ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికులు అందరూ ఎదురు చూసే ప్రేమికుల రోజు రానే వస్తుంది. అయితే ప్రేమికుల రోజు కోసం పలు కార్యక్రమాలు కూడా వారు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి కార్యక్రమం 5 రోజులు జరుపుకోవడం ఒక కల్చర్ గా వస్తున్న నేపథ్యంలో ప్రేమికుల రోజు కూడా కేవలం ఒక్కరోజు మాత్రమే చేసుకుంటే ఎలా తమకు సరిపోదు అనుకున్నారో ఏమో.. ప్రేమికుల రోజున ఓ వారం రోజులపాటు చేసుకునేందుకు సిద్ధమై పోయారు. మొదటిది ఈ రోజు రోజ్ డే.. అంటే తను ప్రేమించే వ్యక్తికి రోజు ఇవ్వడం ద్వారా ప్రపోజ్ చేస్తారు.. రెండవది ప్రపోస్ డే అంటే తాము ప్రేమించే యువతి లేదా ఎవరికి తమ ప్రేమను వ్యక్త పరుస్తూ ప్రపోజ్ చేస్తారు.. మూడవది చాక్లెట్ డే ఈ చాక్లెట్ డే రోజున తాము ఇష్టపడే వాళ్లకు చాక్లెట్లు ఇచ్చి పుచ్చుకుంటారు..
ఇక నాలుగవది టెడర్ డే అంటే ఈ రోజున టెడ్డీబేర్ వంటి బొమ్మలను బహూకరించుకుంటారు. అయిదవది అతి ప్రాముఖ్యమైన ప్రామిస్ గా పరిగణిస్తున్నారు ఈ రోజున ఒకరికొకరు ప్రామిస్ చేసుకుంటారు.. ఆరవది హగ్ డే ఈ రోజున బిరియాని లేదా ప్రియుడిని కౌగిలించుకుని తమ ప్రేమను వ్యక్త పరచడం చేసే రోజు.. ఏడవది కిస్ డే ఈ రోజున తమ ప్రేమించే వ్యక్తులకు ముద్దు పెట్టడం ద్వారా తమ ప్రేమను వ్యక్త పరచలేని ముద్దు పెట్టుకుని రోజును పరిగణిస్తున్నారు ఇక చివరి రోజును వాలెంటైన్స్ డే రోజు గా ప్రేమికుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు ఈరోజే ప్రేమికులు కు పూర్తిస్థాయిలో స్వాతంత్రం వచ్చినట్టుగా తమ ప్రేమను వ్యక్త పరుస్తూ ప్రేమించుకుంటారు.