Home / Jaya kumar (page 42)

Jaya kumar

Janasena : జనసేన అధినేత పవన్ బస్సు యాత్రకు సిద్దమయ్యారా..!

Janasena : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచార రథం దాదాపు రెడీ అయ్యింది. ఈ ప్రచార రథంలోనే పవన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. ఇందులోనే ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించనున్నారని సమాచారం అందుతుంది. ఈ యాత్రలో పవన్ కల్యాణ్ వినియోగించే బస్సు గురించి ప్రత్యేకంగా మీకోసం… ఈ వాహనాన్ని పవన్ సూచనలతో హైదరాబాద్‌ లో సిద్ధం చేశారు. ఇక్కడే వాహనాలు రెడీ అవుతుండడంతో పవన్ ఎప్పటికప్పుడు స్వయంగా వెళ్లి …

Read More »

AP Government : ఏపీలో రైతులకు శుభవార్త చెప్పిన సీఎం జగన్..!

AP Government : ఆంధ్రప్రదేశ్ రైతులకు వైకాపా ప్రభుత్వం తాజాగా మరో శుభవార్తను ప్రకటించింది. అకాల వర్షాల కారణంగా పంట లను నష్టపోయిన వారికి పరిహారం అందించేందుకు సిద్దమైంది. కాగా ఇక్కడ విశేషం ఏంటంటే… సీజన్ ముగియక ముందే ప్రభుత్వం పరిహారం అందించడం. నవంబర్ 28వ తేదీన పంట నష్టపోయిన రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 45,998 మంది రైతులకు చెందిన 60,832 ఎకరాల్లో …

Read More »

CM KCR : తెలంగాణలో డిసెంబర్ లో అసెంబ్లీ సమావేశాలు : సీఎం కే‌సి‌ఆర్

CM KCR : తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలను డిసెంబర్‌లో నిర్వహించాలని సీఎం కే‌సి‌ఆర్ నిర్ణయంచారు. వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితులను రాష్ట్ర ప్రజలకు సవివరంగా తెలియజేసేందుకు డిసెంబర్ నెలలో వారం రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సమావేశాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని మంత్రులు హరీష్‌ రావు, ప్రశాంత్‌రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ ఆంక్షలు, …

Read More »

Political Fight : ఒకే వేదిక పైకి రానున్న సీఎం జగన్, చంద్రబాబు… ఎప్పుడంటే !

Political Fight : ఏపీలో రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతల మధ్య రోజుకో రచ్చ జరుగుతోంది. ఇరు పార్టీల మధ్య బూతు పురాణం కొనసాగుతోంది. ఎవ్వరు కూడా తక్కేవేం కాదన్నట్లు వైసీపీ నేతలు, టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఎవ్వరు కూడా తక్కేవేం కాదన్నట్లు కొనసాగుతున్నాయి ఏపీ పాలిటిక్స్‌. గతంలో తెదేపా జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి సీఎం జగన్ ను …

Read More »

Ysr Congress Party : రీజనల్ కోఆర్డినేటర్లను ప్రకటించిన వైకాపా..!

Ysr Congress Party : క్షేత్ర స్థాయిలో వై‌ఎస్‌ఆర్‌సి‌ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సీఎం జగన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. 2024 ఎన్నికలే టార్గెట్ గా సీఎం పార్టీ నాయకులను సమాయత్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండు జిల్లాలకు ఒకరు చొప్పున రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు వంటి పలు నియామకాల ద్వారా పార్టీ ముఖ్య నాయకులను ఫీల్డ్ లో బిజీ గా ఉంచుతున్నారు. కాగా ఇప్పుడు మరోసారి …

Read More »

Cm Jagan : మరోసారి మంచి మనసు చాటుకున్న సీఎం జగన్… చిన్నారి వైద్యం కోసం !

cm jagan distribute rythu bharosa

Cm Jagan : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. నరసన్నపేట పర్యటనలో భాగంగా కార్యక్రమానికి వెళ్తున్న క్రమంలో కాన్వాయ్‌ నుంచి బాధితులను గమనించి వాహనం నిలిపివేసి వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా చిన్న శిర్లాం గ్రామానికి చెందిన మీసాల కృష్ణవేణి తమ కుమార్తె ఇంద్రజకు (7) అవసరమైన వైద్య సాయం అందించాలని సీఎం వైఎస్‌ జగన్‌కు విజ్ఞప్తి చేశారు. ఇంద్రజ అనారోగ్య సమస్యను …

Read More »

Telangana Politics : ముగిసిన ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్ అంత్యక్రియలు… అండగా ఉంటామన్న సీఎం కే‌సి‌ఆర్ !

Telangana Politics : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండలో గిరిజనుల దాడిలో మృతిచెందిన ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు అంత్యక్రియలు ముగిశాయి. ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం ఈర్లపూడిలో ఫారెస్ట్‌ రేంజర్‌ శ్రీనివాస్‌ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. కాగా ఎర్రబోడులో ప్లాంటేషన్ మొక్కలను గొత్తి కోయలు నరుకుతుండగా అడ్డుకునేందుకు వెళ్ళిన ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ పై గుత్తి కోయలు దాడి చేశారు. తమకు భూములు దక్కకుండా చేస్తున్నారన్న ఆవేశంతో.. కత్తులతో విచక్షణారహితంగా …

Read More »

It Raids : మంత్రి మల్లారెడ్డి బంధువు ఇంట్లో భారీగా నగదు సీజ్..!

It Raids : తెలంగాణలో పరిస్థితులు రోజురోజుకి మరింత హీట్ ఎక్కుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు ఇళ్లతో పాటు వారికి సంబంధించిన కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు జరిపిన విషయం తెలిసిందే. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో 50 బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఐటీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి సమీప బంధవు ఇంట్లో పెద్ద మొత్తంలో …

Read More »

Cm Ys Jagan : చంద్రబాబు కలియుగ రావణుడు : సీఎం జగన్

Cm Ys Jagan : తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కలియుగ రావణుడు అని ఏపీ సీఎం జగన్ అన్నారు. రాజకీయమంటే ఒక జవాబుదారీతనమని, మోసం చేసే చంద్రబాబుకి ప్రజలు గుడ్ బై చెప్పాలని కోరారు. ఆధునిక డిజిటల్‌ రెవెన్యూ రికార్డులు సిద్ధమైన గ్రామాల్లో రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ… …

Read More »

Minister Sathyendar : మరోసారి లీకైన ఆప్ మంత్రి సత్యేందర్ జైలు వీడియోలు..!

Minister Sathyendar : ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి సత్యందర్ జైన్ మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యి… తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆప్‌ మంత్రి సత్యేందర్ జైన్‌కు జైల్లో ప్రత్యేక సదుపాయాలు అందుతున్నాయంటూ ఇటీవల సీసీ టీవీ ఫుటేజ్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మరి సంచలనంగా మారాయి. సత్యేందర్ కు మసాజ్ చేస్తున్న వీడియోపై బీజేపీ సహా పలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat