పవన్ కళ్యాణ్ సరసన బద్రి మూవీ లో నటించిన అమీషా పటేల్..రోజు రోజుకు తన అందాల ప్రదర్శన ఎక్కవైపోతుంది..44 ఏళ్ల వయసులోనూ అమ్మడు 20 ఏళ్ల పడుచు భామ ల కుర్రకారును రెచ్చగొడుతుంది. తాజాగా ఈ భామ చేసిన క్లీవేజ్ షో ను లొట్టలేసుకుంటూ చూస్తున్నారు నెటిజన్లు. ఈ వయసులోనూ అమ్మడి హాట్ యాంగిల్ ఏ మాత్రం తగ్గలేదంటూ కామెంట్స్ వేస్తున్నారు.
అమ్మడి అందాలు చూసి కుర్రకారును ఆపడం ఎవరి వల్ల కావడం లేదు.. అమీషా పటేల్ ఇండస్ట్రీ కి వచ్చి చాల ఏళ్ళు గడిచిన హిట్ లిస్ట్ లో మాత్రం అమ్మడికి ఒకటి రెండు సినిమాలే తప్ప పెద్దగా చెప్పుకోవడానికి ఏమీలేవు. బాలీవుడ్ లో కహోనా ప్యార్ హై, తెలుగులో బద్రి చిత్రాలతో ఇంకా ఈ అమ్మడి పేరు మీడియా లో విన్పిస్తూనే ఉన్నాయి.