మహిళలతో జాగ్రత్త..ఈ మాట ఉట్టిగా అనడంలేదు, సాక్షాలతో సహా ఇప్పుడు బయటపడ్డాయి. మామోలుగా ప్రతీ మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని అందరూ అంటారు. అది నిజమే..కాని ఇప్పుడు తాజాగా మరో విషయం వేలుగులోకి వచ్చింది. అదేమిటంటే భారతీయులలో 55 శాతం మంది తమ జీవిత భాగస్వాములను మోసం చేస్తున్నట్టు ఫేమస్ డేటింగ్ యాప్ గ్లీడెన్ చేసిన సర్వేలో తేలింది. మొత్తం దేశంలో 25-50 వయస్సు గల 1525 మందిపై ఈ సంస్థ సర్వే నిర్వహించగా మోసం చేసినవారిలో 56 శాతం మహిళలు ఉన్నారని తేలింది. ఇది పక్కనపెడితే మరోపక్క 48శాతం మంది ఒకేసారి ప్రేమలో ఉండొచ్చని సర్వే తేల్చి చెప్పింది.