Read More »
దారుణం.. భార్యా పిల్లల్ని కత్తెరతో పొడిచి చంపేసి.. తానూ..!
హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లిలోని పాపిరెడ్ది కాలనీలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్య పిల్లల్ని చంపేసి తానూ ఆత్మహత్య చేసుకొని మృతిచెందాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలోని కోహిర్‌కు చెందిన నాగరాజు, సుజాత దంపతులు. వీరికి సిద్ధప్ప, రమ్మశ్రీ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు కొన్నేళ్లుగా శేరిలింగంపల్లిలోని పాపిరెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నాడు. నాగరాజు స్థానికంగా సేల్స్‌మెన్ ఉద్యోగం చేస్తున్నాడు. సుజాత ఇంట్లో ఉంటూ టైలర్‌గా పనిచేస్తోంది. అయితే …
Read More »సూపర్ ట్విస్ట్ ఇచ్చిన నయన్ దంపతులు..!
ప్రస్తుతం ఎక్కడ వింటున్నా నయనతార- విగ్నేష్ శివన్ దంపతుల గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఇద్దరు ఒక్కటైన నాలుగు నెలలకే మగ కవలలకు తల్లిదండ్రులయ్యామని చెప్పారు. దీంతో అందరూ ఈ జంట సరోగసి ద్వారా పెళ్లికి ముందే పిల్లల కోసం ప్లాన్ చేసుకున్నారని అన్నారు. పిల్లలు పుట్టిన సంతోషం ఎంతో కాలం లేకుండానే వివాదంలో చిక్కుకున్నారు ఈ జంట. సరోగసి ప్లాన్ చేశారని కోర్టు వరకు వెళ్లింది ఈ వివాదం. …
Read More »వెంకీమామ కోసం రామ్ చరణ్..!
విశ్వక్ సేన్ హీరోగా అశ్వత్ మారి ముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఓరి దేవుడా.. విక్టరీ వెంకటేశ్ ఇందులో ఓ మెయిన్ రోల్ అయిన దేవుడిగా కనిపించనున్నారు. ఇటీవల ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ చేసింది చిత్ర బృందం. అంతే కాకుండా రాజమండ్రిలో జరగనున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ స్పెషల్ గెస్ట్‌గా రానున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో …
Read More »హాట్ హాట్ అందాలు చూపిస్తూ.. డోస్ పెంచేసిన ఇషా గుప్తా!
కేజీఎఫ్-2, ఆర్‌ఆర్‌ఆర్‌ను వెనక్కి నెట్టి.. నెం1గా కాంతార!
కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ.. డైరెక్షన్ చేసిన మూవీ కాంతార. సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. కేజీఎఫ్-2, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలను సైతం బీట్ చేసి నెంబర్ 1గా నిలిచింది. సాధారణ సినిమాగా కన్నడ థియేటర్లలో రిలీజై ప్రభంజనం సృష్టిస్తోంది కాంతార సినిమా. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లుగా నిలిచిన కేజీఎఫ్-2, …
Read More »యూట్యూబ్‌లో డీఎస్పీ నగ్న వీడియోలు.. సైబర్ నేరగాళ్ల వల!
చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ సీహెచ్ దశరథం సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు. ఆయనకు సంబంధించిన నగ్న వీడియోలు యూట్యూబ్‌లో వైరల్ అవుతున్నాయని వాటిని తొలగించేందుకు డబ్బు కావాలని డిమాండ్ చేశారు సైబర్ నేరగాళ్లు. ఈమేరకు డీఎస్పీ నుంచి రూ.97,500 వసూలు చేశారు. డీఎస్పీ ప్రవర్తనను గమనించిన తోటి పోలీసు అధికారి విషయం తెలుసుకుని అది సైబర్ క్రైమ్ అని చెప్పడంతో డీఎస్పీ కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించారు. డీఎస్పీ సీహెచ్ …
Read More »పూనమ్ ఏంటి సంగతి.. పెళ్లి ఫిక్స్ అయ్యిందా!
కర్వాచౌత్.. ఉత్తరాది రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించే ఓ వేడుక. భర్త నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని పెళ్లయిన మహిళలు పార్వతీదేవిని పూజించి రోజంతా ఉపవాసం చేస్తారు. రాత్రి చంద్రుడుని దర్శించుకొని పూజ పూర్తి చేస్తారు. ఇందులో భాగంగా జల్లెడలో చంద్రుడిని చూని వెంటనే భర్త మొఖాన్ని చూసి ఆశీర్వాదం తీసుకుంటారు. పెళ్లి కాని యువతులు కాబోయే భర్తతో కలిసి పూజ చేస్తారు. ఇంతకీ ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా.. తాజా …
Read More »టాప్ లేపుతోన్న సన్నీలియోన్..!
ఘోరం.. ఉప్పల్‌లో తండ్రీకొడుకుల దారుణ హత్య!
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఘోరం చోటుచేసుకుంది. ఈరోజు (శుక్రవారం) ఉదయం 5 గంటల సమయంలో తండ్రీకొడుకులు దారుణహత్యకు గురయ్యారు. ఉప్పల్‌లోని గాంధీబొమ్మ బ్యాక్‌సైడ్ హనుమసాయి కాలనీలో ఈ జంట హత్యలు జరిగాయి. హనుమసాయి కాలనీలో నివాసం ఉంటున్న తండ్రి నరసింహమూర్తి (78), కొడుకు శ్రీనివాస్ (35)లను దుండగులు గొడ్దలితో అత్యంత పాశవికంగా చంపేశారు. ముందుగా తండ్రి మీద దాడి చేసిన దుండగులు అడ్డు వచ్చిన కొడుకుని …
Read More »