాజ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మూవీ గాడ్‌ఫాదర్. రీసెంట్‌గా రిలీజైన ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఓ యూట్యూబర్‌గా కీలక పాత్రలో నటించారు. ఇక పూరీ మెగాస్టార్‌తో ఇన్‌స్టా వేదికగా కాసేపు చిట్ చాట్ నిర్వహించారు. ఇందులో మూవీకి సంబంధించి పలు ఇంట్రస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు చిరు. గాడ్ ఫాదర్ కోసం సల్మాన్ ఖాన్ రెమ్మునరేషన్ తీసుకోలేదని …

Read More »

బస్టాండ్‌లో విద్యార్థుల పెళ్లి.. ఫ్రెండ్స్ ఆశీర్వాదం!

తమిళనాడులోని కడలూరి జిల్లా చిదంబరంలోని గాంధీ విగ్రహం వద్ద ఉన్న బస్టాండ్‌లో ఇద్దరు విద్యార్థులు పెళ్లి చేసుకున్నారు. పాలిటెక్నిక్ చదువుతున్న అబ్బాయి స్కూల్ విద్యార్థినికి తాళి కట్టాడు. చుట్టుపక్కల ఉన్న ఇతర విద్యార్థులు వారిపై అక్షింతలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను చూసిన చిదంబరం పోలీసులు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి విచారణ చేశారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat