ఇళ్లు దాటి బయటకు వెళ్లాలంటే మంచి డ్రస్ తప్పకుండా వేసుకోవాల్సిందే. అలాంటిది ఇక విద్యార్థలు అయితే ప్యాంటు, షర్టు ఇక అన్నీ ట్రెండీగా ఉండాలని చూసుకుంటారు. అయితే మధ్యప్రదేశ్‌లో ఓ అబ్బాయి మాత్రం చిన్నప్పుడు నుంచి బట్టలంటే చిరాకు పడతాడు. జంగిల్ బుక్ సినిమాలో మోగ్లీని తలపించేలా ఉంటుంది ఆ అబ్బాయి బిహేవియర్. ఇంతకీ ఆ అబ్బాయి ఏం చేశాడో తెలిస్తే మీరంతా తప్పక షాక్ అవుతారు. మధ్యప్రదేశ్‌లోని బడ్‌వానీ …
Read More »అయ్యో పాపం.. చిన్నారి చనిపోతే భుజంపై ఎత్తుకెళ్తూ.. ఆపై బస్సులో!
భోపాల్‌లో హృదయాన్ని కలచివేసే ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారి చనిపోతే పోస్ట్‌మార్టం కోసం ఆ పాపను భుజాలపై ఎత్తుకొని నడుచుకుంటూ బస్టాండ్ వరకు వెళ్లి అక్కడ అందరి లాగే బస్సులో ప్రయాణించాడు ఓ వ్యక్తి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ.. కంట నీరు తెప్పిస్తోంది. భోపాల్‌లో 4 ఏళ్ల చిన్నారి తన స్వగ్రామంలో ప్రమాదవశాత్తూ చనిపోయింది. దీంతో పోస్ట్‌మార్టం కోసం పాప మృతదేహాన్ని ఛాతర్‌పుర్‌లోని …
Read More »ఆ డైరెక్టర్‌పై సీరియస్‌గా ఉన్న అమీర్‌ఖాన్.. కారణం అదేనా!
బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా లాల్ సింగ్ చడ్డా. భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్స్‌ఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. బాయ్‌కాట్ సెగ తగలడంతో ఓ రేంజ్‌లో నష్టపోయారు మూవీ టీమ్. అయితే ఈ మూవీ ఫ్లాప్ అయినందుకు హీరో అమీర్‌ఖాన్ డైరెక్టర్ అద్వైత్ చందన్‌పై సీరియస్‌గా ఉన్నాడని పలు ఆంగ్ల పత్రికలు రాసుకొచ్చాయి. అంతేకాకుండా అమీర్‌ఖాన్ డైరెక్టర్‌తో మాట్లాడటం కూడా …
Read More »మై లవ్.. మై నీల్.. లవ్ యూ సోమచ్ నాన్న: కాజల్
ముద్దుగుమ్మ కాజల్ ముద్దుల తనయుడు నీల్ పుట్టి 6 నెలలు పూర్తయింది. ఈ సందర్భంగా కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో బాబు ఫోటో షేర్ చేసింది. దీంతో పాటు తన కొడుకు గురించి తన మనసులో మాటలను ఓ పోస్ట్‌లో పంచుకుంది. ప్రస్తుతం పోస్ట్ నెట్టింట తెగ వైరల్ కావడంతో పాటు అందరి మనసుల్ని హత్తుకుంటోంది. కాజల్ ఏం రాసిందో మీరు చదివేయండి.. మై లవ్.. మై నీల్.. నువ్వు పుట్టి …
Read More »కవలలకు పాలిస్తోన్న ఫోటో షేర్ చేసిన చిన్మయి.. సరోగసిపై స్ట్రాంగ్ రిప్లై..!
ప్రస్తుతం సరోగసి హట్ టాపిక్‌గా మారింది. ఇటీవల నయనతార దంపతులు పెళ్లయిన నాలుగు నెలలకే మగ కవలలకు తల్లిదండ్రులయ్యారు. దీంతో వారు సరోగసి పద్ధతిలోనే పిల్లల్ని కన్నారని అందరూ అన్నారు. అయితే కొన్ని రోజుల క్రితం సింగర్ చిన్మయి శ్రీపాద కూడా ఈ సరోగసి పద్ధతిలోనే కవల పిల్లలకు తల్లయిందని హల్ చల్ చేశారు. తాజాగా చిన్మయి ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను పంచుకొని, ఆ ఫేక్ స్టేట్‌మెంట్స్‌కు స్ట్రాంగ్‌గా …
Read More »గోల్కొండలో దారుణం.. కొడుకు కొట్టిన దెబ్బలకు తండ్రి మృతి!
హైదరాబాద్‌లోని గోల్కొండలో దారుణం చోటుచేసుకుంది. ఓ కొడుకు కన్న తండ్రిని ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. కొడుకు కొట్టిన దెబ్బలకు తాళలేక తండ్రి మృతి చెందాడు. ఇబ్రహీంబాగ్‌కు చెందిన 60 ఏళ్ల వినాయక శంకరయ్య, నీలమ్మలకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతురులు. వినాయక శంకరయ్య పెద్దకొడుకు మీరాబాబు మద్యానికి బానిసయ్యాడు. ముసలి తల్లిదండ్రులకు అండగా ఉండాల్సిన మీరాబాబు తాగడానికి డబ్బులు ఇవ్వమని నిత్యం వారిని వేధించేవాడు. డబ్బులు లేవని చెప్పడంతో ముసలివారు అని …
Read More »4 ఏళ్ల చిన్నారిని రెండు నెలలుగా..!
రోజు రోజుకు కామాంధులు చిన్నాపెద్దా తేడా లేకుండా రెచ్చిపోతున్నారు. వారి కామానికి పసిపిల్లల్ని సైతం వదలడం లేదు. తాజాగా ఓ నాలుగేళ్ల చిన్నారిపై ఆ స్కూల్ ప్రిన్సిపల్ డ్రైవర్ కన్ను పడింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు నెలలుగా చిన్నారిపై జుగుప్సాకరమైన రీతిలో లైంగిక దాడి చేస్తున్నాడు. పాప రోజు రోజుకు నీరసంగా తయారవ్వడంతో అనుమానంతో తల్లి బుజ్జగించి విషయం తెలుసుకుంది. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు, …
Read More »హాస్పిటల్‌లో ఇద్దరు అబ్బాయిల్ని చితక్కొట్టిన నర్సు!
బీహార్‌లోని ఓ హాస్పిటల్‌లో ఇద్దరు అబ్బాయిల్ని ఓ నర్సు పెద్ద కర్రతో చితక్కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తమని కొట్టొద్దని యువకులు ఏడుస్తూ ప్రాధేయపడుతున్నా పట్టించుకోకుండా కొట్టింది. ఈ వీడియోకు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. బీహార్‌లోని సరన్ జిల్లా ఛప్రా హాస్పిటల్‌లో మెడికల్ సర్టిఫికేట్ తీసుకునేందుకు ఇద్దరు యువకులు అక్కడికి వెళ్లారు. అయితే అక్కడ హాస్పిటల్‌లో నెటకొన్న పరిస్థితులు వారి కంట …
Read More »స్వాతిముత్యం ఓటీటీ డేట్ ఫిక్స్!
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ రెండో కొడుకు బెల్లంకొండ గణేశ్ హీరోగా పరిచయమైన సినిమా స్వాతిముత్యం. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈమూవీ దసరా కానుకగా థియేటర్లలో రిలీజైంది. మెగాస్టార్ గాడ్ ఫాదర్, నాగ్ ది ఘోస్ట్ వంటి పెద్ద మూవీలతోనూ పోటీ పడినప్పటికి మంచి హిట్ టాక్ దక్కించుకుంది. దీంతో స్వాతిముత్యం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తోందా అని సినీప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు మూవీ లవర్స్ ఎదురు చూపులు …
Read More »