పోర్న్ వీడియోలు పరిమితికి మించి చూస్తే అంగస్తంభన సమస్యలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇది మితిమీరితే శృంగార కోరికలు తగ్గే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.
అయితే పురుషులు ఒత్తిడిలో ఉన్నపుడు ఓ మోతాదులో పోర్న్ వీడియోలు చూస్తే మాత్రం డొపమైన్ ఉత్పత్తి పెరిగి ఒత్తిడి దూరం అవుతుందని తాజాగా ఓ సర్వేలో తేలింది. పోర్న్ చూడటం వ్యసనంగా మారే అవకాశం ఉంది. కాబట్టి దానికి దూరంగా ఉండటం బెటర్..