కొత్తి మీరతో లాభాలు చాలా ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు.. ఇందులో భాగంగా కొత్తి మీర తినడం వలన గుండె సంబంధిత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని వారు చెబుతున్నారు.
అయితే కొత్తి మీర వలన లాభాలు ఏంటో తెలుసుకుందామా..?
* ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కణాలను ఫ్రీ రాడికల్స్ దెబ్బతీయకుండా చేస్తాయి
* బీపీని తగ్గిస్తుంది
* గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది
* నాడీ వ్యవస్థ దెబ్బతినకుండా చూస్తుంది
* ఒత్తిడిని జయించవచ్చు
* చర్మం పాడవకుండా చేస్తుంది
* కూరలో ఎంతో కొంత కొత్తి మీర వేసుకుంటే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది