తమిళ హీరో పవర్ స్టార్ విజయ్ తన తర్వాతి మూవీని నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో చేస్తున్నాడు.. దీనిలో హీరోయిన్ గా పూజా హెగ్డను ఖరారు చేశారు. అయితే పూజాతో పాటు మరో హీరోయిన్ కూడా ఈ సినిమాలో ఉంటుందని తెలుస్తుంది..
ఈ పాత్రలో రష్మిక మందన్నకు ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. రష్మికకు విజయ్ సినిమా ఆఫర్ దక్కితే ఆమెకు గోల్డెన్ ఛాన్స్ గా చెప్పవచ్చు. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది