సరోగసీ థ్రిల్లర్‌గా యశోద.. అదరగొట్టిన సమంత!
సమంత ప్రధాన పాత్రలో లేడీ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కుతోంది యశోద. విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా ఈ మూవీ ట్రైలర్‌ను గురువారం రిలీజ్ చేశారు. సరోగసీ నేపథ్యంలో ఓ మంచి థ్రిల్లర్‌గా యశోద రూపొందినట్లు టీజర్, ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. నీకు ఎప్పుడైనా రెండు గుండె చప్పుళ్లు వినిపించాయా అని సమంత అడగడంతో ట్రైలర్ స్టార్ట్ అవుతోంది. సరోగసీ పేరుతో కొందరు వ్యక్తులు అన్యాయాలకు పాల్పడటం.. విషయం తెలుసుకున్న …
Read More »టీ తాగి ఐదుగురు మృతి.. కారణం తెలిస్తే షాక్!
ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో గురువారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబం అందరూ కలిసి సరదాగా టీ తాగుదాం అనుకుంటే 5 నిండు ప్రాణాలు పోయాయి. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. నాగ్లా కన్హై గ్రామంలో శివానందన్, భార్య ఇద్దరు పిల్లలు శివంగ్, దివ్యాన్ష్, ఆయన తండ్రి రవీంద్ర సింగ్‌తో కలిసి ఉంటున్నారు. గురువారం వీరింటికి పొరిగింటి వ్యక్తి సోబ్రాన్ రాగా శివానందన్ భార్య వారికోసం టీ చేసింది. చిన్నారులు కూడా సరదాగా …
Read More »ఆర్జీవీ మరో సంచలనం.. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ మూవీ ప్రకటన
ఎప్పుడూ తనదైన శైలి వ్యాఖ్యలు, సినిమాలతో చర్చనీయాంశంగా ఉండే ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరో సంచలనానికి తెరతీశారు. తాను త్వరలో తీయబోయే సినిమా రాజకీయ అంశానికి చెందినదని.. దీన్ని వ్యూహం, శపథం అనే రెండు భాగాలుగా తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఏపీ సీఎం జగన్‌ను కలిసిన మర్నాడే ఈ ప్రకటన రావడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఆయన ఎవరి ఉద్దేశించి తీస్తాడు? అందులో ఏయే …
Read More »20 నిమిషాలు లేటుగా వచ్చిన క్యాబ్.. రూ.20,000 ఫైన్!
ముంబయిలో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేందుకు ఓ మహిళ క్యాబ్ బుక్‌చేసింది. క్యాబ్ రావాల్సిన టైం కంటే 20 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. దీంతో ఆ మహిళ న్యాయస్థానాన్నిఆశ్రయించింది. సదరు క్యాబ్ సంస్థకు కోర్టు రూ. 20 వేలు జరిమానా విధించింది. ముంబయికి చెందిన కవితా శర్మ ఓ లాయర్. 2018 జూన్‌లో ఆమె ఫ్లైట్‌లో చెన్నై వెళ్లాలని ఉబర్ క్యాబ్ బుక్ చేశారు. ఆమె ఇంటి నుంచి ఎయిర్‌పోర్ట్‌కు 36 కిలో …
Read More »ప్రొడ్యూసర్ ఎఫైర్.. ప్రశ్నించిన భార్యను కారుతో తొక్కించి పరారీ!
ముంబయిలోని అంధేరిలో దారుణం జరిగింది. ఓ సినీ నిర్మాత వేరే అమ్మాయితో కారులో క్లోజ్‌గా ఉండడాన్ని గుర్తించిన భార్య నిలదీయడంతో కోపంతో ఆ ప్రొడ్యూసర్ కారుతో భార్యను ఢీ కొట్టాడు. దీంతో ఆమె కాళ్లు చేతులు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కమల్ కిశోర్ మిశ్రా ముంబయిలో ప్రముఖ సినీ నిర్మాత. ఇటీవల ఆయన ఇంట్లో కనిపించకపోవడంతో ఆయన్ను వెతుకుతూ …
Read More »ఆ స్వామివారికి వందలాది వెరైటీ ప్రసాదాలు.. ఐస్‌క్రీములు!
ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన సూరత్‌లోని స్వామి నారాయణ్ ఆలయంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆలయంలో స్వామివారి శతాబ్ది మహోత్సవం జరుగుతుంది. దీంతో పాటు కార్తికమాసం ప్రారంభం కావడంతో భక్తులు వందలాదిగా స్వామివారికి ప్రత్యేకమైన రకరకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు. వీటిలో చాలా వెరైటీల పిండివంటలు, ఐస్‌క్రీమ్‌లు ఉన్నాయి. భక్తలు సమర్పించిన వంటకాలను గర్భగుడిలో స్వామివారి ఎదుట ప్రసాదాల మధ్య దేవతామూర్తల విగ్రహాలు కళకళలాడుతున్నాయి.
Read More »బ్రిటన్ ప్రధాని అయిన తెలుగోడిని అభినందించని పుతిన్..!
ఒకప్పుడు ఇంగ్లీషు దొరలు తెలుగు వారిని పాలించారు. ఇప్పుడు అతి చిన్న వయసులో మన తెలుగోడు రిషి సునాక్ ఇంగ్లీష్ సామ్రాజ్యం బ్రిటన్‌కు ప్రధానమంత్రి అయ్యారు. దీనికి యావత్తు దేశం గర్విస్తోంది. ఇప్పటికే భారత్, ఆమెరికా, చైనాలతో పాటు ప్రపంచ దేశాలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపాయి. మరి కొందరు తమ దేశాలతో మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాలని కోరారు. కానీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం రిషి సునాక్‌కు …
Read More »పూరీ జగన్నాథ్‌కు ప్రాణహాని..!
ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పోలీసులను ఆశ్రయించాడు. విజయ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా డిజాస్టర్ కావడంతో ఆ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లు వరంగల్ శ్రీను, శోభన్ బాబు డబ్బుల కోసం తనని, తన ఫ్యామిలీని మానసికంగా వేధిస్తున్నారని తెలిపారు. వారి వల్ల తనకు ప్రాణ హాని ఉందని కంప్లైంట్ ఇచ్చారు. వారి నుంచి తమను కాపాడాలని పోలీసులకు విన్నవించుకున్నారు. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పూరీ జగన్నాథ్ …
Read More »గుడ్‌న్యూస్ చెప్పిన సర్దార్ టీమ్.. త్వరలో “సర్దార్-2”..!
హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ సర్దార్ బ్లాక్‌బాస్టర్‌గా నిలిచింది. తెలుగు, తమిళ భాషల్లో రిలీజైన ఈ మూవీలో కార్తి డబుల్ రోల్‌లో అలరించాడు. తాజాగా సర్దార్ టీమ్ ఫ్యాన్స్‌తో ఓ గుడ్‌న్యూస్ పంచుకున్నారు. త్వరలో సర్దార్ సీక్వెల్ సర్దార్ 2 సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు అఫిషియల్‌గా అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. పొన్నియిన్ సెల్వన్ సినిమాలో అద్భుతమైన యాక్టింగ్‌తో అలరించిన కార్తి సర్దార్‌లో ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటున్నాడు. చెన్నైలో ఏర్పాటుచేసిన సక్సెస్ మీట్‌లో …
Read More »