ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్జృభిస్తుంది.నిన్న బుధవారం రాత్రికి హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఏపీ స్టేట్ విడుదల చేసిన ప్రకటనలో 132 కేసులు నమోదయ్యాయి అని తెలిపింది.ఇక ఈ రోజు గురువారం ఉదయం తొమ్మిది గంటల వరకు మరో మూడు కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.మరోవైపు ఒక్కరోజులోనే 67 పాజిటివ్ కేసులు కావడం తీవ్ర ఆందోళనకరమైన విషయం..ఇక
అత్యధికంగా గుంటూరు జిల్లాలో 20 మంది
కడప, ప్రకాశం, కృష్ణాల్లో 15 మంది చొప్పున
‘పశ్చిమ’లో 14, విశాఖలో 11 మందికి నిర్ధారణ అయింది.
తూర్పులో 9, చిత్తూరులో ఆరుగురికి వైరస్
బాధితుల్లో అత్యధికులు ఢిల్లీ వెళ్లొచ్చినవారే అని వైద్యారోగ్య శాఖ ప్రకటించిందిఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తుంది.నిన్న బుధవారం రాత్రికి హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఏపీ స్టేట్ విడుదల చేసిన ప్రకటనలో 132 కేసులు నమోదయ్యాయి అని తెలిపింది.ఇక ఈ రోజు గురువారం ఉదయం తొమ్మిది గంటల వరకు మరో మూడు కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.
మరోవైపు ఒక్కరోజులోనే 67 పాజిటివ్ కేసులు కావడం తీవ్ర ఆందోళనకరమైన విషయం..ఇక
అత్యధికంగా గుంటూరు జిల్లాలో 20 మంది
కడప, ప్రకాశం, కృష్ణాల్లో 15 మంది చొప్పున
‘పశ్చిమ’లో 14, విశాఖలో 11 మందికి నిర్ధారణ అయింది.తూర్పులో 9, చిత్తూరులో ఆరుగురికి వైరస్
బాధితుల్లో అత్యధికులు ఢిల్లీ వెళ్లొచ్చినవారే అని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది