తెలంగాణ రాష్ట్రంలో 1,91,126 ఉద్యోగ ఖాళీలున్నాయని PRC నివేదికలో వెల్లడించింది. మొత్తం 4,91,304 పోస్టులకుగానూ ప్రస్తుతం 3,00,178 మంది(61%) పనిచేస్తున్నారు.
మొత్తంలో ఖాళీలు 39%. 2011 జనాభా లెక్కల ప్రకారం TS జనాభా 3.5కోట్లు. ప్రతీ వెయ్యి మందికీ 14మంది ఉద్యోగులుండాలి. కానీ మంది మాత్రమే ఉన్నారు. TSలో 32 ప్రభుత్వ శాఖలుండగా వాటిలో విద్యాశాఖ, హోంశాఖ, వైద్య, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖల్లోనే అత్యధికంగా ఉద్యోగులున్నారు