Politics మంత్రి రోజా తాజాగా నగరి నియోజకవర్గ పరిధిలోని మేరా సాహెబ్ పలెంను దత్తత తీసుకున్నారు జగన్ పుట్టినరోజు సందర్భంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్న రోజ తాజాగా దీన్ని దత్తత తీసుకోవడానికి గల కారణాలు చెప్పుకొచ్చారు.. మంత్రి రోజా తాజాగా మేరా సాహెబ్ పాలెంను దత్తత తీసుకున్నారు ఇక్కడ కనీస వసతులు లేవని గుర్తించిన మంత్రి తన సొంత నిధులతో అభివృద్ధి పనులను చేపడుతున్నారు విద్యుత్తు రోడ్లు వంటి మౌలిక …
Read More »Politics : కరోనా తగ్గడానికి కారణం యేసు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ హెల్త్ డైరెక్టర్ మాటలు
Politics దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖ పడుతున్నట్టే అనిపిస్తున్న రోజురోజుకీ మాత్రం కొత్త కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. అలాగే ఇప్పటికే చైనాలో ఈ కేసులు మరింత ఎక్కువవుతున్న నేపథ్యంలో ఆంధ్రాలో.. తెలంగాణలో కనిపిస్తున్నాయి.. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. దేశంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అలాగే.. దేశంలో …
Read More »Politics : ఆంధ్రాలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ పై శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం..
Politics ఆంధ్రప్రదేశ్లో కాపులకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. టిడిపి హయాంలో ఉన్నప్పుడు కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2019 అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు చట్టబద్ధమైన అంటూ స్పష్టం చేసింది.. ఆంధ్రప్రదేశ్లో కాపు రిజర్వేషన్లపై కేంద్రం కీలక ప్రకటన చేసింది 2019 అసెంబ్లీలో అప్పటి టిడిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ బిల్లు చట్టబద్ధమైన అంటూ తెలిపింది. రాజ్యసభలో బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన …
Read More »Politics : విశాఖ రైల్వే జోన్ పై క్లారిటీ ఇచ్చేసిన కేంద్రం..
Politics ఎంతో కాలం నుంచి సెక్షన్లో ఉన్న విశాఖపట్నం రైల్వే జోన్ వ్యవహారంపై కేంద్ర రైల్వే బోర్డు తాజాగా వివరణ ఇచ్చింది విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు నిర్వహణ కార్యక్రమాలకు పరిమితి లేదంటూ చెప్పుకొచ్చింది.. అలాగే ఇప్పటివరకు మంజూరు చేసిన నిధుల వివరాలు సైతం తెలిపింది.. విశాఖ రైల్వే జోన్ అంశం ఎంతో కాలం నుంచి కొనసాగుతూనే ఉంది అయితే రైల్వే జోన్ ప్రకటించి చాలాకాలం అయినప్పటికీ పనులు మాత్రం …
Read More »Politics : కేటీఆర్ మాటలకు తనదైన శైలిలో స్పందించిన బండి సంజయ్..
Politics తాజాగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. బీఆర్ఎస్ నాయకులకు డ్రగ్స్ తో సంబంధం ఉందంటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.. ఈ విషయంపై స్పందించిన మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.. తను ఇప్పటికిప్పుడు అన్ని పరీక్షలకు సిద్ధమేనని.. ఒకవేళ అది అబద్ధమని నిరూపిస్తే ఏం చేస్తారంటూ తిరిగి సవాల్ విసిరారు.. అయితే ఈ విషయంపై స్పందించారు బండి సంజయ్.. మంత్రి కేటీఆర్ తనపై …
Read More »Politics : రాతలు మార్చేది చదువే.. జగన్
Politics వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి ఇప్పటికే విద్యార్థుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే ఇప్పటికే పలుమార్లు విద్యార్థులు చదువుకోవటం వల్లే దేశ భవిష్యత్తు మారుతుంది అంటూ చెప్పుకోవాల్సిన జగన్ తాజాగా ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విద్యను ప్రవేశపెట్టారు.. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విజన్ ప్రవేశపెట్టారు.. ఇందుకు బాపట్ల జిల్లా …
Read More »Politics : జగన్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు..
Politics ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పలువురు వైసిపి కార్యకర్తలు నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం జగన్కు విషెస్ చెప్పారు… అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా జగన్ మోహన్ రెడ్డికి ట్విట్టర్ వేదికగా తన శుభాకాంక్షలు తెలిపారు ఈరోజు వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా …
Read More »Politics : బాపట్ల ఎడ్లపల్లి జిల్లా పరిషత్ విద్యార్థులకు టాబ్లెట్ పంపిణీ చేయనున్న జగన్మోహన్ రెడ్డి..
Politics ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈనెల 21వ తేదీన గుంటూరు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు.. అలాగే ఇక్కడ ఉన్న విద్యార్థులకు ట్యాబ్లో పంపిణీ చేయనున్నట్టు తెలుస్తోంది.. అయితే ఇదే రోజు జగన్ పుట్టిన రోజు కావడంతో అక్కడ నాయకులు కార్యకర్తలు జగన్కు శుభాకాంక్షలు చెప్పేందుకు సిద్ధమవుతున్నారు.. సీఎం జగన్మోహన్ రెడ్డి ఈనెల 21వ తేదీన బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు టాబ్లు పంపిణీ చేయనున్నారు.. బాపట్ల …
Read More »Politics : తనకు డ్రగ్ మాఫియా తో సంబంధం ఉందన్న బండి సంజయ్ కు తనదైన శైలిలో కౌంటర్ వేసిన కేటీఆర్..
Politics ఇటీవల డ్రగ్ మాఫియా దేశాన్ని కుదిపేస్తుంది ఈ సమయంలోనే తెలంగాణలో చాలావరకు డ్రగ్ కేసులు చాలా వరకు బయటకు వస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలో.. డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పాత్ర ఉందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆరోపించారు.. అయితే ఈ ఆరోపణలపై తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు కేటీఆర్.. డ్రగ్ కేసుల్లో టిఆర్ఎస్ నాయకుల పాత్ర ఉందంటూ ఆరోపణలు చేసిన బిజెపి తెలంగాణ …
Read More »Politics : అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న విజయసాయిరెడ్డి, పి.టి.ఉష
Politics ఎంపీ విజయసాయిరెడ్డి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజ్యసభ సభ్యుడైన విజయసాయిరెడ్డి రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్ లో చోటు దక్కించుకున్నారు.. వైయస్సార్సీపీ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డికి అరుదైన గౌరవం దక్కిందని చెప్పాలి ఈయన రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్ లో చోటు దక్కించుకున్నారు ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ రాజ్యసభ ప్యానల్ జాబితాను చేర్చుతూ నిర్ణయం తీసుకున్నారు.. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపారు …
Read More »