ఏ రాష్ట్రంలో ఇవాళ ఎన్ని కరోనా కేసులో తెలుసుకుందాం..
మహారాష్ట్రలో 7827 కరోనా కేసులు.. మొత్తం 2.54లక్షలు
తమిళనాడు 4244 కరోనా కేసులు.మొత్తం 1.38లక్షలు
కర్ణాటకలో 2627 కరోనా కేసులు. మొత్తం 38,843.. ఢిల్లీలో 1573 కరోనా కేసులు.. మొత్తం1.12లక్షలు
ప.బెంగాల్ లో 1560 కరోనా కేసులు. మొత్తం 30,013..
గుజరాత్లో 879 కరోనా కేసులు.. మొత్తం 41,906
కేరళలో 435 కరోనా కేసులు.. మొత్తం 7913