నేడు ఉన్న రాజకీయ సమీకరణాలు, రాజకీయ రణరంగంలో జర్నలిస్టుల పరిస్థితి విషమంగా ఉంది… చెప్పుకొని కష్టలు, మాట్లాడలేని బాధలు…ఇవి నేటి కొందరి జర్నలిస్టుల పరిస్థితి. చాలా మంది అయితే జర్నలిస్టులను పట్టించుకునే పరిస్థితి లేదు..ఉదయం 4 నుంచి అర్ధరాత్రి వరకు ఎప్పుడు ఏమి జరుగుతోంది తెలియని పరిస్థితి… పగలు రాత్రి తేడాలేని జర్నలిజం.కానీ అటువంటి జర్నలిస్టులోని కొందరి పరిస్థితి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు….ఒక జర్నలిస్ట్ కి కష్టం వస్తే మాత్రం కనుచూపు మేరల్లో ఏ రాజకీయ నాయకులు పట్టించుకునే పరిస్థితి లేదు… కానీ..రాజకీయ నాయకులు వార్త పేపర్/టీవీ లో రాకపోతే మాత్రం వచ్చే వరకు ఫోన్లు….ఇది నేటి జర్నలిస్టుల, రాజకీయ నాయకులు మద్య ఉన్న బంధం.
కానీ ఇటీవల కాలంలో తనకు తెలిసిన ఏ జర్నలిస్ట్ కి ఇబ్బంది వచ్చినా నేను ఉన్నాను అనే భరోసా మాత్రం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి కల్పిస్తున్నారు..తన నియోజకవర్గంలోని వారు కాకపోయినా కానీ అడ్డుకుంటున్నారు. తాజాగా గుంటూరు జిల్లా పొన్నూరు రిపోర్టర్‌కి కేవలం వాట్స్ up సమాచారాన్ని చూసి ఫోన్ చేసి మరీ 25000 ఆర్ధిక సహాయం అందించారు…గతం గుంటూరు, కృష్ణ జిల్లాలో ఇద్దరు జర్నలిస్టుల కి ఆరోగ్యం ఒకరికి లక్ష రూపాయలు,ఒకరికి 50000 వేలు ఆర్థిక సహాయం చేసారు.