తెలంగాణ రాష్ట్రంలోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 66 డివిజన్లకు గానూ తొలి జాబితాలో 18 డివిజన్లకు టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ వెల్లడించింది. తొలి జాబితా అభ్యర్థులకు బీ ఫారాలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అందజేశారు.
2వ డివిజన్ – బానోతు కల్పన సింగులాల్
5వ డివిజన్ – తాడిశెట్టి విద్యాసాగర్
7వ డివిజన్ – వేముల శ్రీనివాస్
13వ డివిజన్ – సురేశ్ జోషి
15వ డివిజన్ – ఆకులపల్లి మనోహర్
16వ డివిజన్ – సుంకరి మనీషా శివకుమార్
17వ డివిజన్ – గద్దె బాబు
23వ డివిజన్ – యెలుగం లీలావతి సత్యనారాయణ
27వ డివిజన్ – జారతి రమేశ్
29వ డివిజన్ – గుండు సుధారాణి
38వ డివిజన్ – బైరబోయిన ఉమా దామోదర్
45వ డివిజన్ – ఇండ్ల నాగేశ్వర్ రావు
51వ డివిజన్ – బోయినపల్లి రంజిత్ రావు
55వ డివిజన్ – జక్కుల రజిత వెంకటేశ్వర్లు
56వ డివిజన్ – సిరంగి సునీల్ కుమార్
57వ డివిజన్ – నల్ల స్వరూపరాణి
64వ డివిజన్ – ఆవాల రాధిక నరోత్తం రెడ్డి
65వ డివిజన్ – గుగులోత్ దివ్యారాణి రాజు నాయక్