Home / CRIME / అసెంబ్లీలో పోర్న్ వీడియోలు చూసిన ఎమ్మెల్సీ

అసెంబ్లీలో పోర్న్ వీడియోలు చూసిన ఎమ్మెల్సీ

కొందరు ప్రజాప్రతినిధులు తమ హోదాను మరిచి.. తాము ఎక్కడ ఉన్నాం.. ఏం చేస్తున్నామన్న ఇంగిత జ్ఞానం మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు.. చట్టసభలో కూర్చొని ప్రజలకు అవసరమైన పనులపై చర్చించాల్సిన నేతలు అశ్లీల వీడియోలు చూస్తున్నారు.

అతి జుగుప్సాకరమైన ఘటన కర్ణాటక శాసన మండలిలో శుక్రవారం చోటు చేసుకుంది. గతంలోనూ ముగ్గురు ఎమ్మెల్యేలు కర్ణాటక శాసనభలో పోర్న్‌ వీడియోలు చూస్తూ కెమెరాలకు చిక్కడం గమనార్హం.

వివరాల్లోకి వెళితే.. కర్ణాటక అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు గురువారం ప్రారంభం కాగా.. తొలిరోజు ప్రభుత్వం 11 బిల్లుల్ని సభలో ప్రవేశపెట్టింది. వీటిపై రెండో రోజు శుక్రవారం అసెంబ్లీ, మండలిలో కీలక చర్చ ప్రారంభమైంది. అయితే బిల్లులపై చర్చ జరుగుతున్న సమయంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ ప్రకాశ్‌ రాథోడ్‌ పోర్న్‌ వీడియో చూస్తూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat