దేశంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది.తాజాగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మొత్తం 15,968కొత్త కేసులు నమోదయ్యాయి.
వీటితో ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4,56,183కి చేరుకుంది.ఒక్క మంగళవారమే 465మంది కరోనాతో ప్రాణాలను విడిచారు.ఇప్పటివరకు 14,476మంది కరోనాతో మృతి చెందారు.
మరోవైపు ఇరవై నాలుగు గంటల్లో 10,495మంది కరోనా నుండి కోలుకున్నారు.మొత్తం 2,58,685మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.1,83,022మంది చికిత్స పొందుతున్నారు..