మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలో ఉన్నంతకాలం అన్నీ అరాచకాలే జరిగాయి అనడంలో సందేహమే లేదు. చంద్రబాబు పేరు చెప్పుకొని ఎలాంటి సంతకం పెట్టాలన్న ఏమీ చెయ్యాలన్న కమిషన్లు ఉండాల్సిందే. ఇవన్నీ చంద్రబాబుకి తెలిసిన పట్టించుకోలేదు. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి “పదవిలో ఉన్నన్నాళ్లు చంద్రబాబు ఏ సంతకం చేసినా, జివో ఇచ్చినా, పర్యటన చేసినా ప్రతిదీ కమిషన్లు, వాటాల కోసమే. ఎల్లో మీడియా డప్పు కొడుతూ బొక్కలు బయట పడకుండా చూసేది. దోపిడీ వ్యవహారాలు ఇప్పుడు సాక్ష్యాధారాలతో వెలుగుచూస్తుంటే కులం, కక్ష అంటూ బట్టలు చించుకుంటున్నాడు”.
