Home / Jaya kumar (page 16)

Jaya kumar

suryanarayana: చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే నాపై పోటీ చేసి గెలవాలి: సూర్యనారాయణ

Mla suryanarayana reddy challenge chandrababu

suryanarayana: చంద్రబాబు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. 13 ఏళ్లు పరిపాలన చేసిన వ్యక్తే ఇలా ప్రవర్తిస్తే……ప్రజలు వీళ్లను చూసి ఏం నేర్చుకోవాలని ప్రశ్నించారు. నిన్న అనపర్తిలో పోలీసులపై దౌర్జన్యానికి దిగడం దారుణమని అన్నారు. ఎంత గూండాయిజం ప్రదర్శించినా ఏం చేయలేని అన్నారు. తెదేపా నేతల చేష్టలను ప్రజలు గమనిస్తున్నారని సూర్యనారాయణ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ప్రజలే చంద్రబాబుకు సరైన గుణపాఠం చెబుతారని …

Read More »

MINISTER JAGADEESH: కృత్రిమ విద్యుత్ సంక్షోభం సృష్టించడమే ప్రధాని లక్ష్యం:మంత్రి జగదీశ్

MINISTER JAGADEESH: సంస్కరణలపేరుతో కార్పోరేట్ కే దేశ సంపద అంతా ప్రధాని మోదీ దోచిపెడుతున్నారని మంత్రి జగదీశ్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, అదానీల స్నేహం…..ప్రజలకు అర్థమైపోయిందని అన్నారు. దేశ ప్రజలకు విద్యుత్ ను దూరం చేసేందుకే కేంద్రం పన్నాగం పన్నుతోందని మండిపడ్డారు. అందుకే వీదేశీ బొగ్గు నిల్వలతో తయారు చేసిన విద్యుత్ ను 50 రూపాయలకే అమ్ముకోవచ్చని కేంద్ర ఈఆర్సీ నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. ప్రైవేట్ కంపెనీలకు లాభం చేకూర్చేందుకు …

Read More »

MINISTER CHELLUBOYINA: చంద్రబాబు విజన్ లేని వ్యక్తి: మంత్రి చెల్లుబోయిన

minister chelluboyina comments on CHANDRABABU

MINISTER CHELLUBOYINA: చంద్రబాబు….. సభల వల్ల 11 మందిని పొట్టనపెట్టుకున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ స్పష్టత లేదని మండిపడ్డారు. చంద్రబాబు అసలు విజన్ లేని వ్యక్తి అని విమర్శించారు. చంద్రబాబుకు అసలు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని వ్యాఖ్యానించారు. ఆయన చేపట్టిన ప్రతి పనిలోనూ కమిషన్ తప్ప మరొకటి లేదని మండిపడ్డారు. ఇన్నేళ్లు ప్రజలను నాశనం చేసిన చంద్రబాబు…..ఇప్పుడు కార్యకర్తలను మోసం …

Read More »

KTR: కేంద్రమంత్రులు చెప్పేదంతా అబద్ధమే: కేటీఆర్

KTR: కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ పై ట్విట్టర్ వేదికగా ఐటీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే……..దూరదర్శన్ నిర్వహించిన కార్యక్రమంలో ఇష్టానుసారం మట్లాడారని విరుచుకుపడ్డారు. పైగా ఒకే అబద్ధాన్ని ముగ్గురూ ఒక్కోలా చెప్పారని మండిపడ్డారు. రాష్ట్రానికి వైద్య కళాశాలల అంశంలో…..కేంద్ర మంత్రులు ఒకరికి మించి మరొకరు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రమంత్రులంతా ఏకమై పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. వైద్య కళాశాల కోసం ఒక్క …

Read More »

HARISH RAO: తెలంగాణ పట్ల కేంద్రం అన్యాయమే చేస్తోంది: హరీశ్ రావు

Minister harish rao COMMENTS ON CENTRAL minister nirmala sitaraman

HARISH RAO: తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వమెప్పుడూ అన్యాయమే చేస్తోందని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. అన్ని విషయాల్లోనూ కేంద్రప్రభుత్వం సవతి ప్రేమ చూపిస్తుందని మండిపడ్డారు. వైద్య కళాశాల విషయంలోనూ అన్యాయం చేస్తోందని అన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులను ఇవ్వకుండా కేంద్రం ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. కేంద్రం ప్రతిసారీ ప్రవేశపెట్టె బడ్జెట్‌లో ఏమీ ఉండదని విమర్శించారు. అదంతా ఒక బూటకమని…. డొల్ల అని మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. …

Read More »

KODALI NANI: రాష్ట్రానికి జోకర్ లాగా లోకేశ్ తయారయ్యారు: కొడాలి నాని

KODALI NANI COMMENTS ON CHANDRABABAU, LOKESH

KODALI NANI: రాష్ట్రానికి జోకర్ లాగా లోకేశ్ తయారయ్యారని వైకాపా నేత, ఎమ్మెల్యే కొడాలి నాని ఘాటుగా వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ను వ్యక్తిగతంగా చంద్రబాబు దూషిస్తున్నారని మండిపడ్డారు. లోకేశ్ పాదయాత్రను ప్రజలు పట్టించుకోకపోవడంతో చంద్రబాబుకు పిచ్చి పట్టిందని వ్యాఖ్యానించారు. అంత పెద్ద స్థాయిలో ఉన్న సీఎం జగన్ ను వ్యక్తిగతంగా దూషిస్తే తప్పులేదా….. మేం ఏమైనా అంటే మాత్రం ఏడుపులు, శోకాలు పెట్టి రచ్చకెక్కుతారని మండిపడ్డారు. సీఎం జగన్ …

Read More »

KANNABABBU: లోకేశ్, చంద్రబాబు ప్రవాసాంధ్రులు: మంత్రి కన్నబాబు

KANNABABU SIRIOUS ON TDP, CHANDRABABU

KANNABABBU: తెదేపాకు జనాల నుంచి స్పందన కరవైందని మంత్రి కురసాన కన్నబాబు అన్నారు. అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని అన్నారు. లోకేశ్ పాదయాత్రకు పట్టుమని 10 మంది కూడా రాలేదని అన్నారు. అది చూసి చంద్రబాబుకు పరిస్థితి ఏంటో అర్థమైపోయిందని విమర్శించారు. మాట్లాడితే 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటారు…ఇన్నేళ తన రాజకీయ ప్రస్థానంలో రాష్ట్రానికి చెప్పుకోవడానికి ఒక్క పథకమైనా ఉందా అని ప్రశ్నించారు. ఎలాంట అజెండా లేకుండా లోకేశ్ పాదయాత్ర సాగుతోందని …

Read More »

KAVITA: నిజామాబాద్‌లో ఐటీ హబ్‌ పనులు ఆఖరి దశకు చేరుకున్నాయి: కవిత

mlc kavitha says It hub works reached the final stage

KAVITA: నిజామాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఐటీ హబ్‌లో సౌకర్యాలపై నిర్వహించిన వెబినార్‌లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. నిజామాబాద్‌లో ఐటీ హబ్‌ పనులు ఆఖరి దశకు చేరుకున్నాయని తెలిపారు. హైదరాబాద్‌తోపాటు అనేక టైర్‌ 2 నగరాల్లో ఐటీ కంపెనీలు ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు భారాస ఎన్ఆర్ఐ కో–ఆర్డినేటర్ తెలిపారు. వాళ్ల చొరవతోనే నిజామాబాద్‌కు ఐటీ హబ్‌ మంజూరైందని అన్నారు. తెలంగాణలో కంపెనీలు ఏర్పాటు చేసేందుకు లాండ్ …

Read More »

MINITER AMBATI: పోలవరాన్ని చంద్రబాబే నాశనం చేశారు: అంబటి

minister ambati visits polavaram project

MINITER AMBATI: తెదేపా హయాంలోనే పోలవరాన్ని సర్వ నాశనం చేశారని జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మంత్రి అంబటి రాంబాబు పోలవరంలో పర్యటించారు. మంత్రితో పాటు ఎంపీలు మార్గాని భరత్, కోటగిరి శ్రీధర్, పాల్గొన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, ధనలక్ష్మి కూడా ఉన్నారు. దిగువ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి కావడంతో హిల్ వ్యూ నుంచి ప్రాజెక్టును మంత్రితో కలిసి పరిశీలించారు. అంతేకాకుండా …

Read More »

komatireddy: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటనలో ఉద్రిక్తత

Brs leaders try attack to mp komatireddy

komatireddy: నల్లగొండలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఇటుకలపాడులో పర్యటించారు. ఈ పర్యటనలో భారాస, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవ తలెత్తింది. బొడ్రాయి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి బాగోలేదని……ఇక్కడకు రావడానికి 3 గంటలకు పైగా సమయం పట్టిందని భారాస ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే అక్కడ కోమటిరెడ్డి వ్యాఖ్యలు…..భారాస కార్యకర్తలకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat