అందాలతో రెచ్చిపోయిన శ్రీముఖి..ఇది నిజమే కదా..మరీ ఇలా రెచ్చిపోతే కుర్రాళ్లకు ఇక నిద్రెక్కడ పడుతుంది. ఇప్పుడు శ్రీముఖి క్లీవేజ్ షోతో మతులు పోగొడుతుంది. న్యూస్ పేపర్‌ను అడ్డుగా కప్పుకుని అందాలన్నీ బయట పెట్టేసింది ఈ బ్యూటీ. అబ్బబ్బ..ఆ చూపులో ఎంత కసి ఉందో కదా అంటూ శ్రీముఖి ఫోటోలను చూసి పిచ్చెక్కిపోతున్నారు నెటిజన్లు. బ్లాక్ బస్టర్ అందాలతో రచ్చ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో యాంకర్స్ హీరోయిన్లుగా మారడం ఇప్పటి ట్రెండేమీ కాదు. చాలా ఏళ్ళ నుంచి జరుగుతోన్న ప్రాసెస్ అది. అయితే ఇప్పటి వరకు యాంకర్స్ ఎవ్వరూ హీరోయిన్లుగా సక్సెస్ మాత్రం కాలేకపోయారు. ఒకట్రెండు సినిమాలతో ఫేడవుట్ అయిపోవడమో..లేదంటే కారెక్టర్ ఆర్టిస్టులుగా సెటిల్ అయిపోవడమో చేస్తారు.
ఇప్పుడు అనసూయ, రష్మి చేస్తోన్నది కూడా అదే. వీళ్లకు తోడుగా మరో యాంకర్ కూడా ఇండస్ట్రీపైకి దండయాత్ర మొదలుపెట్టింది. ఆమె పేరే శ్రీముఖి. జులాయి సినిమాలో అల్లుఅర్జున్ చెల్లిగా నటించింది ఈ భామ. ఆ తర్వాత సినిమాల్లో అడపాదడపా అవకాశాలు సాధిస్తుంది. తెలుగమ్మాయి కావడంతో ఆటోమేటిక్ గా మనోళ్లు శ్రీముఖిని తక్కువగా చూస్తున్నారు. మొదట్లో కాస్త అందాల ఆరబోతకు దూరంగా ఉన్న ఈ భామ.. కొన్ని రోజులుగా రచ్చ చేస్తుంది. ఇప్పుడు హాట్ ఫోటోషూట్స్ తో పిచ్చెక్కిస్తుంది ఈ భామ. మొన్నటికి మొన్న ఓ సినిమా కోసం నడుము అందాలతో రెచ్చిపోయిన శ్రీముఖి..ఇప్పుడు థైస్ చూపిస్తూ రెచ్చగొడుతుంది. అమ్మాయిగారు ఇప్పుడిప్పుడే గ్లామర్ షో కు కూడా తెర తీస్తున్నారు.
యాంకరింగ్ చేస్తోన్నపుడు కూడా చిట్టిపొట్టి డ్రస్సుల్లో మెరుస్తూ..తాను గ్లామర్ షోకు కూడా రెడీ అని హింట్ ఇస్తోంది. పైగా ఈ మధ్య ఆడియో ఫంక్షన్స్ లోనూ శ్రీముఖి కాస్త హద్దులు దాటేస్తోంది. ఇక ఆ మధ్య బ్లాక్ అండ్ వైట్ లో.. తెలుపు రంగు టీ షర్ట్ వేసుకుని.. పైన బటన్స్ తీసేసి కొంటె చూపుతో శ్రీముఖి చేసిన ఫోటోషూట్ కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టింది. మొత్తానికి ఈ బ్యూటీ ఆరాటం చూసి ఏ దర్శకుడైనా కరుణించకపోతాడా..? ఏదేమైనా ఇప్పుడు ఈ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.