గ్రామ పంచాయతీ మెంబరు అయితే చాలు అనుకొనే ఈరోజుల్లో,పదవికోసం ఎంతనీచస్థితికి దిగజారడానికైనా వెనుకాడని ఈరోజుల్లో.. ఆనాడు అదిస్టానం ఎవరో నాకు తెలీదు నాకు వైఎస్సారే అదిస్టానమని చెప్పి మంత్రి పదవి తృణప్రాయంగా త్యజించి ఆయన గుండెల్లో స్థానం సంపాదించారు.ఈరోజు తన మంత్రి పదవి పోయిన పర్వాలేదని శాసనమండలి రద్దుకుమద్దతు తెలిపి ఆ కుటుంబానికి మరొక్క సారి వీర విధేయుడివైనావు. విశ్వాసం అనే పదానికి నిలువెత్తు నిదర్శనం మీరే.,కొందరికి డబ్బంటె పిచ్చి కొందరికి జనమంటే పిచ్చి కాని ఆయనకు ఆ కుటుంబమంటే అంత పిచ్చి ! ఆయనే మంత్రి పిల్లి సుబాష్ చంద్రబోస్. మొదటి నుండి పెద్దయనతోనే ఉండి తన నిడారంబతను చాటుకున్నాడు. ఆయన మరణాంతరం తనయుడికి అండగా ఉన్నారు.