మెంతులతో లాభాలు చాలా ఉన్నాయి.అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…
మలబద్ధకాన్ని నివారిస్తుంది
గ్యాస్, పొట్ట ఉబ్బరం, జీర్ణక్రియ సమస్యలను తగ్గిస్తుంది
శరీరం తేనె, నిమ్మరసంతో కలిపి తీసుకుంటే జ్వరం, గొంతు
సమస్యలు తగ్గుతాయి
ఈ నానబెట్టిన మెంతులతో ఆకలి కంట్రోల్ అవుతుంది 16 మెంతి పేస్టుతో చర్మం కాంతి వంతంగా మారుతుంది
మెంతి ఆకును పేస్ట్ గా దంచి తలకు పెట్టుకుంటే చుండ్రు, వెంట్రుకలు రాలడం తగ్గుతాయి
శ్రీ బాలింతల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది