ఎన్నికలకు సర్వం సిద్ధంగా ఉండాలని వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కో-ఆర్డినేటర్లకు పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వైయస్ జగన్ పార్టీ కో-ఆర్డినేటర్లకు దిశా నిర్దేశం చేశారు. ప్రతీ నియోజకవర్గ సమన్వయ కర్త రోజూ రెండు బూత్‌లలో పర్యటించి గడగడపనూ సందర్శించాలని సూచించారు. సెప్టెంబరు 17 నుంచి బూత్‌ల వారీగా కార్యక్రమాలు జరపాలని, వారానికి ఐదురోజులపాటు ఆయా బూత్‌లకు చెందిన …
Read More »ఏపీ మంత్రి, ఎంపీల ప్రధాన అనుచరులే చేరారు. సీనియర్లు, వారసులు, అధికారులు వైసీపీ వైపే చూస్తున్నారు. కారణం ఒక్కటే
2019ఎన్నికలు సమీపుస్తున్నకొద్దీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్, బీజేపీలతోపాటు అధికార తెలుగుదేశం పార్టీనుంచి వైసీపీలోకి అనేకమంది నేతలు చేరుతున్నారు. గత రోజుల్లోనే అనేక మంది ప్రముఖ నేతలు వైసీపీలోకి చేరిన దాఖలాలున్నాయి. ముఖ్యంగా ప్రత్యేకహోదా పోరాటం విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉండటం వల్ల అనేకమంది నేతలు ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు. హోదా పోరాటం విషయంలో జగన్ విజయవంతం అయ్యారు. చంద్రబాబు హోదాపై …
Read More »రాష్ట్రంలోని ప్రతీ మహిళా జగన్ సీఎం కావాలని కోరుకుంటోంది.. పాదయాత్ర మొత్తం రాఖీలతో స్వాగతం..
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని అక్కాచెల్లెమ్మలందరికీ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసంకల్పయాత్రలో ఉండడం వల్ల ఈసారి రాఖీ పండుగకు తన చెల్లెలు షర్మిలను మిస్ అవుతున్నానని ఆయన ట్వీట్ చేశారు. షర్మిలకు తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయన్నారు. “మిస్సింగ్ యూ ఆన్ రాఖీ.. షర్మీపాప.. బ్లెసింగ్స్ ఆల్వేస్” అంటూ ఆప్యాయంగా ట్వీట్ చేసారు జగన్.. మరోవైపు విశాఖజిల్లా …
Read More »తనవద్ద పనిచేసిన అధికారులనే మెప్పించలేకపోతున్న చంద్రబాబు.. జగనే గ్రేట్.!
రాష్ట్రంలో వలసల గాలి వీస్తోంది.. ఇటీవల ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వరుసగా వైసీపీ బాట పడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వద్ద అత్యంత కీలక స్థానాల్లో పనిచేసిన అధికారులు జగన్ చెంతకు చేరుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో కీలక స్థానాల్లో పనిచేసిన సీనియర్ అధికారులు సైతం ఆయన పాలనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా పనిచేసిన సమయంలో ఆయన వ్యక్తిగత భద్రతాధికారిగా పని చేసిన మాజీ ఐజీ మహమ్మద్ …
Read More »టీడీపీనుంచి వైసీపీలో చేరిన ఈమె ఎవరు.? చిలకలూరిపేట వైసీపీ టికెట్ ఎవరికి.?
విడుదల రాజకుమారి ఒక ఎన్నారై.. వీఆర్ ఫౌండేషన్ అనే ట్రస్ట్ ద్వారా ఈమె చేస్తున్న సామాజికసేవ ద్వారా చిలకలూరిపేట ప్రజలకు పరిచయమయ్యారు.. అయితే తాజాగా రాజకుమారి వైఎస్ జగన్ ను కలిసి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఓడిస్తానని శపధం కూడా చేసారు.. ఎందుకో చూద్దాం.. గతంలో రాజకుమారి ప్రజాసేవ చేయడం, తద్వారా మంచి పేరు తెచ్చుకోవడం చూసిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈమెను చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. అప్పుడే చంద్రబాబు …
Read More »