మున్సిపాలిటీలు టీఆర్ఎస్ కైవసం
……………………………………..
1. ఐడీఏ బొల్లారం (సంగారెడ్డి జిల్లా)
2. వర్ధన్నపేట (వరంగల్ రూరల్)
3. బాన్సువాడ (కామారెడ్డి)
4. కొత్తపల్లి (కరీంనగర్ )
5. చెన్నూరు (మంచిర్యాల)
6. ధర్మపురి (జగిత్యాల)
7. పరకాల (వరంగల్ రూరల్)
8. పెద్దపల్లి (పెద్దపల్లి జిల్లా)
9. మరిపెడ (మహబూబాబాద్)
10. ఆందోల్ జోగిపేట (సంగారెడ్డి)
11. సత్తుపల్లి (ఖమ్మం)
12. డోర్నకల్ (మహబూబాబాద్)
13. భీంగల్ (నిజామాబాద్)
14. కొత్తకోట (వనపర్తి)
15. రాయికల్ (జగిత్యాల)
16. ఆర్మూర్ (నిజామాబాద్)
17. సూర్యాపేట (సూర్యాపేట)
ఇతరులు ఆధిక్యంలో ఉన్న స్థానాలు
1. నారాయణఖేడ్ (15) కాంగ్రెస్-8, టీఆర్ఎస్-7