కరోనా ఎఫెక్ట్ ప్రస్తుతం మనుషులు కన్నా ఐపీఎల్ పైనే ఎక్కువ ప్రభావం చూపుతుందా అంటే నిజమనే చెప్పాలి ఎందుకంటే కరోనా జనం ఎక్కువగా ఉంటే ఇంకా త్వరగా సోకుతుందో. దాంతో ఈ ఐపీఎల్ ప్రమాదంగా మారింది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ లో కూడా బెంగళూరు తరహాలోనే ఈ మెగా ఈవెంట్ ను రద్దు చేసారు. అయితే ఐపీఎల్ మొదటి మ్యాచ్ ముంబై లో నిర్వహిస్తుండగా రెండవది 30న ఢిల్లీలో జరగనుంది. కాని ఢిల్లీ ప్రభుత్వం అందుకు నిరాకరించింది. దాంతో వేరే గ్రౌండ్ కోసం వెతుకులాటలో పడ్డారు. చివరికి లక్నో పై అందరి చూపులు చూస్తున్నాయి. మరోపక్క ముంబై లో టికెట్లు కూడా రద్దు చేసారు. ఢిల్లీ లో అనుమతి లేనప్పటికీ జనాలు లేకుండా మ్యాచ్ జరిగినా ఇలా దూరంగా ఉన్నా ఒక్కటే.