వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం.. కావాలంటే ఈ స్టోరీ చదవండి..పంట చేతికొచ్చే సమయానికి పక్షులు, పశువులు తినకుండా, నరదిష్టి తగులకుండా పంట చేలల్లో దిష్టిబొమ్మలు పెడుతుంటరు.
రకరకాల బొమ్మలు తయారుచేసి చేన్లలో పెడితే మనుషుల దృష్టి వాటిమీద పడి పంట దిగుబడి పెరుగుతుందని నమ్ముతరు. కానీ సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ రైతు పంటకు దిష్టి తగులకుండా…ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.